#NRIS DAY – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రవాస భారతీయుల సేవలు నిరుపమానం!
ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి డా. జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారని, వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని ఆయన తెలిపారు. భారతీయ సంతతికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన యువజన ప్రవాసీ భారతీయ దివస్ సభలో ఆదివారం మంత్రి మాట్లాడుతూ చెప్పారు. విదేశాలలో నివసిస్తున్న భారతీయ సామాజిక వర్గానికి విశిష్టత ఉందని, ఇప్పుడు జరుగుతోన్న ఈ తరహా ప్రవాసీ భారతీయ దినోత్సవాలతో వారి పట్ల మనకున్న భారతీయ బంధం, వారికి భారత్‌కు ఉన్న అనుబంధం మరింత పటిష్టం అవుతుందని జైశంకర్ తెలిపారు. భారత దేశంలో అనేకమంది సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని తెలిపారు.

ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులు అత్యధిక సంఖ్యలో విదేశాలలో ఉన్నారని, పైగా ప్రతిభావంతులు అని చెబుతూ ఎన్నారైలు భారత్‌కు మిగిలిన ప్రపంచానికి మధ్య వారధులుగా మారారని తెలిపారు. పలు దేశాల నుంచి యువజన ప్రతినిధులు ఈ సభలకు తరలివచ్చారు. మూడు రోజుల పాటు ఇండోర్‌లో ఈ సభలు జరుగుతాయి.

సభలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్ జనేటా మస్కరేన్హస్ హాజరయ్యారు. మన సంతతివారు ఈ భారత అమృతకాలంలో భారతీయ ప్రగతి దిశలో విశ్వసనీయ భాగస్వాములు అనే ఇతివృత్తంతో ఈ 17వ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సదస్సు చేపట్టారు.

The post ప్రవాస భారతీయుల సేవలు నిరుపమానం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌
17వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సమావేశం జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించనున్నారు. మొదటి రోజు యువ ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తారని భారత వలసదారుల మండలి అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు సమావేశంలో పాల్గొనే అవార్డులను బహూకరిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా, ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీలలో డయాస్పోరా (ప్రవాసి) యువత పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహించనున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరు రంగాలకు చెందిన వేర్వేరు సదస్సులును నిర్వహిస్తుండటం విశేషం.

రెండో రోజున ప్రవాసీ భారతీయ దివస్ లో జరిగే డిజిటల్ ఎగ్జిబిషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. “భారతీయ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో భారతీయ డయాస్పోరా (ప్రవాసుల) పాత్ర అమృత కాలం (రాబోయే 25 సంవత్సరాలు) విజన్ @2047″ అనే అంశంపై చర్చాగోష్టి కి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహిస్తారు.

“భారతదేశపు సాఫ్ట్ పవర్ (మృదువైన శక్తిని) ఉపయోగించుకోవడం – హస్తకళలు, వంటకాలు & సృజనాత్మకత ద్వారా సద్భావన” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం జి-20 దేశాల సమాఖ్యకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్నది. అమితాబ్ కాంత్, హర్షవర్ధన్ శృంగల అనే ఇద్దరు జి-20 ఇంచార్జి అధికారులు మరొక సదస్సులో ప్రసంగిస్తారు.

మూడో రోజున ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. “భారతీయ శ్రామిక శక్తి ప్రపంచ చలనశీలతకు అవకాశం ఇవ్వడం – భారత ప్రవాసుల పాత్ర” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర విద్య, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహిస్తారు.

“ప్రవాస మహిళా పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని దేశ నిర్మాణానికి సమ్మిళిత విధానంలో ఉపయోగించడం” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయి పటేల్ మధ్యాహ్న భోజన విందు ఇస్తారు.

The post ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.