ప్రవాస భారతీయుల సేవలు నిరుపమానం!
ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి డా. జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారని, వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని ఆయన తెలిపారు. భారతీయ సంతతికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో...

