OLYMPICS 2021 – Vishwa Samvad Kendra Andhra Pradesh

నేటితో ముగియనున్న ఒలంపిక్స్… ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించనున్న బజరంగీ
టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఈ రోజు సాయంత్రం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్ తరుపున ఫ్లాగ్ బేరర్‌గా కాంస్య పతక విజేత బజరంగి పునియా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్ కు ఈరోజు చివరి రోజు.. అయితే భారత్ అథ్లెట్ల పోటీలకు మాత్రం శనివారమే చివరి రోజు.. టోక్యో ఒలింపిక్స్ మొదటి రోజున మీరా బాయి చాను రజతం తో మెరిస్తే.. శనివారం రోజున నీరజ్ చోప్రా 125 ఏళ్ల భారత కలను సాకారం చేస్తూ.. అథ్లెట్లిక్ పోటీల్లో గోల్డ్ మెడల్ ను అందించాడు. ఇక రెజ్లర్ భజరంగ్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మొదటి సారే కాంస్యం అందుకుని భారత్ పతకాల సంఖ్యను 7 కు చేర్చి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటితో ముగియనున్న ఒలంపిక్స్… ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించనున్న బజరంగీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒలింపిక్స్ లో హిందీ పాటతో ప్రదర్శన ఇచ్చిన ఇజ్రాయిల్ ఈతగాళ్లు.. భారత్ ఎప్పుడూ మా మిత్ర దేశమేనంటూ వెల్లడి
టోక్యోలో ఒలింపిక్స్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బుధవారం జరిగిన సింక్రనైజింగ్‌ స్విమ్మింగ్‌ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన స్విమ్మర్లు బాలీవుడ్‌ పాటతో ప్రదర్శన ఇచ్చారు. బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ ‘ఆజా నచ్‌లే’ చిత్రంలోని ఆజా నచ్‌లే పాటకు అనుగుణంగా ఇజ్రాయెల్‌ అథ్లెట్లు ఈడెన్‌ బ్లెచర్‌, షెల్లీ బాబ్రిస్కీ ఇద్దరూ జంటగా స్విమ్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న భారతీయులు ఇజ్రాయెల్‌ అథ్లెట్లు బాలీవుడ్‌ పాటను ఎంచుకోవడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. బాలీవుడ్‌ పాటతో వారు చేస్తున్న ప్రదర్శనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

ఇజ్రాయెల్‌ ఇన్‌ ఇండియా అనే ట్విటర్‌ పేజీ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. “బాలీవుడ్‌ సినిమాలంటే ఇజ్రాయెల్ ‌కు ఎంతో ఇష్టం. మా ఒలింపిక్స్‌ స్విమ్మర్లు ‘ఆజా నచ్లా’ పాటతో పోటీలో పాల్గొనడమే అందుకు నిదర్శనం”అని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒలింపిక్స్ లో హిందీ పాటతో ప్రదర్శన ఇచ్చిన ఇజ్రాయిల్ ఈతగాళ్లు.. భారత్ ఎప్పుడూ మా మిత్ర దేశమేనంటూ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీజీ… మీ మాటలే మా విజయానికి ప్రేరణ – భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్
ఒలింపిక్స్ ‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టును ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. మ్యాచ్‌ గెలిచిన వెంటనే ఆయన కెప్టెన్‌ మన్ ‌ప్రీత్‌ సింగ్‌, కోచ్‌ గ్రాహం రీడ్ ‌కు ఫోన్‌ చేశారు. ‘చరిత్ర లిఖించారు’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. దేశం మీ రాక కోసం ఎదురు చూస్తోందని ప్రశంసించారు. బెల్జియంతో జరిగిన సెమీస్ ‌ను ప్రధాని మోడీ టీవీలో వీక్షించారు. ఆ మ్యాచులో టీమ్‌ఇండియా పోరాడి ఓడింది. బాధలో ఉన్న మన్ ప్రీత్‌ సేనను ఆయన ఓదార్చారు. ఫోన్‌ చేసి గెలుపోటములు సహజమేనని అన్నారు. జట్టు పోరాటాన్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు.తర్వాతి మ్యాచులో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టే హాకీ ఇండియా జర్మనీని 5-4 తేడాతో ఓడించింది.

విజయం సాధించిన వెంటనే ‘చరిత్రాత్మకం! ఈ రోజు ప్రతి భారతీయుడి మదిలో ఉండిపోతుంది. ఇంటికి కాంస్యం తీసుకొస్తున్న భారత హాకీ జట్టుకు అభినందనలు. ఈ అద్భుత విజయంతో వారు యావత్ భారతావని, ముఖ్యంగా యువత కలలను నిజం చేశారు. హాకీ జట్టును చూసి భారత్‌ గర్విస్తోంది’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వెంటనే మన్ ‌ప్రీత్ ‌కు కాల్‌ చేశారు. ‘మన్ ‌ప్రీత్‌ జీ! మీకు అభినందనలు. మీరు, మొత్తం జట్టు గొప్ప విజయం సాధించారు. మీరు సాధించిన విజయం చూసిన యావత్‌ భారతావని ఆనంద తాండవం చేస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఆటగాళ్లందరికీ అభినందనలు. మీరు రాగానే మనమంతా కలుద్దాం. కోచ్‌ గ్రాహం రీడ్ ‌తోనూ ఆయన మాట్లాడారు.

మనం చరిత్ర సృష్టించాం’ అని మోదీ అనడంతో ‘సెమీస్‌ తర్వాత మీ మాటలు మాకు ప్రేరణనిచ్చాయి. మేమంతా ఆ మాటలతో స్ఫూర్తి పొందాం. ధన్యవాదాలు’ అని రీడ్‌ బదులిచ్చారు. దాంతో ‘మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. నేనెంతో గర్వపడుతున్నాను’ అని ప్రధాని సంభాషణను ముగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీజీ… మీ మాటలే మా విజయానికి ప్రేరణ – భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశ్వ క్రీడల్లో మెరిసిన భారత హాకీ జట్టు – 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కాంస్య పతకం
టోక్యో జరుగుతున్న ఒలింపిక్స్ ‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. జర్మనీపై 5- 4తో విజయాన్ని సాధించింది. ఆరంభంలో భారత హాకీ జట్టు కాస్త తడబడినా… ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌లు ఎక్కువగా నమోదు కావడం విశేషం. మ్యాచ్ ఆరంభంలో రెండో నిమిషానికి ప్రత్యర్ధి జర్మనీ జట్టు గోల్ వేయగా.. భారత్ తడబడినట్లు కనిపించింది. రెండో క్వార్టర్ తర్వాత భారత్ పుంజుకుంది. సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమం అయింది. అటు మూడో క్వార్టర్‌లో భారత్, జర్మనీ అమీతుమీ తెల్చుకున్నాయి. మొదట జర్మనీ రెండు గోల్స్ వేయగా, ఆ తర్వాత పెనాల్టీ కార్నర్‌లు అందిపుచ్చుకుని భారత్ హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో స్కోర్ సమం చేసింది.

ఇక మూడో క్వార్టర్‌లో భారత్ పూర్తిగా పైచేయి సాధించింది. ఆరంభంలో ఒక గోల్.. ఆ వెంటనే మరో గోల్ సాధించి 5-3తో ఆధిక్యం సాధించింది. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్ధికి మరో గోల్ దక్కకుండా డిఫెన్స్ మోడ్‌లో కి వెళ్లి గేమ్ ‌ను ముగింపుకు తీసుకొచ్చింది. ఇక చివర్లో జర్మనీ గోల్ చేయడంతో స్కోర్ 4-5 కాగా.. అక్కడ నుంచి మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. ఆఖర్లో జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకోవడంతో భారత్ అపూర్వ విజయాన్ని అందుకుంది.

హాకీ జట్టుకు ప్రధాని ప్రశంసలు..

ఒలింపిక్స్ ‌లో చరిత్ర సృష్టించిన హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. కాంస్య పతకాన్ని దేశానికి తీసుకొస్తున్న జట్టుకు అభినందనలు తెలిపారు. భారతీయుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేశారంటూ కొనియాడారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని.. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశ్వ క్రీడల్లో మెరిసిన భారత హాకీ జట్టు – 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కాంస్య పతకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.