Oxford University – Vishwa Samvad Kendra Andhra Pradesh

చర్చనీయాంశంగా మారిన కశ్మీరీ ఫైల్స్ దర్శకుడి ఆవేదనభరిత వీడియో…
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మైనారిటీ హిందూ విద్యార్థుల గొంతు నొక్కుతోందని వెల్లడి

న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి చెందిన ఒక వీడియో సందేశం, సోషల్ మీడియాతో పాటు న్యూస్ చానళ్లలో ప్రైమ్ టైమ్ చర్చనీయాంశంగా మారింది. తన ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో రెండు నిమిషాల 14 సెకన్లు ఉన్న వీడియోను అగ్నిహోత్రి పోస్ట్ చేశారు.

తను పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రద్దు గురించి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తన సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయనివ్వకపోవడం గురించి ఆ వీడియోలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియోలో అగ్రిహోత్రి మాట్లాడుతూ…. ”మీ అందరికీ తెలిసినట్లుగానే నేను ప్రస్తుతం యూరప్‌లో ‘హ్యూమానిటీ టూర్’లో ఉన్నాను.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ పార్లమెంట్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ప్రసంగించడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించాయి.

నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకీ చేరుకున్నాక, చివరి నిమిషంలో… ‘మీ సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయలేమని’ వారు నాకు చెప్పారు. కొందరు పాకిస్తానీ, ముస్లిం విద్యార్థులు నా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వల్ల ఇలా జరిగింది. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుదారుని కాబట్టి వారు ఇలా చేశారు.

ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నేను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంది. ప్రసంగించాల్సిందిగా కోరుతూ చాలా కాలం క్రితమే ఆక్స్‌ఫర్డ్ యూనియన్ నన్ను ఆహ్వానించింది.

కానీ, వారు చివరి నిమిషంలో నా ప్రసంగాన్ని రద్దు చేశారు. ‘మే 31వ తేదీన పొరపాటున ఇద్దరి సెషన్లు బుక్ చేశాం. కాబట్టి మీ సెషన్‌ను 31కి బదులుగా జూన్ 1కి మార్చుతున్నాం’ అని యూనివర్సిటీ వారు చెప్పారని వివేక్ అగ్నిహోత్రి వీడియోలో అన్నారు.

ఆయన వీడియోలో ఇంకా మాట్లాడుతూ… ”వారు నా కార్యక్రమాన్ని రద్దు చేశారు. కానీ, నిజానికి వారు హిందూ మారణకాండను, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మైనారిటీలుగా ఉన్న హిందు విద్యార్థుల గొంతును నొక్కేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి ఒక పాకిస్తానీయుడు. దయచేసి ఈ పోరాటంలో అందరూ నాకు మద్దతుగా నిలవండి” అని ఆయన అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అగ్నిహోత్రి కార్యక్రమాన్ని రద్దు చేసిన ఘటనను ఖండిస్తూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చనీయాంశంగా మారిన కశ్మీరీ ఫైల్స్ దర్శకుడి ఆవేదనభరిత వీడియో… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్ ఘోరాలను చూపించడమే నేరమా?
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు

వివేక్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న పాకిస్తానీయులు

న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బ్రిటన్ పార్లమెంట్‌ ప్రత్యేక ఆహ్వానం ప‌లికింది. అలాగే మరోవైపు దేశంలోని పలు యూనివర్సిటీలతో పాటు విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించాయి. తాజాగా ఈయనకు లండన్‌కు చెందిన కేంబ్రిడ్జితో పాటు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ యాజ‌మాన్యం ఆహ్వానించింది. ఆ యూనివర్సిటీలో పాకిస్తాన్‌కు చెందిన స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. పాకిస్తాన్‌, కశ్మీర్‌కు చెందిన వాళ్ళే తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని వివేక్ అగ్నిహోత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే యూనివర్సిటీలో సుభాష్ చంద్రబోస్ చదువుకున్నారు. ఆయన 150 జయంతి జరగకుండా ఆయన్ని ఫాసిస్టు అంటూ ఆయన జ‌యంతిని జరగకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కశ్మీర్‌లో హిందువులపై జరిగిన దురాగతాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించడమే నేను చేసిన నేరమా?  అంటూ ఆక్రోషం వెళ్లగక్కారు.  మన దేశంలో ప్రజల చేత ప్రజలచే ఎన్నుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉండటం వల్లే ఈ సినిమా తీయగలిగనన్నారు. అదే సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు నన్ను ఆహ్వానించారు. తీరా అక్కడి వెళితే.. మేము పొరపాటున ఒకరు బుక్ చేసిన డేట్‌లోనే మీ ప్రసంగానికి పొరపాటున అనుమతి ఇచ్చాము.

మీకు  జూలై 1న  అపాయింట్‌మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు ఆక్కడి యూనివర్సిటీ వాళ్లు. ఆ రోజున యూనివర్సిటీలో ఏ స్టూడెంట్ ఉండరు. విద్యార్థులు ఎవరు లేనపుడు నేను వచ్చ  చేసేదేమి ఉండ‌దు. కావాలనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు అక్కడున్న పాకిస్తాన్‌, కశ్మీర్ స్టూడెంట్స్ భయం వల్ల తనకు ఇచ్చిన  అపాయింట్‌మెంట్ కాన్సిల్ చేసినట్టు వివేక్ అగ్నిహోత్రి చెప్పారు.

వాళ్ళు క్యాన్సిల్ చేసింది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అన్నట్టు చెప్పారు. అక్కడున్న కశ్మీర్, పాకిస్తాన్ స్టూడెంట్స్ ఇస్లామోఫోబియా వల్లే వాళ్ళు తన ప్రసంగాన్ని కాన్సిల్ చేసినట్టు చెప్పారు. వాళ్ళు కాన్సిల్ చేసింది జెనోసైడ్‌తో  పాటు హిందువులను అని తెలిపారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో తనకు జరిగిన అవమానం ప్రతి ఒక్క భారతీయుడుదని వివేక్ అగ్నిహోత్రి ఆవేదన వెలిబుచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్ ఘోరాలను చూపించడమే నేరమా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అతనో హిందూ ద్వేషి. అతన్ని వెంటనే విధులనుంచి తొలగించండి : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అభిజిత్ సర్కార్ విషయమై హిందువుల డిమాండ్
హిందూ మతాన్ని పదేపదే దూషిస్తూ, భారత్ ను ద్వేషిస్తూ పోస్టులు పెడుతున్న ఓ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని విధుల నుంచి తొలగించాలంటూ ఇంగ్లండ్ లోని పలువురు హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనపై UK లో నివసిస్తున్న హిందూ సమాజం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్కియానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. హిందువైన రష్మీ సామంత్ ‌ను దూషించడం, వేధించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఈ విషయమై ఇంగ్లాండ్ లోని హిందూ సమాజం మూడు డిమాండ్లను లేవనెత్తింది :

1) సోషల్ మీడియాలో అభిజిత్ సర్కార్ యొక్క విద్వేషపూరిత పోస్టులను పరిగణనలోకి తీసుకుని, అతను క్రమశిక్షణను అతిక్రమించినందుకుగానూ ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ దర్యాప్తు ముగిసే వరకూ తక్షణమే తనని విధుల నుండి సస్పెండ్ చెయ్యాలి.

2) లేదంటే ఆక్స్ఫర్డ్ తన సిబ్బందిలోని హిందూ వ్యతిరేక వైఖరిని సహిస్తున్నట్లవుతుంది.

3) తన సిబ్బందిలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా….. ముఖ్యంగా బ్రిటిష్ హిందువులపై ద్వేషపూరిత ఆలోచనను వ్యాప్తి చేస్తున్న ఇతరులపై కూడా దర్యాప్తు చేయాలి.

హిందూ సమాజం, తన లేఖలో, అభిజిత్ సర్కార్ భారతదేశంపై వెల్లడి చేస్తున్న తీవ్ర ద్వేషాన్ని వాస్తవాలతో, ఆధారాలతో సహా చూపింది. అతని అకాడెమిక్ పేపర్లు చాలా కఠోర అబద్ధాలతో, సమాజంలో విభజన వాదాన్ని ప్రచారం చేసేవిగా ఉంటాయి. అతను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి పంచుకున్న చాలా పోస్టులు తప్పుడువి మరియు హింసను ప్రేరేపించేవి.

తన లేఖలో, హిందూ సమాజం డాక్టర్ సర్కార్ యొక్క నకిలీ/ తప్పుడు ట్వీట్లను కూడా పొందుపరచింది. ఇది అతని భారత వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తుంది. అలాగే వారు డాక్టర్ సర్కార్ నుండి బహిరంగ క్షమాపణ కోరుతూ ఆన్‌లైన్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అతనో హిందూ ద్వేషి. అతన్ని వెంటనే విధులనుంచి తొలగించండి : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అభిజిత్ సర్కార్ విషయమై హిందువుల డిమాండ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌కు అనుమతి
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. కొవిడ్‌-19పై అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ట్రయల్స్‌కు అంగీరిస్తూ డీసీజీఐ వి.జి.సొమానీ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్‌ఐఐ వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ జరిపిన తొలి, రెండో దశ ఫలితాలను విశ్లేషించిన అనంతరం భారత్‌లో దీన్ని పరీక్షించేందుకు అనుమతించాలని ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్'(సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసింది. దీంతో ‘కొవిషీల్డ్‌’ పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రయోగించేందుకు అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నట్లు సీఐఐ వర్గాలు తెలిపాయి. వీటిలో విశాఖలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ కూడా ఉంది. 18 ఏళ్ల వయసు పైబడిన 1600 మందికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

మూడో దశకు చేరే ముందు ఈ డ్రగ్ భద్రతకు సంబంధించి ‘డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డ్‌'(డీఎస్‌ఎంబీ) సమీక్షించిన సమాచారాన్ని సీడీఎస్‌సీవోకు సమర్పించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను మొత్తం రెండు డోసుల్లో ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి డోసు ఇచ్చిన 29 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు. తద్వారా వివిధ దశల్లో వ్యాక్సిన్ భద్రత, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి స్పందన తెలుస్తుందని వివరించారు. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రస్తుతం బ్రిటన్‌లో రెండు, మూడో దశ.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో ఒకటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌కు అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మానవాళి హితం కోసం మరణానికి సైతం సిద్ధపడి……
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కరోనా టీకాపై నిర్వహించిన తొలిదశ మానవ ప్రయోగాలు విజయవంతం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిస్కుకు వెరవకుండా ఈ టీకా పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లు ఇందులో ముఖ్య భూమిక వహించారు. అలాంటివారిలో భారత సంతతికి చెందిన దీపక్‌ పాలివాల్‌ కూడా ఉన్నారు. ఈ ప్రయోగం కోసం డబ్బు తీసుకోకుండా, ఉచితంగా సేవలు అందించి తన ఉదాత్తతను చాటుకున్నారు. ”నా ప్రమేయం వల్ల ఏదైనా మంచి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది” అని ఆయన ‘ఈటీవీ భారత్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రయోగం వల్ల తన ప్రాణానికి ముప్పు కలగొచ్చని తనకు తెలుసని, అయితే మానవాళి సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ యజ్ఞంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

జైపుర్‌ మూలాలున్న దీపక్‌ ప్రస్తుతం లండన్‌లోని ఒక ఔషధ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ”కరోనా వైరస్‌ను నిరోధించే టీకాను మానవులపై ప్రయోగించే కసరత్తు ప్రారంభం కాబోతోందని ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్నా. వాటిలో పాల్గొనాలని నిర్ణయించుకొని, ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్నా. ఈ విషయాన్ని జైపుర్‌లోని నా కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. వారికి తెలిస్తే నన్ను ఈ ప్రయోగానికి అనుమతించబోరన్న ఉద్దేశంతో విషయాన్ని వారి దృష్టికి తీసుకురాలేదు” అని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో పాల్గొన్నందుకు డబ్బు తీసుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ”వాలంటీరు అంటే స్వచ్ఛందమని అర్థం. డబ్బు తీసుకుంటే సామాజిక సేవ ఉద్దేశం దెబ్బతింటుంది” అని పేర్కొన్నారు.

త్వరలోనే వస్తుంది : ఈ ప్రయోగం వల్ల తన శరీరంలో అసాధారణ అంశాలేవీ తలెత్తలేదని దీపక్‌ తెలిపారు. ఎలాంటి దుష్ప్రభావాలూ ఉత్పన్నం కాలేదన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహించిన మూడు దశల ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయని, అందువల్ల ఈ టీకా త్వరలోనే మార్కెట్‌లోకి రావచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు.

ప్రయోగం రోజున..: తనపై టీకా ప్రయోగం మే 11న జరిగిందని దీపక్‌ చెప్పారు. ”ఓ వాలంటీరు చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో.. ప్రయోగానికి ముందు రోజు నా మనసులో ఓ మూల భయం తలెత్తింది. ప్రయోగానికి ముందు వైద్యులు నాకు కొన్ని వీడియోలు చూపారు. వెనక్కి తగ్గాలనుకుంటే వెళ్లిపోవచ్చని చెప్పారు. పరీక్షలో పాల్గొనడం తప్పనిసరేమీ కాదన్నారు. అయినా వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నా. దీంతో వైద్యుడు నాకు టీకా ఇంజెక్షన్‌ వేశారు. 2 గంటల పాటు నన్ను పరిశీలనలో ఉంచారు. ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తాయా అన్నది గమనించారు. ఆ తర్వాత నిశితంగా పరీక్షలు చేసి, ఇంటికి పంపేశారు” అని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మానవాళి హితం కోసం మరణానికి సైతం సిద్ధపడి…… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.