#Paderu – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఎస్టీ జాబితా నుంచి మ‌తం మారిన గిరిజ‌నుల తొల‌గింపు
జ‌న‌జాతి సుర‌క్ష మంచ్ స‌హా ప్రాంత ప్ర‌ముఖ్ గోపాల్ నాగ్ డిమాండ్‌

పాడేరు రూరల్ : మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన జనజాతి సురక్ష మంచ్ సహా ప్రాంత ప్రముఖ్ జి.ఎస్. గోపాల్ నాగ్ డిమాండ్ చేశారు. ఇటీవ‌ల పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తలార్సింగి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమా హాల్ సెంటర్, పాత బస్టాండ్, మెయిన్ బజార్ మీదుగా సుండ్రుపుట్టు పెట్రోల్ బంకు వరకు ర్యాలీ చేపట్టారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో గోపాల్ నాగ్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు పాటించకుండా ఇతర మతాలను స్వీకరిస్తున్న గిరిజనులను ఎస్టీ జాబితాల్లో తొలగించి వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలన్నారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జనజాతి రాష్ట్ర ప్రతినిధి మినుముల గోపాల పాత్రుడు, జనజాతి సురక్ష మంచ్ జిల్లా ప్రతినిధి పాంగి రామయ్య, సభ్యులు మచ్చమ్మ, పి.బాలకృష్ణ, పాకలపాటి గురుదేవుల ఆశ్రమం అధ్యక్షుడు మత్య్సరాస మత్యరాజు, ఏజెన్సీ 11 మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Source: Sakshi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్టీ జాబితా నుంచి మ‌తం మారిన గిరిజ‌నుల తొల‌గింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేటి నుంచి గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ జాతర
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్​ దీపాలతో అలంకరించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. అమ్మవారి జాతరను పురస్కరించుకొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి నుంచి గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ జాతర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.