Nilofar Hospital – Vishwa Samvad Kendra Andhra Pradesh

మూడేళ్ళ‌ కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి అలీఖాన్‌!
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లోని బోరబండ నివాసి బాసిత్‌ అలీఖాన్‌, మాసబ్‌ట్యాంక్‌ సమీప ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. ఏసీగార్డ్స్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదన చాలక, ఇతర కారణాలతో బాసిత్‌ కొన్నాళ్ళుగా పిల్లలపై విపరీతంగా కోప్పడటం, కొట్టడం చేస్తున్నాడు.

శనివారం సాయంత్రం పనికి వెళ్ళే సమయంలో మూడో కుమార్తె సకీనా ఫాతీమా(3) స్నానాల గదిలో ఆడుకుంటోంది. బయటకు రమ్మని తండ్రి పిలిస్తే వెళ్ళ‌లేదు. పట్టలేని కోపంతో గరిటెతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అడ్డుకోబోయిన భార్యను నెట్టేశాడు. కిందపడి ఆమె స్పృహ తప్పింది. తర్వాత కుమార్తెను పైకెత్తి నేలకేసి కొట్టి బయటికెళ్ళిపోయాడు.

స్పృహ వచ్చాక చూసి కుమార్తె నిద్రపోతోందని తల్లి భావించింది. కొద్దిసేపటి తరువాత పాలు పట్టేందుకు లేపేందుకు యత్నించగా, శరీరం చల్లగా ఉండటం.. నోటి నుంచి నురగలు రావటంతో ఆందోళనకు గురై వెంటనే నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లింది.

పరీక్షించిన వైద్యులు ఉస్మానియాకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త బాసిత్‌పై కేసు నమోదు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మూడేళ్ళ‌ కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి అలీఖాన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ప్రణవ్‌’లోని దివ్యాంగులకు వినికిడి పరికరాల పంపిణీ
భాగ్య‌న‌గ‌రం: దివ్యాంగులకు వినికిడి పరికరాలను సమదృష్టి క్షమతా వికాసం, అనుసంధాన మండలి(సక్షమ్‌, అఖిల భారత స్వచ్ఛంద సంస్థ) పంపిణీ చేసింది. అలాగే, పిల్లల తల్లితండ్రులకు కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించింది. ఇక్కడి నిలోఫర్‌ ఆస్పత్రిలోని ‘ప్రణవ్‌’ కార్యాలయంలో మూగ, చెవుడు సమస్యలున్న బాలలకు వీటిని ఉచితంగా పంపిణీ చేసింది.

ఈ సందర్భంగా సక్షమ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రణవ్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ కాశీనాథ్‌ లక్కరాజు మాట్లాడుతూ ప్రణవ్‌లో 2018 జులై నుంచి వినికిడి సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు ప్రారంభించి, 2021 సెప్టెంబర్‌ వరకు దాదాపు 29 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. సక్షమ్‌ జాతీయ సహకార్యదర్శి, ‘ధాత్రి మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌’ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ క్రాలేటి మాట్లాడుతూ అక్టోబర్‌ 1, 2, 3 తేదీల్లో పూణే నుంచి ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ అవినాశ్‌ విచ్చేయనున్నారని, వినికిడి, మాట సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తారని చెప్పారు.

నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీ కృష్ణ మాట్లాడుతూ పిల్లలకు వినికిడితో పాటు మాట తెప్పించే ప్రక్రియ కోసం సక్షమ్‌ విశేషంగా కృషి చేస్తోందని, ఇటువంటి గొప్ప కార్యక్రమం నిలోఫర్‌లో జరగడం సంతోషకరమంటూ సక్షమ్‌, ప్రణవ్‌ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సక్షమ్‌ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్‌ ఉమాదేవి, సక్షమ్‌ తెలంగాణ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌ బండికట్ల, డాక్టర్‌ లక్ష్మి సమీరా(ఈఎన్‌టి సర్జన్‌), డాక్టర్‌ విజయ సారథి(హెచ్‌వోడీ నిమ్స్‌ న్యూరో సర్జరీ), డాక్టర్‌ అలిమేలు (నియోనాటల్‌ హెచ్‌వోడీ), డాక్టర్‌ హిమబిందు సింగ్‌(నియోనాటల్‌ ప్రొఫెసర్‌), డాక్టర్‌ స్వప్న(నియోనాటల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌), తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ప్రణవ్‌’లోని దివ్యాంగులకు వినికిడి పరికరాల పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.