NO COVID CASES FOUND IN 180 DISTRICTS IN INDIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

180 జిల్లాల్లో కొవిడ్ కేసులు లేవు – కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి
దేశంలో 180 జిల్లాల్లో గతవారం రోజుల్లో కొత్త కొవిడ్ కేసులు రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. మహమ్మారి పరిస్థితిపై మంత్రుల బృందం (జీఓఎం) 25వ ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఆన్లైన్ విధానంలో ఆయన శనివారం మాట్లాడారు. 54 జిల్లాల్లో 3 వారాలుగా, 32 జిల్లాల్లో 4 వారాలుగా ఎలాంటి కేసులు రాలేదని చెప్పారు. ఇంతవరకు 4,88,861 మంది కొవిడ్ బాధితులకు ఐసీయూ, 1,70,841 మందికి వెంటిలేటర్, 9,02,291 మందికి ఆక్సిజన్ అవసరమొచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న క్రియాశీలక కేసుల్లో 1.34% మంది ఐసీయూ, 0.39% మంది వెంటిలేటర్లు, 3.70% మంది ఆక్సిజన్ మీద ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 180 జిల్లాల్లో కొవిడ్ కేసులు లేవు – కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.