#Nupur Sharma – Vishwa Samvad Kendra Andhra Pradesh

నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం
బీజేపీ నుంచి సస్పెండయిన‌ నేత, న్యాయవాది నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్‌ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది.

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం మతస్తుల మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని ఓ పిటిషనర్‌, అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ‌ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ”ఆదేశాలు జారీ చేసేటప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్ ‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది” అని పిటిషనర్ ‌కు సూచించారు చీఫ్‌ జస్టిస్‌ యూయూ లలిత్‌. దీంతో పిటిషనర్ తన పిటిషన్ ను‌ వెనక్కి తీసుకున్నారు.

ముహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్‌ శర్మ కామెంట్లపై అరబ్‌ దేశాల నుంచి, భారత్‌ లోని వివిధ ఇస్లామిక్ మత సంస్థల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆమెను చంపేస్తామంటూ పలు వీడియోలు, ఫోన్లు, లేఖల ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తదుపరి పిటిషన్ ‌పై విచారణ సందర్భంగా మాత్రం సుప్రీం సానుకూలంగా స్పందిస్తూ… నూపూర్ శర్మకు అరెస్ట్‌ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్‌ ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూపుర్ శర్మను హతమార్చేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాది!
న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను హ‌త్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ జాతీయుడిని రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సంయుక్త బృందం అరెస్టు చేసిన పాకిస్తానీ జాతీయుడిని విచారిస్తోంది.

ఈ నెల‌ 16న రాత్రి 11 గంటల సమయంలో హిందూమల్ కోట్ సరిహద్దు ఔట్‌పోస్టు దగ్గర నుంచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సీనియర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అధికారి తెలిపారు. పెట్రోలింగ్ బృందానికి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు… వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు… అని పేర్కొన్నారు.

“అతని వద్ద నుండి 11 అంగుళాల పొడవైన కత్తి, మతపరమైన పుస్తకాలు, బట్టలు, ఆహారం, ఇసుకను మేము కనుగొన్నాము. అతను పాకిస్తాన్‌లోని ఉత్తర పంజాబ్‌లో ఉన్న మండి బహౌద్దీన్ నగరానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్‌గా గుర్తించబడ్డాడు, ”అని ఆ అధికారి వివ‌రించారు.

ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నూపుర్ శర్మను హతమార్చేందుకు తాను సరిహద్దు దాటిన‌ట్టు ప్రాథమిక విచారణలో అనుమానితుడు తెలిపాడని అధికారి తెలిపారు. అతను తన ప్రణాళికను అమలు చేయడానికి ముందు అజ్మీర్ దర్గాను సందర్శించాలని అనుకున్నాడు.

“మేము తదుపరి విచారణ కోసం అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించాము. అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అక్కడ నుండి ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మేము అతని గురించి సంబంధిత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చాము, ”అన్నారాయన.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూపుర్ శర్మను హతమార్చేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూపురు శర్మ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్నందుకు చంపేస్తామంటూ ముస్లింల హెచ్చరిక
గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూపుర్‌ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్‌ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. ఇక, అదుపులోకి తీసుకున్న వారిలో మహ్మద్ అయాన్ అటాష్‌బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. ఇక, వీరంతా సూరత్ నివాసితులుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.  అనంతరం ఆ వ్యాపారవేత్త వెంటనే సోషల్‌ మీడియా ఖాతా నుంచి నూపుర్‌ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూపురు శర్మ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్నందుకు చంపేస్తామంటూ ముస్లింల హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్నాళ్ళీ ఉగ్రవాదమెన్నాళ్ళీ ఉన్మాదం?
కేవలం నూపుర్ శర్మ ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడన్న ఒకే ఒక్క కారణంతో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను కొందరు ముస్లింలు గొంతు కోసి చంపిన దుర్మార్గాన్ని మనం చూశాం. అసలు నూపుర్ శర్మ చేసిన తప్పేంటి? తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, నిర్భయంగా వెల్లడించడమేనా? వారి పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాన్నే తాను సందర్భానుసారం ఉటంకించానని ఆమె చెబుతున్న మాట నిజమా? కాదా? అన్నదానిపైన కదా అసలు చర్చ జరగాల్సింది? వారి గ్రంథంలో లేని విషయాన్ని ఆమె ఉద్దేశ్యపూర్వకంగా తప్పుగా ప్రస్తావించి ఉంటే ముమ్మాటికీ అది తప్పే. ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పి ఉండినా తప్పే. ఒకవేళ ఉన్న విషయాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఆమెకు వివరించాల్సిన బాధ్యత ఆ మత పెద్దలది. ఇవేవీ జరక్కుండా ఆమెపై అనవసర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం ఎంతవరకు సబబు?

ఒకవేళ అదే సబబనుకుంటే దశాబ్దాలుగా అటు క్రైస్తవులు, ఇటు ముస్లిములు హిందూ దేవీ దేవతలపై నిరాఘాటంగా సాగిస్తున్న దూషణల మాటేమిటి? హిందూ గ్రంథాలలోని అంశాలపై యథేచ్ఛగా సాగిస్తున్న వక్రీకరణల మాటేమిటి? ఒకనాటి చర్చి ఫాదరీలు, పాస్టర్లు, ముల్లాలు, మౌల్వీల దగ్గర్నుంచి నేటి క్రైస్తవ మత ప్రచారకులు, వ్యక్తిత్వ వికాస తరగతుల ముసుగులో ఇస్లాం భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న బ్రదర్ షఫీ, సిరాజ్ వంటి మరికొందరు చేసిన, చేస్తున్న వక్రీకరణల విషయంలో కూడా హిందూ సమాజం కూడా ముస్లిముల లాగా హింసాత్మకంగా స్పందించాలా? నిజంగా అలా స్పందిస్తే… ఇప్పుడు నూపుర్ శర్మ పై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్న వారిని సమర్థిస్తున్న వారు, హిందువుల ఆగ్రహావేశాలను కూడా ఇలాగే సమర్థిస్తారా?

నిజానికి ఎవరైనా, ఎవరి మనోభావాలనైనా, ఏ కారణం చేతనైనా కించపరచడం సమంజసం కాదు. అందుకే బిజెపి ముస్లిముల మనోభావాలను గౌరవిస్తూ నూపుర్ శర్మపై సంస్థాగతమైన చర్యలకు ఉపక్రమించింది. నిజానికి సమస్య అక్కడితో సమసిపోవాలి. కానీ నూపుర్ శర్మ పేరిట ఇలా హత్యాకాండ ఎందుకు మొదలైనట్టు? మొన్నామధ్య బంగ్లాదేశ్ లో ‘నూపుర్ సాహా’ అనే పేరున్న ఓ గర్భిణిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను హత్య చేశారని కూడా వార్తలొచ్చాయ్. కారణం ఆమె పేరులో ‘నూపుర్’ ఉండడం. ఇంతకంటే దారుణమింకేమన్నా ఉంటుందా?

అసలు ముస్లిముల ప్రతినిధిగా చర్చలో కూర్చున్న వ్యక్తి శివలింగంపై చేసిన అత్యంత అవమానకర వ్యాఖ్యలకు ప్రతిగానే నూపూర్ శర్మ సదరు వ్యాఖ్యలు చేశారు. నూపూర్ శర్మ వ్యాఖ్యలను తప్పుపడుతున్న వారంతా అవతలి వ్యక్తి వ్యాఖ్యలను మాత్రం కన్వీనియంట్ గా ప్రక్కన పెట్టేశారు. మీడియా కూడా ఎక్కడా ఆ అంశంపై చర్చించలేదు సరికదా కనీసం వెలుగులోకి రానివ్వలేదు. ఆనాటి ఆ చర్చ కారణంగా ఇప్పుడు నూపూర్ శర్మ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రాణహాని పొంచి ఉంది. అదే అసలు వివాదానికి కారణమైన అవతలి వ్యక్తికి మాత్రం ఎలాంటి ఆపదా లేదు. అదీ ప్రస్తుత పరిస్థితి. మత సంబంధ విషయాలలో ముస్లిముల దూకుడుకు, హిందువుల ఉదాశీనతకు, మేథావులు మరియు మీడియా పక్షపాత ధోరణికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన. ఇప్పుడు… ఓ అమాయక హిందూ టైలర్ హత్య తర్వాత కూడా… వారందరూ అదే తరహా మౌనం వహిస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఉల్టాలో జరిగుంటే ఈ పాటికి దేశం అట్టుడిగి పోతూ ఉండేది. మీడియాలో చర్చోపచర్చలు జరుగుతూ ఉండేవి. గుండెలు బాదుకుంటూ రోదించేవారు కనిపించేవారు. ప్లకార్డులు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, మానవహారాలతో అద్భుతమైన దృశ్యాలు శతదినోత్సవం దిశగా సాగుతూ ఉండేవి.

నిజానికి ఇక్కడ సమస్య నూపుర్ శర్మ కాదు. అవతలి వారి అసహనం, మేథావులు, మానవ హక్కుల సంఘాలు, మీడియాల అమ్ముడుపోయినతనమే అసలు సమస్య. కారణమేదైనా, ప్రాంతం ఏదైనా అది నిరంతరం ఇలా ఉగ్ర రూపంలో వెల్లడవుతూనే ఉంటుంది. ఈ స్వయంప్రకటిత మేథోవర్గం వారికి వంతపాడుతూనే ఉంటుంది. ఏదో ఒక పేరుతో ప్రక్క మతాల వారిపై దాడులకు తెగబడటం, వారి ఆలయాలకు, ఆస్తులకు, మానప్రాణాలకు, విశ్వాసాలకు, ధర్మానికి నష్టం కలిగించడమే వారి అసలు లక్ష్యం. ఆ కారణం సీఏఏ కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, రోడ్లపై నమాజుకు అనుమతించకపోవడం కావచ్చు, నూపుర్ శర్మ వ్యాఖ్యలూ కావచ్చు. కారణమేదైనా హింస మాత్రం పక్కా.

నిజానికి ఈ తరహా వ్యవహార శైలి భారతీయ మౌలిక విధానాలకు విరుద్ధమైనది. భారతదేశం యుగయుగాలుగా వివిధ సిద్ధాంతాలకు, వాదాలకు, ఆచార వ్యవహారాలకు, వేషభాషలకు ఆలవాలం. త్రేతా యుగంలోనే సత్యకాముడు నాస్తికవాదాన్ని వినిపించాడు. అప్పుడు అతనికేమీ ప్రాణ హాని కలుగలేదే? ఏ వాదాన్నైనా, సిద్ధాంతాన్నైనా పరస్పర వాదోపవాదాలు, చర్చల ద్వారానే నిరూపించి నిగ్గు తేల్చుకునే విధానాన్నే అప్పటి నుంచి మనం అనుసరిస్తూ వస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఇలాంటి తార్కాణాలు ఎన్నో కనిపిస్తాయి. జగద్గురు ఆదిశంకరులు తన అద్వైత సిద్ధాంతాన్ని వాదోపవాదాలు, చర్చల ద్వారానే ప్రపంచం ముందు ప్రతిపాదించారు. మండన మిశ్రునితో ఆదిశంకరులు చేసిన శాస్త్ర వాదం చారిత్రాత్మకం. ఇలా భారతదేశంలో ఎన్నో వాదాలు, సిద్ధాంతాలు నిర్భీతిగా మనుగడ సాగించాయి.

ఈ దేశంలో నివసించే ఏ మతం వారైనా, వారి మూలమేదైనా, మూల సిద్ధాంతము, గ్రంథము, ఆరాధనా పద్ధతులు వగైరాలేవైనా ప్రాథమికంగా వారు ఈ దేశ రాజ్యాంగానికి, అనాదిగా ఆచరిస్తూ వస్తున్న కొన్ని మౌలిక సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవటం అత్యంతావశ్యకం.

ఎవరైనా సరే అవసరమైనప్పుడు, చర్చ రేగినప్పుడు తమ గ్రంథాలు, శాస్త్రాలు, విశ్వాసాలపై చర్చలకు తావిస్తే నిజాల నిగ్గు తేలే అవకాశం ఉంటుంది. కనీసం చర్చకు అవకాశం ఉంటుంది. ఎవరి అవగాహనను బట్టి వారు ముందుకెళ్ళే అవకాశమూ ఉంటుంది. అలా కాక ఇలా చీటికీ మాటికీ మనోభావాల పేరుచెప్పి దాడులకు, హత్యలకు పూనుకుంటున్నారంటే ఏమని అర్థం? మీ పవిత్ర గ్రంధంలోని విషయాలు వాదనకు నిలువలేవనా? నిలువగలదనుకున్నప్పుడు చర్చకు అభ్యంతరమెందుకు? అసలు ప్రపంచంలో ఎలాంటి వాదనకు, చర్చకు ఆస్కారం లేని అంశం ఉంటుందా? ఖచ్చితంగా ప్రతి అంశంపైనా చర్చ జరగాల్సిందే కదా? సత్యాసత్యాలు వెల్లడి కావాల్సిందే కదా? పాత రాతి యుగం నాటి విశ్వాసాలతో ఈ ఆధునిక యుగంలో సైతం మానవాళిపై ఈ తరహా ఉగ్రవాదము, ఉన్మాదము ఇంకా ఎన్నాళ్లు? ప్రపంచ వ్యాప్తంగా అందరూ కలిసి దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కొందరి ఈ తరహా వ్యవహార శైలి కారణంగా యావత్ ప్రపంచమానవాళికి ముప్పు పొంచి ఉన్నదనే చెప్పాలి. తస్మాత్ జాగ్రత్త.

– శ్రీరాంసాగర్.

The post ఎన్నాళ్ళీ ఉగ్రవాదమెన్నాళ్ళీ ఉన్మాదం? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నుపుర్ శర్మ‎కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల మద్దతు
సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు 117 మంది బహిరంగ లేఖ

న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో దేశమే కాదు.. ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.

అయితే, అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ బీజేపీ సస్పెండెడ్‌ నేత నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే, ఆమెకు మద్దతుగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌పైనా సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

పదిహేను మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్‌ బ్యూరోక్రాట్స్‌, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. నూపుర్‌ శర్మపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని అన్నారు. తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. నూపుర్‌ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్ళు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్ఠం చేశారని, యావత్‌ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది.

అయితే, సుప్రీం కోర్టు బెంచ్‌లో జస్టిస్‌ సూర్యకాంత్‌.. నూపుర్‌ను ఉద్దేదేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌, జమ్ము అండ్‌ లడఖ్‌ అనే సంస్థ లెటర్‌ను రిలీజ్‌ చేసింది. నూపుర్‌పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నుపుర్ శర్మ‎కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల మద్దతు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆరు రోజుల్లో 14 వందల భారతీయ వెబ్ సైట్లు హ్యాక్!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక సైబర్‌ ముఠాలు మన దేశానికి చెందిన వెబ్‌సైట్లను హ్యాక్‌ చేస్తున్నాయి. గడచిన ఆరు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు చెందిన 1,400 వరకూ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా సైబర్‌ ముఠాలు ఈ చర్యకు పాల్పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లనూ హ్యాక్‌ చేస్తుండటంతో తాజాగా అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయడం కొత్త కాదు. ఇప్పుడు మన దేశానికి చెందిన వెబ్‌సైట్లపై మూకుమ్మడి దాడికి పాల్పడుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది.

భారత ప్రభుత్వంపై డిజిటల్‌ యుద్ధం

13 వేల మంది సభ్యులు ఉన్న డ్రాగన్‌ఫోర్స్‌ మలేసియా అనే ముఠా భారత ప్రభుత్వంపై డిజిటల్‌ యుద్ధం ప్రకటించింది. సామాజిక మాధ్యమం ‘టెలిగ్రామ్‌’లో ప్రత్యేక గ్రూప్‌ ఏర్పాటు చేసి.. కొత్తగా సభ్యులను చేర్చుకుంటూ ‘హ్యాక్టివిజం’ పేరుతో దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. దీని ప్రోద్బలంతో ‘1877’ అనే ముఠా కూడా మన దేశానికి చెందిన వెబ్‌సైట్లను హ్యాక్‌ చేస్తోంది. ఒక అంచనా ప్రకారం రోజుకు సుమారు 200 వెబ్‌సైట్లు ఈ సైబర్‌ ముఠాల బారిన పడుతున్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవీ ఉండటం గమనార్హం. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రముఖ పేమెంట్‌ గేట్‌వే హ్యాకింగ్‌కు గురైంది. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న అనేక ఈ కామర్స్‌ సంస్థల చెల్లింపులు నిలిచిపోయాయి.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవసాయ శాఖకు చెందిన వివిధ సైట్లపై ‘డిస్ట్రిబ్యూటెడ్‌ డినైల్‌ ఆఫ్‌ సర్వీస్‌(డీడీఓఎస్‌)’తో దాడి చేయడంతో అవి నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన నేరగాళ్ళు వందల సంఖ్యలో పాస్‌పోర్ట్‌ల వివరాలు చోరీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ సైట్‌ను వెంటనే పునరుద్ధరించారు.

ఇక రాష్ట్రాల వంతు…

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సైబర్‌ నేరగాళ్ళ‌ ముఠాలు సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నాయి. దాంతో దాడుల తీవ్రత పెరుగుతోంది. మొదట్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలకే పరిమితమైనా ఇప్పుడు రాష్ట్రాలూ ఈ దాడుల బారిన పడుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీలకు చెందిన వివిధ వెబ్‌సైట్లు ఇప్పటికే హ్యాక్‌ అయినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆరు రోజుల్లో 14 వందల భారతీయ వెబ్ సైట్లు హ్యాక్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు
* బీహార్లో రైలు దహనానికి పాల్పడ్డ అల్లరి మూకలు

* వ్యూహాత్మక దాడులుగానే అభిప్రాయపడుతున్న విశ్లేషకులు

యువతను పెద్ద ఎత్తున సైన్యంలో రిక్రూట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కూడా దేశంలో అక్కడక్కడా నిరసనలు వ్యక్తమవుతున్నాయ్. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కావడం ఇష్టంలేని కొన్ని శక్తులు ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాయ్. ఎక్కడికక్కడ తీవ్రమైన హింసకు పాల్పడుతున్నారు.

ముఖ్యంగా బిహార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాప్రా ప్రాంతంలో రైలుకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఒక బోగీ పూర్తిగా కాలిపోయింది. ఆరా రైల్వేస్టేషన్పై రాళ్లు విసిరారు. నావాడలో బీజేపీ ఆఫీసును తగులబెట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

This is what happens when you mollycoddle anarchists, whether on CAA or 370 abrogation or the farm bill protests. Now they are down to burning trains because they don’t like an army recruitment scheme.

A lesson not given, is a lesson not learnt. pic.twitter.com/1Rf4fG28jB

— Anand Ranganathan (@ARanganathan72) June 16, 2022

ఈ మధ్య ఏ విషయం తీసుకున్నా ఈ తరహా నిరసనలు, హింసాత్మక ఘటనలు, రాళ్ళ దాడులు, ఆస్తుల విధ్వంసం, రైలు దహనాలు పరిపాటి అయిపోయాయ్. జాతీయవాద మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను మసకబార్చాలనే లక్ష్యంతోనే విద్రోహ శక్తులు, అల్లరి మూకలు ఈ తరహా దాడులను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. CAA, NRC ల విషయంలోనూ, రైతు చట్టాల విషయంలోనూ, నూపుర్ శర్మ అంశంలోనూ కూడా ఇదే తరహా దాడులు జరిగాయి. మొత్తానికి దేశంలో పాలనను స్తంభింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాని కోసం దేశ, విదేశాలలోని విద్రోహ మూకలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం
నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ఇటీవల యూపీలో రాళ్ళ దాడులు, విధ్వంసానికి పాల్పడ్డ ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జమియత్-ఉలేమా-ఏ-హింద్ సంస్థ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించాలని, 3 రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చేవారం దీనిపై విచారణ జరుపుతామని, అప్పటివరకు కూల్చివేతలపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసుల సమన్లు!
కోల్‌కతా : బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో శర్మపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు నుపుర్‌ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశంలోని పలు నగరాల్లో నిరసనలు నిర్వహించారు.

నదియా జిల్లాలోని బెతువదాహరి స్టేషన్‌లో ఆదివారం (జూన్ 12న ) సాయంత్రం కొందరు వ్యక్తులు లోకల్ రైలుపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో స్టేషన్‌లోని కొంతమంది సిబ్బంది, కృష్ణానగర్-లాల్గోలా లోకల్ రైలులోని ప్రయాణికులు గాయపడ్డారని తూర్పు రైల్వే అధికారి తెలిపారు. అయితే.. రెండు రోజులుగా హౌరా, ముర్షిదాబాద్‌ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉంది. హౌరాలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

Source: V6 Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసుల సమన్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూపుర్ శర్మపై అనుచిత పోస్టు పెట్టిన ముస్లిం యువకుడి అరెస్టు
క‌శ్మీర్‌: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ(ఫొటో) తలను కత్తితో నరికినట్టు ప్రదర్శిస్తూ ఓ వీడియోను చిత్రీకరించినందుకు కశ్మీరుకు చెందిన యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు. వనీ యూట్యూబ్‌లో ‘డీప్ పెయిన్ ఫిట్నెస్’ పేరుతో ఓ చానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వివరాలను జమ్మూ-కశ్మీరు పోలీసులు మీడియాకు తెలిపారు.

అంతకుముందు వనీ మాట్లాడుతూ, బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ తలను తెగ్గోసినట్టు ప్రదర్శిస్తూ వీడియోను తాను రూపొందించానని, అది క్షణాల్లోనే వైరల్ అయిందని చెప్పారు. అయితే, తనకు ఎటువంటి దురుద్దేశాలు లేవన్నారు. తాను ఆ వీడియోను డిలీట్ చేశానన్నారు. ఆ వీడియో ఎవరినైనా గాయపరచి ఉంటే క్షమించాలని కోరానని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూపుర్ శర్మపై అనుచిత పోస్టు పెట్టిన ముస్లిం యువకుడి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.