Omicron – Vishwa Samvad Kendra Andhra Pradesh

విజయవాడ : మోకాళ్ళపై అమ్మ దర్శనానికి వచ్చిన యువకుడు
ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ఎత్తున వ్యాపించనున్నదని శర పరంపరగా వార్తలు వస్తున్నాయి. మీడియా పెద్ద ఎత్తున హడావుడి చేస్తోంది. అప్పటికే పలు దేశాలలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఆ సమయంలో విజయవాడలోని ఓ యువకుడు… భారతదేశంలో ఒమిక్రాన్ తీవ్రతను తగ్గించమని, ప్రజలను ఇబ్బందులపాలు చేయకుండా కాచుకోమని అమ్మలగన్నయమ్మ ఆ బెజవాడ కనకదుర్గమ్మవారికి మొక్కుకున్నాడు. కరోనా వ్యాప్తిని అరికట్టి ప్రజలను రక్షిస్తే కనకదుర్గ అమ్మవారి కొండమీదకు తాను మోకాళ్ళ మీద ఎక్కి వస్తానని మొక్కుకున్నాడు.

https://vskandhra.org/wp-content/uploads/2022/02/shivaji.mp4

అతని పేరు నాగలింగం శివాజీ. మోడీ యువసేన నాయకుడు. విజయవాడ సత్యనారాయణపురం నివాసి. మొత్తానికి శ్రీ శివాజీ మొక్కుకున్నట్టే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ప్రభావమేమీ చూపలేదు. స్వల్ప లక్షణాలతో ప్రజలను పెద్ద ఇబ్బందులకు గురి చేయకుండానే వీడి పోయింది. అంతే మహదానందంతో తన మొక్కు తీర్చుకోవడానికి 12/2/2022 శనివారం, భీష్మ ఏకాదశి పర్వదినాన బయల్దేరాడు శివాజీ. మంచి పనికి మేమూ తోడంటూ మరికొందరు మహిళలు, ఇతర భక్తులు సైతం ముందుకు వచ్చారు. అనుకున్నట్టుగానే శివాజీ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటే… ఆ మాతృమూర్తులు ఆయనకు తోడుగా ఆ మెట్లకు పసుపు కుంకుమలు అద్దుతూ మెట్ల పూజ చేసుకుంటూ కాలినడకన కొండెక్కారు. అందరూ కలిసి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆమె మహద్దర్శనంతో పులకించిపోయారు. ఆనందభాష్పాల మధ్య అమ్మవారిని దర్శించుకుని, ప్రజలను ఇక్కట్ల పాలు చేయకుండా కాపాడి కాచుకున్నందుకు ఆమెకు తమ దండాలతో కృతజ్ఞతలు తెలియజేసి ఆనందంగా వెనుదిరిగారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడ : మోకాళ్ళపై అమ్మ దర్శనానికి వచ్చిన యువకుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా… టీటీడీ కొత్త మార్గదర్శకాలు
తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ మ‌రోక‌సారి భ‌క్తుల‌కు తెలిపింది. ఇదివ‌ర‌కే టీటీడీ ఈ విష‌యాన్ని ప‌లుమార్లు తెలియ‌జేసిన విష‌యం విదిత‌మే. ప‌లువురు భ‌క్తులు నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు.

దీనివ‌ల‌న అనేక భ‌క్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా… టీటీడీ కొత్త మార్గదర్శకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అతలాకుతలమవుతున్న అమెరికా
బైడెన్ సర్కారు చేతులెత్తేసినట్టేనా?

అమెరికాలో కరోనా వైరస్‌ (coronavirus) మరోసారి ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరిక పెరుగుతోంది. గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆసుపత్రుల్లో చేరగా.. తాజాగా సోమవారం ఒమిక్రాన్‌, ఇతర వేరియంట్లు సోకి 1,41,385 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య మంగళవారం 2021 రికార్డు స్థాయి సంఖ్యను దాటేస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

ప్రమాద ఘంటికలు..

అమెరికాలో ఒమిక్రాన్‌ ప్రభావం నిపుణుల అంచనాలకు తగ్గట్లు ఉంటే.. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మరికొన్ని వారాల్లోనే 2,75,000 నుంచి 3,00,000 మధ్యలో ఉండొచ్చు. ఈ సంఖ్య జనవరి చివరి నాటికి వాస్తవరూపం ధరించొచ్చని నిపుణులు చెబుతున్నారు. సోమవారం కొలొరాడో, ఒరిగాన్‌,లూసియానా, మేరీల్యాండ్‌, వర్జీనియాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

నర్సులే రోగం బారిన పడుతుంటే ఇక రోగులకు దిక్కెవరు?

అమెరికాలో కేసుల తాకిడి బీభత్సంగా ఉండటంతో కరోనా వైరస్‌ (coronavirus) బారిన పడే ఆసుపత్రి సిబ్బంది సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా వైద్య సిబ్బంది సంఖ్య తక్కువగా.. చికిత్సకు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అమెరికాలో1,200 ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సంఖ్య దేశంలోని 24 శాతం ఆసుపత్రులకు సమానం. ఈ విషయాన్ని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీస్‌ ధ్రువీకరించింది. మరో 100 ఆసుపత్రుల్లో రానున్న వారం రోజుల్లో సిబ్బంది కొరత ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

కరోనా రోగులను కూడా వైద్య విధులకు రమ్మంటున్న అమెరికా అధికారులు

ఒమిక్రాన్‌ కారణంగా భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా (coronavirus) బారిన పడటంతో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కీలక నిర్ణయం తీసుకొంది. సార్స్ ‌కోవ్-2 పాజిటివ్ ‌గా నిర్ధారణ అయినా.. ఎలాంటి లక్షణాలు లేకపోతే.. సిబ్బంది ఎన్‌-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాలు జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ తాత్కాలికంగా అమల్లో ఉంటాయని పేర్కొంది. కరోనా రోగి కాంటాక్ట్ ‌లోకి వెళ్లిన వైద్య సిబ్బంది కూడా లక్షణాలు లేకపోతే ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ఎన్‌-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని తెలిపింది. దీనిపై కాలిఫోర్నియా నర్సెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు. ”వైరస్‌ సోకిన వైద్య సిబ్బంది విధుల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు అసంబద్ధమైన చర్యను చేపట్టారు” అంటూ మండిపడ్డారు.

ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని వారిలో కరోనా వైరస్‌ (coronavirus) వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతోపాటు కొత్తగా బ్రేక్ ‌త్రూ (వ్యాక్సిన్‌ తీసుకొన్న వారిలో) ఇన్ఫెక్షన్లు కూడా నమోదవుతున్నాయి. ఈ సారి వచ్చే కేసుల సంఖ్య ప్రకారం అతి తక్కువ శాతం ఆసుపత్రుల్లో చేరినా.. ఐసీయూ పడకలు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ‘వాషింగ్టన్‌ పోస్టు’ కథనం పేర్కొంది. 2021 జనవరి 12 తేదీన అత్యధికంగా 29,534 మంది ఐసీయూల్లో చికిత్స పొందారు. ఈసారి సోమవారం నాటికి ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 23,524కు చేరింది.

అసత్య ప్రచారంతోనే అసలు ప్రమాదం….

కరోనా వైరస్ ‌తోపాటు.. ఈ కష్టకాలంలో ఫేక్ ‌న్యూస్‌ మహమ్మారి కూడా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఒమిక్రాన్‌ సహజ వైరస్సేనంటూ భారీగా ప్రచారం జరగడం కూడా వైరస్‌ వ్యాప్తిని పెంచుతోంది. ఇటువంటి ప్రచారాలు ప్రజల్లో నిర్లక్ష్యాన్ని పెంచుతున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్లపై అర్థం లేని అనుమానాలను సృష్టించడం కూడా నష్టదాయకంగా మారుతోంది. అమెరికాలో వైరస్‌ తీవ్రతకు ప్రధాన కారణం వ్యాక్సిన్లు తీసుకోని వ్యక్తులేనని అక్కడి నిపుణులు నెత్తీనోరు బాదుకొంటున్నారు. భారత్ ‌లో ఢిల్లీ ప్రభుత్వం జనవరి 5 నుంచి 9 వరకు నమోదైన మరణాలపై నిర్వహించిన సర్వేలో కీలక విషయం తేలింది. ఈ సమయంలో మరణించిన మొత్తం 46 మందిలో 35 మంది టీకా తీసుకోని వారేనని తేలింది. అంటే టీకా తీసుకోని వారిలో 76శాతం అధిక మరణాలు నమోదవుతున్నాయి.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అతలాకుతలమవుతున్న అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్
సౌతాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనం

డర్బన్‌: ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఈ క్రమంలో కొన్ని ప్రతిరోధకాలను తప్పించుకోగలదని తేలింది. రెండు వారాల తర్వాత వ్యాధి నుండి వచ్చే ఇన్ఫెక్షన్లకు రోగనిరోధక శక్తి 14 రెట్లు పెరిగింది.

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌కు చెందిన అలెక్స్ సిగల్, ఖదీజా ఖాన్ నేతృత్వంలోని ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ సోకిన వారిలో డెల్టాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మెరుగైన స్థాయిలో పెరుగుతున్నట్టు గుర్తించింది. ఒకవేళ ఇదే కొనసాగితే డెల్టాతో రీ-ఇనఫెక్షన్‌ బారినపడకుండా కాపాడడంతో పాటు తీవ్రవ్యాధి నుంచి రక్షణ కల్పించడంలో ఒమిక్రాన్‌ దోహదం చేస్తున్నట్టు అంచనా వేసింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ!
దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్

ముంబై: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాలకు పాకింది. మహారాష్ట్ర.. ఒమిక్రాన్‌కు సెంటర్‌ పాయింట్‌గా మారింది. దేశంలోనే అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 79 కేసులు, గుజరాత్‌లో 43 కేసులు వెలుగులోకొచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు వెలుగులోకొచ్చాయి.

తెలంగాణ‌లో…

తెలంగాణలో ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అయితే, బాధితుల్లో 10మందికి నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్‌ చేస్తున్నారు. కేసులెక్కువున్న ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఆంధ్రాలో నాలుగు కేసులు…

ఏపీలో నిన్న రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులతో ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు నాలుగుకు చేరాయి. కోనసీమలో అయినవెల్లి మండలం నేదునూరిపాలెంకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణైంది. ఈనెల 19న కువైట్‌ నుంచి వచ్చిందామె. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదిలావుండ‌గా, ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌పోతే ఫిబ్రవరి మూడు నాటికి థర్డ్‌ వేవ్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది ఐఐటీ కాన్పూర్‌. ఈ నెల 15 నుంచే దేశంలో కేసులు పెరుగుతున్నాయని..కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ వినాశకరమైనది కాదని వివరించింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నైట్​ కర్ఫ్యూ పెట్టండి…
రాష్ట్రాలకు కేంద్రం సూచన!

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నైట్​ కర్ఫ్యూ పెట్టండి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 15 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగుచూసినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
153కి చేరిన బాధితుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేంద్ర‌ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 153కి పెరిగింది. మహారాష్ట్రలో ఆరు, గుజరాత్‌లో నాలుగు కేసులు ఆదివారం నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్‌ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!
ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు

లండ‌న్‌: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటితో పాటు కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు కూడా యూకే లో బాగా పెరిగాయి.

కొత్తగా 1,691 మందిలో ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్టు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,708 కి చేరింది.

యూకేలో మరో 146 మంది వైరస్​ కారణంగా చనిపోయినట్టు అధికారుల వెల్లడించారు. దీంతో మొత్తం మరణాలు 1,47,937 కు చేరాయి. అంతేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వ్యాప్తి బ్రిటన్​లో ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్​ కేసులు రెండు నుంచి మూడు రోజుల్లో రెట్టింపు అవుతున్నాయని వైద్యాధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్​ 16 నాటికి 25,477,345 మందికి బూస్టర్​ డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్‌లో కరోనా విలయతాండవం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయ ప్రయాణాలపై అప్రమత్తత అవసరం
న్యూఢిల్లీ: ‘ఒమిక్రాన్‌’ అలజడితో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్‌ పరీక్షలను ముమ్మరంగా చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయ ప్రయాణాలపై అప్రమత్తత అవసరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.