Odisha – Vishwa Samvad Kendra Andhra Pradesh

మహమ్మద్ ప్రవక్త , జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులే – శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వెల్లడి
ఒడిశాలోని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని స్వామీజి చెప్పారు. అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారన్నారు. స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘అమెరికన్ పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తారు. మహమ్మద్, క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని రుజువైంది’’ అని చెప్పారు. మన దేశంలో దేవాలయాలు, మఠాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని చెప్పారు. ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం నిధులను ఖర్చు చేయాలని అన్నారు.

పూరిలోని రత్న భండార్ తాళాలు కనిపించకపోవడం గురించి ప్రశ్నించినపుడు స్వామి మాట్లాడుతూ, దేవాలయానికి సంబంధించిన ఏ విషయంలోనూ తనను ఒడిశా ప్రభుత్వం కానీ, జగన్నాథ దేవాలయం యంత్రాంగం కానీ సంప్రదించలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు.

జగన్నాథ దేవాలయంలో ఏడు ఖజానాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. నాలుగు ఖజానాల తాళాలు 38 సంవత్సరాల క్రితం కనిపించకుడా పోయాయి. జిల్లా కలెక్టర్ వద్ద రెండు తాళాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

The post మహమ్మద్ ప్రవక్త , జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులే – శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!
భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్‌పీఎఫ్‌ శిబిరానికి వెళ్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని తెలిపారు.

జవాన్లు తేరుకొని ఎదురుదాడికి దిగినప్పటికీ ముగ్గురు నేలకొరిగారని వెల్లడించారు. ఈ ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన శిశుపాల్‌ సింగ్‌, హరియాణాకు చెందిన శివలాల్‌ సింగ్‌, బిహార్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోయారని వివరించారు. గాయపడిన మరి కొంతమంది జవాన్లు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక శిబిరాన్ని మావోయిస్టులు కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారని, వారి హెచ్చరికలు బేఖాతరు చేశామన్న ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారని, కూంబింగ్‌ కొనసాగుతుంద‌ని డీఐజీ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము
రాయ్‌రంగ్‌పూర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము నిరాడంబర జీవనం అందరికి విస్మయం కలిగిస్తోంది. కాబోయే రాష్ట్రపతిగా ఆమె పేరు ప్రకటించగానే బుధవారం ఉదయం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్ళారు. అనంతరం ఆమె చీపురు చేతపట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు.

ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం అక్కడున్న వారితో సహా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయా స్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని పేర్కొన్నారు.

జడ్ ప్లస్ కేటగిరి భద్రత

కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మూకు కేంద్ర ప్రభుత్వం బుధవారం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. మంగళవారం సాయంత్రం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మూను ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు సెక్యూరిటీ కల్పించారు.

జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ప్రకారం సీఆర్‌పీఎఫ్ కమాండోలతో రక్షణ ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ ద‌ళాలు ఆమెకు భద్రత ఇవ్వ‌నున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందులోనూ ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా ఆ గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు విభిన్న అంశాలు, అభ్యర్థుల పేర్లపై చర్చించి చివరకు ఆమెను ఖరారు చేశారు.

ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఈమె పేరు 2017లోనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ ఉన్నారు. అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ అవుతారు. 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించిన ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో బీజేపీ, బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. బీజేపీ నాయకత్వం పూర్తిగా సామాజిక కోణంలోనే ఆమె ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చారు.

అభ్య‌ర్థి వివ‌రాలు

పూర్తి పేరు : ద్రౌపది ముర్మూ

పుట్టిన తేదీ : 1958 జూన్‌ 20

పుట్టిన ప్రదేశం : బైదపొసి, మయూర్‌భంజ్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం

తండ్రి : బిరించి నారాయణ్‌ తుడు

భర్త : శ్యామ్‌చరణ్‌ ముర్మూ (మృతిచెందారు)

సంతానం : ఇద్దరు కుమారులు (మృతిచెందారు), ఒక కుమార్తె ఇతిశ్రీ ముర్మూ

విద్యార్హత : బీఏ (రమాదేవి మహిళా కళాశాల, భువనేశ్వర్‌)

వృత్తి జీవితం : నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ (1979-1983). గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌, శ్రీఅరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌, రాయ్‌రంగ్‌పూర్‌ (1994-1997)

రాజకీయ ప్రస్థానం..

1997: బీజేపీలో చేరిక.. రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నిక

2000: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక

2000-2002: ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రి (బిజద-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం)

2002-2004: ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రి

2004: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక

2002-2009: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

2006-2009: ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు

2010: మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు

2013-2015: మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు

2015: ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియామకం

భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాకే ప్రకటన

“20 పేర్లపై విస్తృత చర్చ జరిగింది. కానీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలనీ, వీలైతే మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కోణాల్లో ద్రౌపదీ ముర్మూ పేరును ఖరారు చేశాం. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించి కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా ఆమె పనిచేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కంఠ్‌ అవార్డు అందుకున్నారు. విద్యను నమ్ముకొని జీవితంలో పైకెదిగారు. అప్పగించిన బాధ్యతలన్నింటినీ ఉత్తమంగా నిర్వర్తించారు. అందుకే ఎన్డీయే భాగస్వాములన్నింటితో మాట్లాడిన తర్వాత ఆమె పేరు ప్రకటిస్తున్నాం”

– జేపీ నడ్డా, బీజేపీ అధ్య‌క్షుడు

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Maha Samprokshanam will begins from May 21
– Odisha CM is a Special Invitee

– And other Rituals also there at Odishas’ Sri Venkateshwara temple

Tirupathi: TTD Chairman Sri YV Subba Reddy invited the Honourable CM of Odisha Sri Naveen Patnaik for the Maha Samprokshanam of Sri Venkateswara temple at Bhuvaneshwar scheduled from May 21 to 26.

He formally met the CM of Odisha at his residence on Saturday evening and explained him about the various rituals including Vigraha Pratista, Avahana Prana Pratistha, Maha Samprokshanam and others.

TTD JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, VGO Sri Manohar, LAC Chief Sri Dushyant Kumar and others were also present.

The Chairman also inspected the ongoing arrangements in Bhuvaneshwar. He also interacted with Srivari sevaks.

The post Maha Samprokshanam will begins from May 21 appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ
భువనేశ్వర్: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు.

మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రికి తెలిపారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయని చైర్మన్ వివరించారు. కార్యక్రమానికి హాజరవుతానని సీఎం తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒడిశాలో వైభ‌వంగా ప‌రశురామ జ‌యంతి ఉత్స‌వం
గజపతి: ఒడిశాలోని గజపతి జిల్లా, రాయగడ బ్లాక్‌లోని పురాణ శైవపీఠం, పవిత్ర మహేంద్రగిరి కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సప్త కులచల పరశురామ ధామంలో పరశురామ జ‌యంతి ఉత్స‌వాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

పురాణాలు, చరిత్ర ప్రకారం.. త్రేతా, ద్వాపర, కలియుగంలోని పురుషులు, మహాపురుషులు, అన్ని యుగాల పురుషులు, మహాపురుషులతో సహా అనేక మంది సాధువులు వెళ్ళి బోధించగా, శాశ్వత తపస్వి అయిన పరశురాముడు పవిత్ర మహేంద్రగిరి శిఖరాన్ని అధిరోహించాడు. దీంతో ఇక్క‌డి గ‌ల మహేంద్ర ఆశ్రమానికి చెందిన భ‌క్తులు మహేంద్రగిరి శిఖరం వద్ద ఉన్న పరశురాముని పీఠంలో పరశురామ జయంతిని జరుపుకొన్నారు.

మహేంద్రగిరికి చెందిన సన్యాసి దండిస్వామి వస్కరతీర్థ విశేష యజ్ఞములు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్యాసి దండిబాబా మహేంద్ర సాధక్ ప్రఫుల్ల బాబా, ఆచార్య, సన్యాసి ప్రముఖ్ అధ్యక్షత వహించారు. ఉత్స‌వంలో ప్రధానంగా లోకంలో శాంతి కోసం, ప్రతి జంతువు సంక్షేమం కోసం పూజలు, యాగాలు, సామూహిక ప్రార్థ‌నలు జరిగాయి.

Source: Odisha News Online

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశాలో వైభ‌వంగా ప‌రశురామ జ‌యంతి ఉత్స‌వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జవాన్ వివాహం ఆటంకం లేకుండా జరగాలని రంగంలోకి భద్రతా దళం
జమ్ముక‌శ్మీర్‌: ఓ జవాన్ వివాహ వేడుక పెద్దలు నిశ్చయించిన సమయానికే సవ్యంగా జరగాలని సంకల్పంచిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) రంగంలోకి దిగింది. జమ్ముక‌శ్మీర్‌ మచిల్ సెక్టార్‌‌లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఓ జవాన్ పెళ్ళి సమయం దగ్గరపడుతోంది. కానీ, అక్కడి నుంచి బయలుదేరదామంటే వాతావరణం ప్రతికూలంగా ఉంది.

దట్టమైన మంచు అక్కడి నుంచి బయటపడే మార్గాన్ని మూసివేసింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళ‌డంతో చీతా హెలీకాఫ్టర్‌ రంగంలోకి దిగింది. ఒడిశాకు చెందిన 30 ఏళ్ళ‌ నారాయణ బెహెరా బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మే రెండోతేదీన నారాయణ పెళ్ళి నిశ్చయమైంది. కానీ, రోడ్డు మార్గాన్ని మంచు మూసివేయడంతో అందుబాటులో ఉన్న వాయుమార్గం ద్వారా జవాన్‌ను శ్రీనగర్ తరలించారు. అక్కడి నుంచి ఒడిశాలోని తన స్వగ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్నాడు జవాన్ నారాయణ.

జవాన్ నారాయణ బెహెరా తల్లిదండ్రులు ఇటీవలే యూనిట్ కమాండర్లతో టచ్‌లోకి వచ్చారు. తమ కొడుకు ఇంకా బయలుదేరనందున పెళ్ళికి అందుకోలేడేమోననే సందేహాలు వెలిబుచ్చారు. ఇప్పటికే పెళ్ళి ఏర్పాట్లు అన్నీ పూర్తవ్వడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్(కాశ్మీర్ ఫ్రంటియర్) రాజా బాబు సింగ్‌ దృష్టికి వెళ్ళింది.

శ్రీనగర్‌లోని చీతా హెలీకాఫ్టర్ ద్వారా నారాయణను తక్షణమే శ్రీనగర్ తరలించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మచిల్ సెక్టార్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా వాయుమార్గంలో శ్రీనగర్ తరలించారు. ప్రస్తుతం ఒడిశాలోని ధెన్కల్ జిల్లా అదిపుర్ గ్రామానికి వెళ్తున్నాడు. నారాయణ సొంత ఊరి నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం 2,500 కిలోమీటర్ల దూరంలో ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జవాన్ వివాహం ఆటంకం లేకుండా జరగాలని రంగంలోకి భద్రతా దళం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మావోసుస్టుల దుశ్చర్యతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. దండకారణ్యం బంద్‌ పిలుపు దృష్ట్యా.. బస్సుకు నిప్పుపెట్టినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూరీ ఆలయంలో దుండగుల ఘాతుకం – వంటశాలలో 40 పొయ్యిలు ధ్వంసం
ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్​లో ఉన్న మందిరం వంటశాలలో మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, ఆలయ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ వంటశాల ఆవరణలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలూ లేవు. ఈ నేపథ్యంలో ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ సేవకులు, భద్రతా సిబ్బందిని వీరు విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసి, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పూరీ జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్ బర్మ తెలిపారు. రెండు రోజుల్లోగా దర్యాప్తు నివేదిక అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన పొయ్యిల ద్వారా 15వేల మందికి పైగా భక్తులకు భోజనం తయారు చేయవచ్చు. ఈ గుడిలో రోజూ లక్ష మందికి స్వామివారి భోజన ప్రసాదాన్ని అందిస్తారు.

Photo : పూరీ దేవాలయం వంటశాల ఫైల్ ఫోటో

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూరీ ఆలయంలో దుండగుల ఘాతుకం – వంటశాలలో 40 పొయ్యిలు ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.