#Odisha Chief Minister Naveen Patnaik – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభం
– విశాఖ శారదా పీఠాధిపతుల చేతుల మీదుగా ఉద్ఘాటన

– ప్రారంభోత్సవానికి హాజరైన ఒడిశా సీఎం, ఏపీ గవర్నరు

ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల చేతులమీదుగా ఉద్ఘాటన జరిగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఆలయాన్ని ప్రారంభించారు. మహా సంప్రోక్షణ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారత ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలన్న టీటీడీ సదుద్దేశాన్ని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడం హర్షదాయకం. యావత్ ప్రపంచానికే వేంకటేశ్వర స్వామి ఆదిపురుషుడని అన్నారు. భారతావనిలో వేదాలను పోషిస్తూ, గోసేవ చేస్తున్న ఏకైక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అని స్వరూపానంద కొనియాడారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిత్యం శ్రీవారి కల్యాణాలను నిర్వహించే సంస్థ కూడా టీటీడీయేనని ఆయన అన్నారు. ఏ మతంలోనూ లేని అద్భుతమైన, శక్తివంతమైన క్షేత్రంగా టీటీడీని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ
భువనేశ్వర్: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు.

మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రికి తెలిపారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయని చైర్మన్ వివరించారు. కార్యక్రమానికి హాజరవుతానని సీఎం తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.