#Nupar Sharma – Vishwa Samvad Kendra Andhra Pradesh
అరెస్ట్ నుండి నుపూర్ శర్మకు `సుప్రీం’ రక్షణ!
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్ట్ కాకుండా బీజేపీ నుండి సస్పెండ్ అయిన మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు మంగళవారం రక్షణ కల్పించింది. ఆమెపై దాఖలైన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్టు చేయకుండా రక్షణ కోరుతూ శర్మ వేసిన పిటిషన్‌పై గతంలో ఇచ్చిన తీర్పును కొంతమేరకు సవరించింది.
న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం, “మేము ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వులను కొంత మేరకు సరిచేస్తాము. మీరు ప్రతి కోర్టుకు వెడుతూ ఉండాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు” అని స్పష్టం చేసింది.
ఎఫ్‌ఐఆర్‌లను కలపాలన్న ఆమె పిటిషన్‌పై కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 10న జరగనుంది. అదే విధంగా భవిష్యత్తులో ఆమెపై దాఖలయ్యే ఎఫ్‌ఐఆర్ లేదా ఫిర్యాదులకు కూడా ఈ ఉత్తరువులు వర్తిస్తాయని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
నుపూర్ శర్మకు తీవ్ర‌మైన ప్రాణ‌హాని ఎదురైంది…
ఈ నెల ఒక‌టోతేదీ నాటి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, ఆమెకు నిజమైన, తీవ్రమైన ప్రాణహానిఎదురైనదని, ఆమె జీవితానికి, స్వేచ్ఛకు బెదిరింపుల కారణంగా, ఆమె ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని పొందే స్థితిలో లేదని శర్మ తరఫు న్యాయవాది సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ న్యాయస్థానంలో పేర్కొన్నారు.
శర్మపై ఢిల్లీలో ఒకటి, మహారాష్ట్రలో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, తెలంగాణలో ఒకటి సహా మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనట్టు సమాచారం. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను అన్నింటినీ కలిపి విచారించాలని, వేర్వేరు అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని నుపూర్‌ గతంలోనే సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఆ పిటిషన్‌ను జులై 1న కోర్టు తిరస్కరిస్తూ ఆమెపై తీవ్రమైన వాఖ్యలు చేయడంతో దుమారం రేగింది.
తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తనను తీవ్ర పదజాలంతో మందలించిన తర్వాత తనకు ప్రాణహాని మరింత పెరిగిందని నుపూర్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రేప్‌ చేస్తామని, చంపేస్తామని అంటూ చాలా మంది తనను భయపెడుతున్నారని వాపోయారు. ఆ మేరకు ఆమె సోమవారం తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
పైగా, తనపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడా ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇంతకు ముందు తన పిటిషన్ ను తిరస్కరిస్తూ, తనపై ప్రతికూల వాఖ్యలు చేసిన ధర్మాసనం ముందుకే తిరిగి ఆమె వెళ్ళ‌డం గమనార్హం. అదే ధర్మాసనం ఇప్పుడు తన ఉత్తరువును సవరించుకుంది.
Source: Live Law.in, Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post అరెస్ట్ నుండి నుపూర్ శర్మకు `సుప్రీం’ రక్షణ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక
అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ నూపుర్‌ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్‌ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
తీవ్రవాదుల బెదిరింపులు… ఢిల్లీ వదిలిన జిందాల్ కుటుంబ సభ్యులు
తనకూ ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మ‌హమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో బెదరింపుల కారణంగా బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచిపెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపర్ శర్మ వ్యాఖ్యలకు నవీన్ జిందాల్ మద్దతుగా నిలబడటంతో ఆ ఇద్దరిపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. కాగా, తన కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచి వెళ్ళిన విషయాన్ని జిందాల్ ధ్రువీకరించారు. ”నేను ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాను. భయం కారణంగా నా కుటుంబ సభ్యులు సిటీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దీనిని వలసగానే చెప్పాలి” అని జిందాల్ తెలిపారు.
కొందరని కలుసుకునేందుకు ఇటీవల తాను బయటకు వెళ్ళినప్పుడు అజ్ఞాత వ్యక్తులు తనను అనుసరించారని జిందాల్ ఆరోపించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిందాల్ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ చేసినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post తీవ్రవాదుల బెదిరింపులు… ఢిల్లీ వదిలిన జిందాల్ కుటుంబ సభ్యులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
మహమ్మద్ ప్రవక్త బతికి ఉంటే ముస్లింల మతోన్మాదాన్ని చూసి బాధపడే వారు..
తోటివారితో ఎలా కలిసి జీవించాలో ముస్లింలు నేర్చుకోవాలి
ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీ వ్యాఖ్యానించారు.”మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉన్మాదుల పిచ్చితనం చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవాడు” అని ఆ ట్వీట్‌లో తస్లీమా అన్నారు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న అసహనంపై తస్లీమా మాట్లాడారు. భారతీయ దేవుళ్ళ‌ విగ్రహాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. కరాచీలోని కోరంగి ప్రాంతంలో ఉన్న శఅరీ మరి మాతా మందిర్‌లోని విగ్రహాలపై దాడి జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్తాన్‌లోనే కాకుండా, బంగ్లాదేశ్‌లోనూ అసహనం పెరుగుతోందన్నారు.
ముస్లింలు ముస్లిమేతరులతో జీవించడం నేర్చుకోవాలని, మనుషులుగా గుర్తించాలని హితవు అన్నారు. భారతదేశ ఉత్పత్తులను దేశం వెలుపల ముస్లింలు బాయ్‌కాట్ చేయడం అనేది పెద్ద లెక్కల్లోకి ఏమీ రాదని అన్నారు. మనిషి, సాధువు, భగవంతుడు, జీసస్, ప్రవక్త ఎవరూ విమర్శలకు అతీతులు కాదనీ, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి విమర్శనాత్మక పరిశీలన అవసరమని తస్లీమా ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post మహమ్మద్ ప్రవక్త బతికి ఉంటే ముస్లింల మతోన్మాదాన్ని చూసి బాధపడే వారు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.