#NRC – Vishwa Samvad Kendra Andhra Pradesh

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబేస్‌ రూపొందించేందుకు సిద్ధం అవుతున్నది. దీనికోసం కేంద్ర హోంశాఖ బిల్లును, క్యాబినెట్‌ నోట్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది.

ఆ క్యాబినెట్‌ నోట్‌ ప్రకారం జనాభా రిజిస్టర్‌, ఎన్నికల రోల్స్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సును ఏకీకరించనున్నది. ఈ ఏకీకరణకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయనున్నది. మొత్తం జనన, మరణాల జాతీయ డాటాబేస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా చేతిలో ఉండనున్నది. ఆ పదవిలో ఉండే అధికారులు రాష్ట్రాల్లోని చీఫ్‌ రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకొంటారు. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఎలక్టోరల్‌ రోల్స్‌, పాస్‌పోర్ట్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు.

దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులను ఏరివేసేందుకు జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ)ని తీసుకొస్తామని గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అందుకు తగ్గట్టే జనన, మరణాల డాటాబేస్‌ విషయంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకొంటున్నదని తెలుస్తున్నది.

ఇప్పటికే, అసోం ఎన్‌ఆర్సీని పూర్తి చేసి, 19 లక్షల మంది అక్రమ వలసదారులను కేంద్రం డిటెన్షన్‌ కేంద్రాల్లో ఉంచింది. ఇదిలా ఉండగా, త్వరలోనే ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించే అవకాశాలున్నాయని, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర అధికారులు పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు
* బీహార్లో రైలు దహనానికి పాల్పడ్డ అల్లరి మూకలు

* వ్యూహాత్మక దాడులుగానే అభిప్రాయపడుతున్న విశ్లేషకులు

యువతను పెద్ద ఎత్తున సైన్యంలో రిక్రూట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కూడా దేశంలో అక్కడక్కడా నిరసనలు వ్యక్తమవుతున్నాయ్. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కావడం ఇష్టంలేని కొన్ని శక్తులు ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాయ్. ఎక్కడికక్కడ తీవ్రమైన హింసకు పాల్పడుతున్నారు.

ముఖ్యంగా బిహార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాప్రా ప్రాంతంలో రైలుకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఒక బోగీ పూర్తిగా కాలిపోయింది. ఆరా రైల్వేస్టేషన్పై రాళ్లు విసిరారు. నావాడలో బీజేపీ ఆఫీసును తగులబెట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

This is what happens when you mollycoddle anarchists, whether on CAA or 370 abrogation or the farm bill protests. Now they are down to burning trains because they don’t like an army recruitment scheme.

A lesson not given, is a lesson not learnt. pic.twitter.com/1Rf4fG28jB

— Anand Ranganathan (@ARanganathan72) June 16, 2022

ఈ మధ్య ఏ విషయం తీసుకున్నా ఈ తరహా నిరసనలు, హింసాత్మక ఘటనలు, రాళ్ళ దాడులు, ఆస్తుల విధ్వంసం, రైలు దహనాలు పరిపాటి అయిపోయాయ్. జాతీయవాద మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను మసకబార్చాలనే లక్ష్యంతోనే విద్రోహ శక్తులు, అల్లరి మూకలు ఈ తరహా దాడులను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. CAA, NRC ల విషయంలోనూ, రైతు చట్టాల విషయంలోనూ, నూపుర్ శర్మ అంశంలోనూ కూడా ఇదే తరహా దాడులు జరిగాయి. మొత్తానికి దేశంలో పాలనను స్తంభింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాని కోసం దేశ, విదేశాలలోని విద్రోహ మూకలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Indigenous Muslims in Assam to conduct their own ‘NRC’, object to being identified with immigrant ‘Miya’ Muslims
The indigenous Assamese Muslims have demanded theyr own version of ‘NRC’ so the indigenous communities of Muslims ae not confused as immigrants from neighbouring nations.

The Janagosthiya Samannay Parishad (JSP) which represents Goriya, Moriya and Deshi “khilonjiya” or indigenous Muslim population, has decided to conduct its own mini-‘NRC’ to segregate themselves from the migratory Muslim population- the Miyan (Bengali-speaking migrant Muslims from East Bengal) and re-establish their identity.

Janagosthiya Samannay Parishad calls it an ‘identity crisis’

Justifying the need for conducting a customized NRC, the Janagosthiya Samannay Parishad (JSP) said that this step was necessary to “overcome an identity crisis” that the indigenous Assamese Muslims have been facing because of being bracketed with migrant Muslims, as reported by The Hindu.

JSP’s chief convener Syed Mominul Aowal said, “We are undertaking the exercise from April 15 on the Assamese New Year day. Applicants will be required to apply online for the inclusion of their names in the list of indigenous Muslims. The draft will be published following verification of documents.”

The decision to conduct this exercise was taken after some migrant Muslims initiated a program to bring all Muslims living in Assam under one umbrella. “Our religion and names may be the same but the indigenous Muslims have a distinct identity, given by the Ahom and Koch kings,” Aowal said in a press conference.

Aowal further added, “It is unfortunate that in the name of Islam, the Goriya, Moriya and Deshi communities are being merged with the Miyas (Bengali-speaking migrant Muslims). We have to keep our identity distinct.”

Aowal added that together with Ahoms, the indigenous Muslim communities in Assam had also fought against Mughals and had also participated in the freedom struggle.

The Muslim-NRC process

The organization has created a portal with a three-month window frame starting April 15, for 40 lakh Assamese Muslims to submit all relevant documents required for identification given by the organization and competent government authority. A draft will be published by the organization upon the completion of the verification process.

“We are receiving donations from indigenous Muslims for the exercise that will be wound up by the year-end,” Syed Aowal informed.

Assam’s indigenous Muslims

With a history that dates back several centuries, it is said that the Goriya Muslims were converted from various indigenous groups and tribes, the Moriya’s ancestors were brought by the Ahom kings to make weapons and utensils for the dynasty, and the Deshi converted specifically from the Koch-Rajbongshi community.

The indigenous Mulsim population, though small in numbers have been very particular about maintaining their distinct identity. Moreover, the lands of many indigenous Muslim communities are under encroachment by immigrant Muslims for being small in number.

In October last year, the indigenous Muslims of Assam had opposed the proposal of setting up a Miya Museum in Srimanta Sankaradeva Kalakshetra in Guwahati.

Various organizations representing different indigenous Muslim communities of Assam had appealed to the government to conduct a survey of the indigenous Muslims to separate them from the immigrants. However, the inaction from the government forced them to start the process by themselves.

Source : OPINDIA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Indigenous Muslims in Assam to conduct their own ‘NRC’, object to being identified with immigrant ‘Miya’ Muslims appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

CAA నిరసనల పేరుతో దాడులకు యత్నం – తెనాలిలో ఉద్రిక్తత
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంటూ వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన బందు ఆంధ్రప్రదేశ్లో మాత్రం CAA, NRCలకు వ్యతిరేకంగా ముస్లిములు జరిపిన బందుగా రూపాంతరం చెందినట్లు ఉంది.

ఇప్పటికే CAA, NRCలపై కారాలు, మిరియాలు నూరుతున్న ముస్లిములు నిరసనల పేరుతో హిందువులను, హిందూ సంఘాల ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

తెనాలికి చెందిన సంఘ్ పరివార్ కార్యకర్త శ్రీ అవ్వారు శ్రీనివాసరావు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో CAA, NRCలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ నిరసన ప్రదర్శనలు, అల్లర్లను ప్రశ్నిస్తూ ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు.

అవ్వారు శ్రీనివాస రావు, ఆయనకు చెందిన ‘సూర్యా సిస్టమ్స్’ కంప్యూటర్ దుకాణంపై దాడి జరపడం ద్వారా ఆయనను, ఆయన తోటి హిందూ సంస్థల కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని వ్యూహం పన్నిన ముస్లిం యువకులు కొందరు బంద్ సందర్భంగా ఆయన దుకాణం ఎదుట గుంపు కట్టి నానా హంగామా సృష్టించారు.

శ్రీనివాస రావు, ఆయన దుకాణానికి రక్షణగా కొంతమంది ఆర్ ఎస్ ఎస్, భాజపా కార్యకర్తలు కూడా పోగవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే అదే సమయంలో పోలీసులు, ఆ చుట్టుపక్కల దుకాణాలకు చెందిన యజమానులు కూడా అవ్వారు శ్రీనివాసరావు దుకాణం వద్దకు చేరుకుని ఆయనకు, ఆయన దుకాణానికి రక్షణగా నిలవడంతో ఆందోళనకారులు అక్కడినుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో వారు నాలుగు దఫాలుగా ఆ దుకాణంపై దాడి చేసేందుకు, శ్రీనివాస రావు పై చేయి చేసుకునేందుకు యత్నించడం గమనార్హం.

అవ్వారు శ్రీనివాస రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా తోటి వ్యాపారులందరూ శ్రినివాసరావుకి అండగా నిలవటం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post CAA నిరసనల పేరుతో దాడులకు యత్నం – తెనాలిలో ఉద్రిక్తత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్​) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8700 కోట్లను కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించిందిందని పీటీఐ నివేదించింది.

మొదట ఎన్‌పీఆర్​ను రూపొందించి ఆ తర్వాత ఎన్​ఆర్​సీ అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఒకసారి ఎన్‌పీఆర్​ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ)ని రూపొందించనుంది. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్‌ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇస్తారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఎన్‌పీఆర్ ప్రక్రియ జరగనుంది. దేశంలోని ప్రతి “సాధారణ నివాసి” సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ను రూపొందించడం ఎన్‌పీఆర్ లక్ష్యం అని సెన్సస్ కమిషన్ తెలిపింది. డేటాబేస్‌లో జనాభా తోపాటు బయోమెట్రిక్ వివరాలు కూడా ఉంటాయని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు శ్రీకారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌వంటి దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేలా 1955 నాటి పౌరసత్వ చట్టంలో సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. కాగా భారతదేశంలో 11 ఏళ్లపాటు ఉండాలనే నిబంధనను ఆరేళ్లకు తగ్గించారు. కాగా ఈ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, ప్రతిపక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్‌లోనూ ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్నార్సీ భారత్ అంతర్గత విషయం – బంగ్లాదేశ్
అక్రమ వలసదారులను గుర్తించేందుకు భారత్‌ చేపడుతున్న జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విషయంలో తాము జోక్యం చేసుకోబోమని బంగ్లాదేశ్‌ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ రాయబారి సయ్యద్‌ మౌజమ్‌ అలీ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ చేపట్టిన తర్వాత ఎవర్నీ తమ దేశానికి పంపలేదన్నారు. భవిష్యత్‌లోనూ ఎవర్నీ పంపబోరని, ఇది భారత అంతర్గత విషయమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇది పూర్తిగా దేశ అంతర్గత విషయమని, ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఇది వరకే భారత్‌ తమ దేశానికి తెలియజేసిందన్నారు. కాబట్టి దీనిపై బంగ్లాదేశ్‌ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే భారత్‌కు సంబంధించిన  అంతర్గత వ్యవహారాల్లో బంగ్లాదేశ్‌ జోక్యం చేసుకోబోదని ఆయన పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించేందుకు అసోంలో ఎన్‌ఆర్‌సీ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగస్టు 31న వెలువడిన తుది జాబితాలో సుమారు 19 లక్షల మందికి చోటు దక్కలేదు.  దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ చేపడతామని అధికార భాజపా నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్నార్సీ భారత్ అంతర్గత విషయం – బంగ్లాదేశ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సీ – అమిత్ షా, బెంగాల్‌లో కాదు – మమత
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అసోంలో ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేనివారు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చని, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కాగా ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర జాబిత) దేశవ్యాప్తంగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క మతాన్నో లక్ష్యంగా చేసుకుని వారిని తొలగించటానికి కాదని అన్ని మతాలవారికి ఆశ్రయం కల్పిస్తామని, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీ శరణార్థులు తదితరులందరూ పౌరసత్వం పొందుతారని అన్నారు.

బెంగాల్‌లో కాదు – మమతా బెనర్జీ

అసోంలో అమలుచేసిన ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన వెంటనే టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. “జాతీయ పౌరసత్వ రిజిష్టర్ దేశవ్యాప్తంగా అమలు చేయండి. కానీ అందుకు బెంగాల్ మినహాయింపు” అని స్పష్టంచేశారు. ఎన్ఆర్సీ అమలుచేస్తామని షా చెప్పిన వెంటనే దీదీ ఖండించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సీ – అమిత్ షా, బెంగాల్‌లో కాదు – మమత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.