NIRMALA SITHARAMAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాంతారా చిత్రాన్ని వీక్షించిన నిర్మలా సీతారామన్
బెంగళూరు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంతారా చిత్రాన్ని వీక్షించి, ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బెంగళూరులో తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్ లో కాంతారా సినిమా చూసినట్టు వెల్లడించారు. తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతారా ప్రతీకగా నిలిచిందని మంత్రి మెచ్చుకున్నారు. అక్కడి సంప్రదాయాలను చాలా బాగా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన రిషబ్ షెట్టిపై నిర్మలా సీతారామన్ పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్‌లో దిగిన ఫొటోను కేంద్రమంత్రి షేర్‌ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాంతారా చిత్రాన్ని వీక్షించిన నిర్మలా సీతారామన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా లోన్ యాప్స్ పై ఈడీ కొరడా
సులభ రుణాల పేరిట ప్రజలను వేధిస్తున్న చైనా లోన్‌ యాప్స్ కు సంబంధించిన సొమ్మును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేసింది. పేమెంట్‌ గేట్‌వేలు అయిన ఎస్ ‌బజ్‌,రోజర్ ‌పే, క్యాష్ ‌ఫ్రీ, పేటీఎంలలో ఉంచిన రూ.46.67 కోట్ల సొమ్మును మనీలాండరింగ్‌ నిరోధక చర్యల కింద ఈడీ నిలిపివేసింది. చైనా కేంద్రంగా పనిచేస్తున్న రుణ యాప్స్‌, ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ టోకెన్లపై ఈ వారంలో ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబయి, ఘజియాబాద్‌, లఖన్ వూ లలో లోన్‌ యాప్స్ ‌కు చెందిన పలు సైట్ లపై సెప్టెంబర్‌ 14న దాడులు జరిగాయి. దీంతోపాటే హెచ్ ‌పీ జెడ్‌, దాని అనుబంధ సంస్థలకు లావాదేవీలు జరిపే బ్యాంకులు, పేమెంట్‌ గేట్ ‌వే లకు చెందిన 16 సైట్ లలో కూడా ఈ తనిఖీలను నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ”లోన్ ‌యాప్స్‌ కుంభకోణంతో సంబంధం ఉన్న సంస్థలకు పలు పేమెంట్‌ అగ్రిగేటర్లలో వర్చువల్‌ ఖాతాలు ఉన్నాయి. వీటిల్లో భారీ మొత్తంలో నగదు నిల్వ ఉంది. ఈజీబజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ‌లో రూ.33.36 కోట్లు, రోజర్ ‌పే సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.8.21 కోట్లు, క్యాష్ ‌ఫ్రీ పేమెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ‌లో రూ.1.28 కోట్లు, పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ ‌లో రూ.1.11 కోట్లు ఉన్నాయి” అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. మొత్తం రూ.46.67 కోట్లను స్తంభింపజేసినట్లు వెల్లడించింది. 2021 అక్టోబర్‌లో నాగాలాండ్ ‌లోని కోహిమా సైబర్‌ యూనిట్‌ నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

కోవిడ్‌ వ్యాప్తి తర్వాత ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్స్‌పై ఫిర్యాదులు భారీగా పెరిగాయని పుణె సైబర్‌ పోలీసులు వెల్లడించారు. 2019లో 322 ఫిర్యాదులు వస్తే.. అదే 2022లో ఇప్పటి వరకు 3151 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.

అక్రమ రుణ యాప్స్‌ ఆగడాలను అడ్డుకోవాలని కేంద్రం ఇప్పటికే నడుం బిగించింది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. చట్టబద్ధంగా రుణాలు ఇచ్చే యాప్ ‌ల జాబితాను ఆర్‌బీఐ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సదరు యాప్స్‌ మాత్రమే యాప్‌ స్టోర్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒక నిర్ణీత గడువు నిర్ణయించి పేమెంట్‌ అగ్రిగేటర్లంతా ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. గడువులోగా నమోదైన పేమెంట్‌ అగ్రిగేటర్లను మాత్రమే కార్యకలాపాలు సాగించేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా లోన్ యాప్స్ పై ఈడీ కొరడా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో ఆర్థిక సంక్షోభం అన్నమాటే లేదు…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: భారత్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై లోక్​సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశమే లేదన్నారు. వృద్ధి నెమ్మదించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 7శాతం కన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు నిర్మల. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో ఆర్థిక సంక్షోభం అన్నమాటే లేదు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంస్కరణలు కొనసాగించాలని పరిశ్రమల ప్రతినిధుల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు వచ్చే బడ్జెట్‌లో పన్ను, విధాన స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంస్కరణలను కొనసాగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పరిశ్రమ ప్రతినిధులు కోరారు. బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా దృశ్య మాధ్యమ కార్యక్రమంలో పరిశ్రమ సంఘాల ప్రతినిధులు మంత్రికి పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రైవేటు పెట్టుబడుల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ సంకేతాలను దృఢంగా ఉంచడంలో ప్రభుత్వ చర్యలు తోడ్పాటు అందిస్తాయని వారు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంస్కరణలు కొనసాగించాలని పరిశ్రమల ప్రతినిధుల విజ్ఞప్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అభివృద్ధికి ఆరు స్తంభాలు – 2021-22 కేంద్ర బడ్జెట్‌ లో కీలకాంశాలు
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేలవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు పిల్లర్లుగా ఉండే కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, ఉద్యోగ కల్పన, మూలధనం, మౌలిక సదుపాలయాలపైనే తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు పలువురు కేంద్ర మంత్రులు కూడా చెప్పారు.

అయితే, నిర్మలమ్మ చెప్పిన ఆరు పిల్లర్లు ఏమిటంటే..!

ఆరోగ్యం-శ్రేయస్సు..

కొవిడ్‌ మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్యవ్యవస్థ ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రూ.2,23,846 కోట్లను వీటికి కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం పెరుగుదల అని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ఆరోగ్యం ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసమే రూ. 35వేల కోట్లను కేటాయించామని, ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్త్‌ భారత్‌ యోజన పథకానికి రూ.64వేల కోట్లు కేటాయించామన్నారు. వీటితో పాటు మిషన్‌ పోషణ, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

భౌతిక ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు..

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఐదేళ్లలో రూ.1.97లక్షల కోట్లను దాదాపు 13రంగాల్లో ఖర్చుచేయనున్నట్లు బడ్డెట్‌ ప్రసంగంలో కేంద్రమంత్రి వెల్లడించారు. తద్వారా ప్రపంచ సరఫరా గొలుసులో తయారీ సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న మూడు ఏళ్లలో భారీ పెట్టుబడులతో ఏడు టెక్స్‌టైల్‌ పార్కులను ప్రారంభిస్తామని, జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వీటిలో లక్ష కోట్ల విలువైన 217 ప్రాజెక్టులు పూర్తయినట్లు వెల్లడించారు. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా లక్షా 18వేల కోట్ల మూలధనంతో జాతీయ రహదారుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆర్థిక నడవాలను అభివృద్ధిచేయడంతో పాటు , రైల్వేలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

సమగ్రాభివృద్ధి..

దేశ ఆశయాలకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు గోధుమ, వరి, పప్పుధాన్యాల సేకరణను కూడా ప్రతిఏటా పెంచుతున్నామని అన్నారు. చేపల పెంపకంలో పెట్టుబడులతో హర్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వలస కార్మికులు, కూలీలకు అండగా ఉండేదుకు వారికోసం ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇలా పలు రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

మూలధనం పెంపు..

మానవవనరుల విభాగంలో మూలధనం పెంచడంలో భాగంగా వారికి కావాల్సిన చదువు, నైపుణ్యాలకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వేల పాఠశాలలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100 సైనిక్‌ పాఠశాలలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం కోసం ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లను నెలకొల్పుతున్నామని వెల్లడించారు.

ఇన్నోవేషన్‌ ఆర్‌&డీ..

జాతిప్రయోజనాలకు అనుగుణంగా పరిశోధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం ఇన్నోవేషన్, పరిశోధనాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.1500 కోట్లతో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్‌ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌(NTLM) విధానాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇక బ్రెజిల్‌తోపాటు భారత్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లే న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన PSLV-CS51 ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇన్నోవేషన్‌ కోసం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

కనిష్ఠ పాలన, అధిక పర్యవేక్షణ..

సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రైబ్యునల్‌లో సంస్కరణలు తీసుకురావడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, తమ బడ్జెట్‌ రూపకల్పనలోనూ ఇవే ముఖ్యస్తంభాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు.

ఈనాడు సౌజన్యంతో……

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అభివృద్ధికి ఆరు స్తంభాలు – 2021-22 కేంద్ర బడ్జెట్‌ లో కీలకాంశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్
రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ విపణిలో లైసెన్స్‌ రాజ్‌కు అడ్డుకట్ట వేస్తామన్నారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్ విధానం బలోపేతం చేస్తామని చెప్పారు.

అలాగే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి కొత్త పథకం తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆపరేషన్‌ గ్రీన్‌పథకం కింద పైలెట్‌ ప్రాజెక్టుగా రాయితీ అందించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ పునరుద్ధరణకు గానూ ఈ పథకం తీసుకొచ్చారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించారు. కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఈ పథకం వర్తిస్తుంది. దీని కింద ఆరు నెలల పాటు వీటి రవాణాకు 50 శాతం రాయితీ ఇస్తారు. శీతల గోదాముల్లో నిల్వ ఉంచుకున్నా ఆరు నెల పాటు రవాణాలో రాయితీ ఇవ్వనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీంతో పాటు 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపల నిల్వలపై నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లోనే వీటిపై నియంత్రణ ఉంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిర్మలమ్మ వరాలు – 2వ రోజు
కరోనా మహమ్మారి విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా ఈ రోజు తొమ్మిది విభాగాల కేటాయింపులను ఆమె మీడియాకు వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగ కల్పన తదితర అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నాం. సన్న కారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కిసాన్‌ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరుచేశాం. ఈ రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పిస్తున్నాం. రైతులకు 25లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేశాం. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో రూ. 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసింది. ఇంతటితో వ్యవసాయరంగానికి సాయం ముగిసినట్టు కాదు” అని వివరించారు.

దేశమంతా ఒకే కనీస వేతనం :

”వలస కార్మికులు ఉన్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉపాధి పొందవచ్చు. దేశంలో ప్రస్తుతం 30 శాతం మందికే కనీస వేతనం అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయాలని నిర్ణయించాం. రాష్ట్రాల మధ్య కనీస వేతనంలో వ్యత్యాసాలు ఉన్నాయి. దేశమంతా ఒక్కటే కనీస వేతనం ఉండేలా చేస్తాం. వసల కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకొనేలా వెసులుబాటు కల్పిస్తాం. సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకొనేలా ఏర్పాటు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తాం. సుదూర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు ఇప్పటికే రూ.11,002 కోట్లు కేటాయించాం” అని చెప్పారు.

వన్‌ నేషన్‌… వన్‌ రేషన్‌…

”’ ఒకే దేశం – ఒకే రేషన్‌ కార్డు’ విధానం ప్రజా పంపిణీ విధానంలో కొత్త విప్లవం తీసుకొస్తుంది. రేషన్‌ కార్డు ఉన్న వారు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి 5కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తాం. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు, రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా.. కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. రేషన్‌ కార్డుదారులకు 2 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నాటికి ఒకే దేశం – ఒకే కార్డు విధానం అమలులోకి తీసుకొస్తాం. మార్చి 31, 2021 నాటికి వంద శాతం రేషన్‌ కార్డు పోర్టబులిటీ పూర్తవుతుంది. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది” అని తెలిపారు.

వలస కార్మికులకు మూడు పూటలా భోజనం!

”పట్టణ పేదలు, వలస కూలీలకు రోజుకు మూడు పూటలా అన్నపానీయాల కోసం కృషిచేస్తున్నాం. సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు రూ.11వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ చేశాం. అన్నపానీయాలు అందించేందుకు నిరంతర కృషిజరుగుతోంది. వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పనిదినాలు కల్పించాం. పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12వేల కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం. కొవిడ్‌ సమయంలోనే 7200 నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి” అని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిర్మలమ్మ వరాలు – 2వ రోజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.