Omicran variant – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కాదు
ప్రముఖ వైరాలజిస్ట్ వెల్ల‌డి

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్​ కంటే ఒమిక్రాన్​ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని అధ్యయనాలు చాబుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్​ ప్రభావంపై ఓ నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో శాస్త్రవేత్తలకు మరింత సమాచారం కావాల్సి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒమిక్రాన్ వేరియంట్ యూరప్‌లోనే పుట్టింది
ఆఫ్రికాకు ఎలాంటి సంబంధం లేదు

అనవసర విషప్రచారంతో ఆఫ్రికా దేశాలకు చెడ్డపేరు

బోట్స్వనా అధ్యక్షుడు ఆవేద‌న

బోట్స్వానా: ఒమిక్రాన్‌ వేరియంట్‌ తమ దేశంలో వెలుగు చూసినప్పటికీ యూరప్‌ నుంచి వచ్చిన రాయబారుల్లోనే మొదట దాన్ని గుర్తించామని బోట్స్వానా అధ్యక్షుడు మోగ్విటీ మాసిసి వెల్లడించారు. బోట్సోవానాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌.. డెల్టాతో పోలిస్తే భిన్నంగా ఉందని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అందులోని స్పైక్‌ ప్రొటీన్లలో మ్యుటేషన్లు ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు.

వెంటనే ఈ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేశాం.. వీటిని విశ్లేషించిన డబ్ల్యూహెచ్‌ఓ ఈ కొత్త వేరియంట్‌ను ఆందోళనకరంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆఫ్రికా దేశాలపై ఆంక్షలు మొదలుపెట్టాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బోట్స్‌వానా అధ్యక్షుడు తెలిపారు. అసలు ఈ వేరియంట్‌ గురించి తొలుత చెప్పడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒమిక్రాన్ వేరియంట్ యూరప్‌లోనే పుట్టింది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.