Pak-occupied Kashmir – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం దిశగా ప్రయత్నాలు
భారత వైమానిక దళ ఉన్నతాధికారి ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​ ఏదో ఒక రోజు వశం చేసుకుంటుందని వాయుసేన ఉన్నతాధికారి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్​ ఎయిర్ మార్షల్​ అమిత్ దేవ్​ అన్నారు. ప్రస్తుతానికి పీవోకే గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. బుద్గాంలో సైన్యం అడుగుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

“1947 అక్టోబర్‌ 27న సైన్యం, వాయుసేన చేపట్టిన ఆపరేషన్ వల్లే కశ్మీర్​కు స్వేచ్ఛ లభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలను అక్కడి ప్రభుత్వం సరిగ్గా చూడటం లేదు. ఏదో ఒకరోజు పాకిస్థాన్‌ ఆక్రమిక కశ్మీర్‌ కూడా ఈ ప్రాంత కశ్మీర్‌లో చేరుతుందని కచ్చితంగా చెప్పగలను.” అని అమిత్ దేవ్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం దిశగా ప్రయత్నాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.