విజయవాడ : మోకాళ్ళపై అమ్మ దర్శనానికి వచ్చిన యువకుడు
ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ఎత్తున వ్యాపించనున్నదని శర పరంపరగా వార్తలు వస్తున్నాయి. మీడియా పెద్ద ఎత్తున హడావుడి చేస్తోంది. అప్పటికే పలు దేశాలలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఆ సమయంలో విజయవాడలోని ఓ యువకుడు... భారతదేశంలో ఒమిక్రాన్ తీవ్రతను తగ్గించమని, ప్రజలను ఇబ్బందులపాలు...