orange flag – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ!
ల‌క్నో: రావి చెట్టు కింద కాషాయ జెండా పెడితే అది దేవాలయంగా మారుతుందంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిప్పులుచెరిగారు.

అఖిలేష్ సనాతన హిందుత్వ సారాంశాన్ని మర్చిపోయారని, ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు కొత్త కాదంటూ విమర్శించారు. అఖిలేష్ బుజ్జగింపు మత్తు రాజకీయాల్లో ఉన్నారంటూ మౌర్య ఎద్దేవా చేశారు. తన ట్విట్టర్ ద్వారా అఖిలేష్‌పై విమర్శలు గుప్పించారు. గురువారం లఖ్‌నవూలో నిర్వహించిన విలేఖ‌రుల సమావేశంలో అయోధ్య ప్రస్తావన గురించి ప్రశ్నించగా.. ‘‘మన హిందుత్వంలో ఏదైనా ఎక్కడైనా ఒక రాయిపై కానీ రావి చెట్టుపై కానీ జెండా పాతితే వెంటనే ఆ ప్రాంతం దేవాలయంగా మారిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజ‌స్తాన్ సీఎం గ్రామంలో కాషాయ ధ్వజం తొలగించి, ముస్లిం జెండా పెట్టిన దుండగులు
జోద్‌పూర్‌: రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సొంతూరు జోద్‌పూర్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేయాల్సి వచ్చింది. జలోరి గేట్‌ ఏరియాలో అర్ధరాత్రి కాషాయ జెండాలను తొలగించి ముస్లిం జెండాలను ఏర్పాటు చేశారన్న వార్తలతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు రాళ్ళ‌ దాడికి దిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈద్గా వద్ద ప్రార్థనల తర్వాత జలోరి గేట్‌ ఏరియాలో దుకాణాలు, వాహనాలు, నివాసాలే లక్ష్యంగా మళ్ళీ రాళ్ళ‌ వాన కురిసింది. దాంతో లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం జరిగాయి. ముగ్గురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ముందు జాగ్రత్తగా 10 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బుధవారం అర్ధరాత్రి దాకా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతోపాటు నిషేధాజ్ఞలు విధించారు. ఉద్రిక్తతలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను గహ్లోత్‌ ఆదేశించారు.

ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నారని హోం మంత్రి రాజేంద్ర యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ విమర్శించింది. ఈ గొడవల్లో ఒకరు కత్తిపోట్లకు గురై మృత్యువుతో పోరాడుతున్నాడని, దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయజూశారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆరోపించారు.’

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజ‌స్తాన్ సీఎం గ్రామంలో కాషాయ ధ్వజం తొలగించి, ముస్లిం జెండా పెట్టిన దుండగులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాషాయ జెండాను తొలగించిన ముస్లిం మూక!
మతోన్మాదులతో ఛత్తీస్‌గఢ్‌లో అల్లర్లు

ముగ్గురికి గాయాలు

విద్యాసంస్థలు మూసివేత

రంగంలోకి భద్రతా బలగాలు

144 సెక్షన్‌ విధింపు

కవార్ధా: ఛత్తీస్‌గఢ్‌లో ముస్లిం మతోన్మాదులతో అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఓ స్తంభంపై ఉన్న కాషాయ జెండాను ముస్లిం మూక బరితెగించి తొలగించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కవార్ధా జిల్లా నుండి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. అక్కడ ఒక ముస్లిం గుంపు కాషాయ రంగు జెండాను ఓ స్తంభం నుంచి తొలగించి, చింపివేసింది. తర్వాత ఘర్షణలతో రాళ్లదాడికి దిగింది. అక్కడి గల రెండు గ్రూపులు తమ మత జెండాను చౌక్‌లో ఏర్పాటు చేయాలని భావించడంతో ఘర్షణకు దారితీసింది. హిందూ దేవుడైన శ్రీకృష్ణుని సంరక్షణ కోసం గౌరవించే ‘మా కర్మ చౌక్‌’లో ఈ సంఘటన జరిగింది.

See how peacefools thrown the Bhagwa flag on ground & disrespected it…
It's happening in Kawardha, Chhatisgarh…. Govt-Police is also with them..

Hindus are helpless….. pic.twitter.com/uascvl7qMJ

— Mr Sinha (@MrSinha_) October 4, 2021

చౌక్‌లో ఎల్లప్పుడూ హిందూ జెండా ఎగురుతుండేది. అయితే, ముస్లిం సమూహం వారి మత జెండాను కూడా ఏర్పాటు చేసింది. వీడియోలో, ఒక వ్యక్తి స్తంభాన్ని ఎక్కి, హిందూ జెండాను కూల్చివేయడం, చింపివేయడం, అవమానించడం కనిపించింది.

రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని శాంతి, సామరస్యాన్ని కాపాడటానికి చౌక్‌ నుండి మత జెండాలను తీసివేయమని పోలీసులు ఆదివారం ప్రజలతో ‘శాంతి సమితి’ సమావేశం నిర్వహించారు. ‘సమూహాలు కూడా దీనికి అంగీకరించాయి, అయితే, ఇరువైపుల నుండి కొంతమంది యువకులు తరువాత ఆ స్థలం వద్దకు చేరుకుని గందరగోళాన్ని సృష్టించారు’ అని పోలీసు అధికారి చెప్పారు.

144 సెక్షన్‌

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సెక్షన్‌ 144 విధించారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. స్థానిక జర్నలిస్ట్‌ కథనం ప్రకారం… వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారి, ఘర్షణలకు దారితీసింది. తరువాత రాళ్ల దాడి జరిగింది. రెండు గ్రూపులకు చెందిన అజయ్‌ ఠాకూర్‌, షోయాబ్‌ అడ్రి, దుర్గేష్‌ దేవాంగన్‌ గాయపడ్డారు.

कवर्धा में धार्मिक झंडे को लेकर दो गुटों में झड़प, प्रशासन ने लगाई धारा 144https://t.co/iIS2zL0Ezu pic.twitter.com/BjDmL9QfnV

— NaiDunia (@Nai_Dunia) October 3, 2021

కలెక్టర్‌ రమేష్‌ శర్మ మాట్లాడుతూ.. ‘పరిస్థితిని అదుపులో ఉంచడానికి, ఉన్మాద సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు తేలికపాటి శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరూ హక్కు లేదు. మేము ఆ ప్రాంతంలో సెక్షన్‌ 144 అమలుతో సహా పరిస్థితిని నియంత్రణలో ఉంచాము, అన్ని ఇతర ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము.. ఉద్రిక్తత తగ్గే వరకు పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని తెలిపారు. ఇదిలావుండగా, సీసీటీవీ ఫుటేజ్‌ని ఉపయోగించి దుండగులను గుర్తించే బాధ్యతను పోలీసులకు అప్పగించారు. ఈ ప్రాంతంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాషాయ జెండాను తొలగించిన ముస్లిం మూక! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.