Nigeria – Vishwa Samvad Kendra Andhra Pradesh

చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి!
నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు చర్చిపై విరుచుకుపడ్డారు. ఓ చర్చిపై ఆదివారం కాల్పులు జరపడంతో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రాగా.. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు.

మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిపై దాడికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చిలో తొక్కిసలాట – 31 మంది బలి
* మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే

నైజీరియాలోని పోర్ట్ హార్ కోర్ట్ నగరంలో ఘోర దుర్ఘటన జరిగింది. ఒక చర్చి వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున చర్చి వద్ద ఆహార పదార్థాలు, కానుకలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకొచ్చేసరికి తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

కింగ్స్ అసెంబ్లీ చర్చి స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించిందని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె తెలిపారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. “భారీగా జనం వచ్చారు. బహుమతులు పంచుతుండగా ఎగబడ్డారు. ఇదే తొక్కిసలాటకు దారి తీసింది” అని వివరించారు. తొక్కిసలాట జరిగేటప్పటికి గిఫ్టుల పంపిణీ ప్రారంభం కాలేదని పోలీసులు తెలిపారు. గేటు మూసి ఉన్నప్పటికీ జనాలు దూసుకొచ్చారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చిలో తొక్కిసలాట – 31 మంది బలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నైజీరియాలో కుప్పకూలిన గోల్డ్‌మైన్‌
18 మంది దుర్మరణం

భారీ సంఖ్యలో క్షతగాత్రులు

నైజీరియా: నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం సంభవించింది. ఆర్టిసానల్‌ గోల్డ్‌ మైన్‌ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదాన్ని డాన్‌ ఇస్సా జిల్లా మేయర్‌ అడమౌ గురౌ ధ్రువీరించారు. ప్రస్తుతానికి 18 మంది చనిపోయారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. గ్యారిన్‌-లిమాన్‌ గని స్థలంలో ఆర్టిసానల్‌ బావులు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్‌ ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల్లో ఇంకా మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చునని అన్నారు.

కాగా, ఈ గ్యారిన్‌-లిమాన్‌ గనులను కొన్ని నెలల క్రితమే కొనుగొన్నారు. అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే, అక్కడి నేల అస్థిరత కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని వారు తెలిపారు. మైనింగ్‌లో పాత పద్ధతులు పాటించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణం అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్‌ సెక్టార్‌ను ఆధునీకరించే ప్రయత్నాల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం 2017లోనే అనేక ఆర్టిసావల్‌ గోల్డ్‌మైన్‌లను మూసివేసింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నైజీరియాలో కుప్పకూలిన గోల్డ్‌మైన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త
పాకిస్థాన్, హిందూ మరియు క్రైస్తవ మహిళలను “ఉంపుడుగత్తెలు” మరియు “బలవంతపు వధువులు” గా చైనాకు విక్రయిస్తోందని మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా ఉన్నత దౌత్యవేత్త శామ్యూల్ బ్రౌన్ బ్యాక్ తెలిపారు.

“పాకిస్థాన్ లోని మతపరమైన మైనారిటీలు, క్రిస్టియన్ మరియు హిందూ మహిళలే చైనా పురుషులకు “బలవంతపు వధువులు” గా పనికొచ్చే వనరులలో ఒకరు. వారు చైనాకి ఉంపుడుగత్తెలుగా విక్రయించబడ్డారు. చైనాలోకి వధువుల వలే బలవంతంగా పంపబడ్డారు” అని బ్రౌన్ బ్యాక్ మంగళవారం విలేఖరులతో అన్నారు.

“వారికి తగినంత మద్దతు లేదు. పాకిస్థాన్ లో మతపరమైన మైనారిటీలపై వివక్ష ఉంది. అది వారికి మరింత హానికరంగా మారింది. అందుకే అక్కడ ఇలా జరుగుతోంది.” అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం పాకిస్థాన్ ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా (సిపిసి) గుర్తించడానికి ఇది ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

దశాబ్దాలుగా చైనా విధించిన వన్-చైల్డ్ విధానం కారణంగా, అబ్బాయిలకు సాంస్కృతిక ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా మహిళల కొరత ఉంది. ఇది చైనా పురుషులు ఇతర దేశాల నుండి మహిళలను వధువు, ఉంపుడుగత్తెలు మరియు కార్మికులుగా దిగుమతి చేసుకోవటానికి కారణమవుతోంది.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ను ఇతర అంశాలతో ఉటంకిస్తూ, భారతదేశాన్ని కూడా సిపిసిలో ఉంచాలని యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) సిఫారసు చేసింది. కానీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో సోమవారం ఈ సూచనను తిరస్కరించారు.

అయితే, వాషింగ్టన్ భారత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నదని “ఈ విషయాలు ప్రభుత్వ, ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలతో జరిగే ప్రైవేట్ చర్చలలో అనేక సార్లు లేవనెత్తాం, లేవనెత్తుతూనే ఉంటాం” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

పొరుగున ఉన్న ఇస్లామిక్ లేదా ముస్లిం మెజారిటీ దేశాలలో జరిగే మతపరమైన హింస కారణంగా అక్కడి నుండి పారిపోయి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు మరియు సిక్కులకు పౌరసత్వాన్ని CAA వేగవంతం చేస్తుంది. కానీ సాధారణ ప్రక్రియలు పూర్తయిన తరువాత ముస్లింలకు పౌరసత్వం రాకుండా నిరోధించలేదు.

యుఎస్ఎ లో కూడా సిఎఎ మాదిరిగానే చట్టపరమైన నిబంధన ఒకటి ఉంది. దీనిని ‘స్పెక్టర్ సవరణ’ అని పిలుస్తారు. ఇరాన్ నుండి కొంతమంది ముస్లిమేతర మైనారిటీలకు ఆశ్రయం ఇచ్చే నిబంధన బడ్జెట్ బిల్లులో చొప్పించబడింది. ఇందులో ముస్లింలను మినహాయించడం గమనార్హం.

“పాకిస్థాన్ కు మాత్రం సిపిసి హోదాను ఇచ్చి, భారత్ కు ఇవ్వకపోవడం వెనుక మైక్ పాంపియో ద్వంద్వ వైఖరేమన్నా దాగుందా?” అని ఓ పాకిస్థాన్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు, బ్రౌన్ బ్యాక్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లో, మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయని, కానీ భారత్లో అలా జరగలేదని బ్రౌన్ బ్యాక్ బదులిచ్చారు.

“ప్రపంచంలో మతభ్రష్టులు లేదా దైవదూషణ చేసినవారి పేరుతో బంధింపబడిన వారిలో సగం మంది పాకిస్థాన్ జైళ్లలోనే ఉన్నారు. ” అని ఆయన అన్నారు.

“భారతదేశంలో, CAA వంటి కొన్ని చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. కాని మత హింస సంఘటనలు కూడా ఉన్నాయి.అలాంటివి జరిగినప్పుడు, “ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేయగలుగుతోందా? లేదా? సరైన విధంగా పోలీసు, చట్టబద్దమైన చర్యలు తీసుకోబడుతున్నాయా? అనే విషయాలను మేము పరిశీలిస్తూనే ఉంటాము.” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

“అంటే CAA తో సమస్యలు లేవని మేం భావిస్తున్నట్టు కాదు” అని ఆయన అన్నారు. “హింస ఒక సమస్య. మేము ఆ సమస్యలను లేవనెత్తుతూనే ఉంటాము.”

“పాకిస్తాన్ సిపిసి జాబితాలో ఎందుకు కొనసాగుతోంది? భారతదేశం ఎందుకు లేదు? అనేదానికి ఇవే కొన్ని ఆధారాలు” అని ఆయన అన్నారు.

“ఇవి ప్రజలు ఎక్కువగా చర్చించుకునే సమస్యలు. మేము రెండు దేశాలలోనూ పాకిస్థాన్ పరిస్థితినే విస్తృతంగా సమీక్షిస్తాము” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

పాకిస్థాన్ ‌తోపాటు చైనా, మయన్మార్, ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్ మెనిస్థాన్ ను కూడా మైక్ పాంపియో సిపిసి జాబితాలో పాంపీ ఉంచారు.

Source : Swarajyamag

https://swarajyamag.com/insta/pakistan-marketing-hindu-women-as-concubines-and-forced-brides-to-china-top-us-diplomat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.