PAK TERRORISM – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్ ఉగ్రవాదుల అడ్డా : ఐరాస – అదే పాక్ ప్రధాని మాట : భారత్
పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్‌ శ్రీవాస్తవ గుర్తుచేశారు. పాకిస్థాన్‌ ఇప్పటికైనా తమ విధానాన్ని మార్చుకొని.. తమ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని సూచించారు.

గత నెల విడుదలైన ఓ నివేదికలో పాక్‌ ఉగ్రవాద కార్యకలాపాల్ని యూఎస్‌ఎస్సీ నివేదిక ఒకటి బట్టబయలు చేసింది. అఫ్గానిస్థాన్‌ గడ్డపై కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రమూకల్లో దాదాపు 6,500 మంది పాకిస్థాన్‌కు చెందినవారు ఉన్నారని నివేదిక కుండబద్దలు కొట్టింది. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు ముష్కరులను ఎగుమతిచేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన భారత్‌ పాక్‌ నిజస్వరూపాన్ని నివేదిక కుండబద్దలు కొట్టిందని వ్యాఖ్యానించింది.

పాక్‌ విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ.. నివేదికలోని అంశాల్ని భారత్‌ వక్రీకరిస్తోందని బుకాయించే ప్రయత్నం చేసింది. దీనికి భారత్‌ దీటుగా బదులిచ్చింది. ”గత ఏడాది ఓ సందర్భంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు పాక్‌ గడ్డపై ఉన్నారన్న మీ ప్రధాని(ఇమ్రాన్‌ ఖాన్‌) మాటల్ని గుర్తుకుతెచ్చుకోండి. ఆయన అంగీకరించిన వాస్తవాన్నే నివేదిక ఉటంకించింది. నివేదికపై నిందారోపణలు చేయడానికి బదులు ఆత్మవిమర్శ చేసుకొని పాక్‌ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలి” అంటూ అక్కడి విదేశాంగ శాఖకు చురకలంటించింది.

గత ఏడాది జులైలో అమెరికాలో ఓ సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. తమ దేశంలో ఇప్పటికీ 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అంగీకరించారు. వీరంతా అఫ్గాన్ లేదా కశ్మీర్‌లో దాడులు చేసేందుకు శిక్షణ పొందారని వ్యాఖ్యానించారు. గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ నిరాశావాదాన్ని ప్రదర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ఉగ్రవాదుల అడ్డా : ఐరాస – అదే పాక్ ప్రధాని మాట : భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నయ్‌కూ హతం
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ ముష్కరుడిని మట్టుబెట్టి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్‌ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ను చావు దెబ్బ కొట్టగలిగింది. ‘నయ్‌కూను మనం అంతమొందిస్తే దక్షిణ కశ్మీర్‌లో హిజ్బుల్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే’ అని గతంలో కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ అన్న మాటల్ని బట్టి చూస్తే హిజ్బుల్‌లో అతడు ఎంత కీలకమైనవాడో, మరెంతో ప్రమాదికారో అర్థం చేసుకోవచ్చు. పలుమార్లు భద్రతాదళాలకు చిక్కినట్టే చిక్కినా తన చాకచక్యంతో తప్పించుకోగలిగాడు. కానీ, దక్షిణకశ్మీర్‌లోని బేగ్‌పొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో చివరకు హతమయ్యాడు.

రియాజ్‌ తలపై 12లక్షల రివార్డు

కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రకార్యకలాపాల్లో నయ్‌కూదే కీలక పాత్ర. 35 ఏళ్ల రియాజ్‌ 2012లో ఈ ముష్కర గ్రూపులో చేరకముందు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అవంతిపుర జిల్లాకు చెందిన ఇతడు భద్రతా సిబ్బంది, పోలీసు అధికారుల్ని చంపిన ఎన్నో ఘటనల్లో ప్రధాన నిందితుడు. ఏ ++ కేటగిరీకి చెందిన ఉగ్రవాదిగా ముద్రవేసుకున్నాడు. అతడి తలపై రూ.12లక్షల రివార్డు కూడా ఉంది.

కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ చేపట్టాడు. మరో కీలక ముష్కరుడు జాకీర్‌ ముసా ఈ సంస్థ నుంచి వేరైన తర్వాత రియాజే కీలక వ్యక్తిగా మారాడు. కశ్మీర్‌లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 2016లో అనంత్‌నాగ్‌ ఘటనలో అంతమైన బుర్హాన్‌ వనీతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు కూడా అప్పట్లో వచ్చాయి. బుర్హాన్‌ వనీలాగే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండంతో పాటు సామాజిక మాధ్యమాలు వేదికగా ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించడంలో సిద్ధహస్తుడు. ఎవరికీ తెలియని రియాజ్‌ నయ్‌కూ 2016 జనవరి తర్వాత వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన షారిక్‌ అహ్మద్‌ భట్‌ అంత్యక్రియల సమయంలో రైఫిల్స్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ ముందుకునడుస్తూ కనిపించాడు.

చిక్కినట్టు చిక్కి తప్పించుకొన్నాడు

నయ్‌కూను పోలీసు అధికారులు పలుమార్లు చుట్టుముట్టినా.. అతడు తప్పించుకోగలిగాడు. ఈ ముష్కరుడిని పట్టుకొనేందుకు 2018-19లో భద్రతా దళాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాయి. కానీ, అతడు దాక్కోవడం.. పోలీసులు వెతకడం కొనసాగుతూ వచ్చింది. నయ్‌కూకు ఉన్న ప్రేమ వ్యవహారాలను కూడా భద్రతా దళాలు ట్రాక్‌ చేశాయి. ‘చినార్‌ చెట్టులా నువ్వు గుర్తొస్తున్నావ్‌..’ అంటూ నయ్‌కూ అతని ప్రేయసికి సందేశం పంపాడనీ .. అయితే, అతడిని పట్టుకొనేందుకు వెళ్లిన సందర్భంలో అక్కడి నుంచి జారుకున్నాడని ఓ అధికారి వెల్లడించారు. 2018లో ఓ ఉన్నతాధికారి ఎదుట లొంగిపోతానని చెప్పి ఆయననూ బోల్తా కొట్టించాడు. ఈ ఏడాది డజన్‌ మంది యువకుల్ని ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరేలా ఆకర్షితుల్ని చేశాడు. హిజ్బుల్‌కు అత్యంత కీలకమైన రియాజ్‌ను మట్టుపెట్టడంతో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు బలహీనపడే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నయ్‌కూ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోల వ్యాప్తే వారి పని – ప్రధాని మోడీ
ప్రపంచం మొత్తం కరోనా కట్టడికి పోరాడుతుంటే.. కొందరు మాత్రం దేశాలను, ప్రజలను విభజించేందుకు ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోలను వ్యాప్తిలోకి తెస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవి కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌లుగా పోల్చారు. వాటిని వ్యాపింపజేసే పనిలో కొందరు నిమగ్నమయ్యారంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అలీనోద్యమ కూటమి (నామ్‌) సదస్సులో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

భారత్‌కు సొంత అవసరాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు 123 భాగస్వామ్య దేశాలకు వైద్య ఉపకరణాలు పంపినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. వీటిలో 59 నామ్‌ దేశాలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా వ్యాధుల నివారణ, వ్యాక్సిన్ తయారీలో భారత్ చురుగ్గా తనవంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పొరుగున ఉన్న దేశాలతో సమన్వయం చేసుకుంటూ, వారికి భారతీయ వైద్య నిపుణులు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోల వ్యాప్తే వారి పని – ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.