Orang National Park – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒరాంగ్ నేషనల్ పార్క్ కు ఉన్న రాజీవ్ గాంధీ పేరు తొల‌గించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఆదివాసీ మరియు టీ తెగ సంఘం, మంగోల్డోయి నాగారిక్ మంచ్ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న అస్సాం ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్ గా మార్చాలని నిర్ణయించింది. ఈ ఉద్యానవనం ఒక కొమ్ము గల ఖడ్గమృగం, పులులు, ఏనుగులు, అడవి పందులు, పిగ్మీ పందులు, అనేక రకాల చేపలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హిమంత బిస్వా శర్మ, పార్కు పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు.

డరాంగ్, సోనిత్‌పూర్ జిల్లాలోని బ్రహ్మపుత్రకు ఉత్తర ఒడ్డున ఉన్న ఒరాంగ్ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన గేమ్ రిజర్వ్ ఇది. అస్సాం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తరువాత, ఈ పార్క్‌ను ఇప్పటి నుండి ఒరాంగ్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు.

“ఆదివాసీ, టీ ట్రైబ్ సామాజిక వ‌ర్గాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత” రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటన విడుదల చేసింది.

“ముఖ్యమంత్రి ఇటీవల టీ ట్రైబ్ మరియు ఆదివాసీ కమ్యూనిటీ ప్రతినిధులను కలిశారు.  పార్క్ యొక్క అసలు పేరును పునరుద్ధరించమని వారు అభ్యర్థించారు” అని అస్సాం ప్రభుత్వ ప్రతినిధి మరియు సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పిజుష్ హజారికా సమావేశం తర్వాత విలేఖర్ల‌కు తెలిపారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒరాంగ్ నేషనల్ పార్క్ కు ఉన్న రాజీవ్ గాంధీ పేరు తొల‌గించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.