NIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

తహవూర్ రాణా టార్గెట్‌లో కుంభమేళా, పుష్కర్ మేళా..
మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణాని అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఇతను కీలక ఉగ్రవాదిగా ఉన్నారు. పాకిస్తానీ కెనెడియన్ అయిన రాణా భారత్‌కి అప్పగింతను తప్పించుకోవడానికి అమెరికాలోని న్యాయ సదుపాయాలను దాదాపుగా ఉపయోగించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అక్కడి న్యాయస్థానాలు రాణానికి ఇండియాకు అప్పగించాలని స్పష్టం చేయడంతో, భారత అధికారులు అతడిని ఇండియాకు గురువారం తీసుకువచ్చారు. ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రాణానికి విచారించనున్నాయి.

ఇదిలా ఉంటే, రాణా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై ఉగ్రదాడులకు ముందు ప్రధాన మతపరమైన కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ దళాలకు చెందిన అధికారులు ఉండే ముంబైలోని జల్ వాయు విహార్ కూడా ఇతడి టార్గెట్‌లో ఉంది.

జాతీయ దర్యాప్తు సంస్థ  మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లోక్‌నాథ్ బెహెరా మాట్లాడుతూ.. తహవూర్ రాణా హరిద్వార్‌లో జరిగే కుంభమేళాని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రూపొందించాడని, రాజస్థాన్‌లోని పుష్కర్ మేళాలో నిఘా నిర్వహించడాని వెల్లడించాడు. ఇంతే కాకుండా భారతదేశంలోని కొచ్చిన్‌లపై కూడా కుట్రకు పాల్పడినట్లు వెల్లడైంది. కొచ్చిన్‌లోని నావల్ కమాండ్, షిప్ యార్డ్ వంటి కీలకమైన వాటిపై రెక్కీ నిర్వహించడానికి స్థానిక వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవాలని భావించాడని తెలిసింది.

జర్నలిస్ట్ సందీప్ ఉన్నితాన్ మాట్లాడుతూ. ముంబైలోని జల్ వాయు విహార్‌ కూడా రాణా లక్ష్యాల్లో ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో వైమానికి, నేవీ మాజీ సైనికులు నివాసం ఉంటారు. 1971 ఇండియా పాక్ యుద్ధానికి ప్రతీకార చర్యగా సైనికులు నివసించే జల్ వాయు విహార్‌పై దాడికి చేయాలని మరో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా చెప్పినట్లు తెలుస్తోంది.

The post తహవూర్ రాణా టార్గెట్‌లో కుంభమేళా, పుష్కర్ మేళా.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని ఎన్‌ఐఎకి మెయిల్‌… భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు!
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్ వచ్చినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ సమాచారాన్ని ముంబయి పోలీసులకు ఎన్ఐఏ తెలియజేయడంతో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మెయిల్ వెనుక నిజానిజాలు నిర్దారించేందుకు ముంబై పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ సంయుక్త దర్యాప్తు చేపట్టింది. గత నెలలోనూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ పాఠశాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

2022లోనూ ఇలాగే..

అక్టోబర్ 2022లో ఇదే తరహాలో ముంబై నగరంలో పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్టు పోలీసులకు బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. సిటీలోని ఇన్ఫినిటీ మాల్ అంథేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్టులో ఈ బాంబులు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి బెదిరించాడు. ఈ క్రమంలోనే 2022 ఆగస్టులో అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడైన సలీమ్ ఖురేషి అలియాస్ సలీమ్ ఫ్రూట్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా షీకీల్ సన్నిహితుడిగా కూడా ఖురేషికి పేరుంది. షకీల్ పేరుతో ఆస్తుల తగాదాల పరిష్కారంతో భారీగా సొమ్ములు వసూలు చేసేవాడని, వాటిని డీ కంపెనీ తరఫున ఉగ్రకార్యకలాపాల నిధుల కోసం ఈ చర్యలకు పాల్పడేవాడని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

The post ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని ఎన్‌ఐఎకి మెయిల్‌… భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్‌ఐఏకు కోయంబత్తూరు కారు పేలుడు కేసు
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ దేవాలయం వద్ద జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ పేలుడులో మరణించిన నిందితుడు జమేజా ముబిన్ ఇంటి నుంచి దాదాపు 50 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కోయంబత్తూరులో కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం వద్ద ఆదివారం ఓ మారుతి 800 కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో జమేజా ముబిన్(25) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, ఐదుగురిని మంగళవారం అరెస్టు చేశారు.

ముబిన్ ఇంట్లో నుంచి ఓ గ్యాస్ సిలిండర్‌ను గోనె సంచీలో పెట్టి కారు వద్దకు వీరంతా కలిసి తీసుకొచ్చినట్టు గుర్తించారు. కారులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటల్లో చిక్కుకుని ముబిన్ మరణించగా, మహమ్మద్ డల్గా, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహమ్మద్ అనస్ ఇస్మాయిల్‌లను అరెస్టు చేశారు. వీరిపై యూఏపీఏ ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరిని 15 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్‌ఐఏకు కోయంబత్తూరు కారు పేలుడు కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆశ్రయించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఆయనను వెంటనే రిలీజ్ చేయాలంటూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. సాయిబాబా విడుదలను ఆపాలని కోరింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని ఎన్ఐఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

అయితే, వెంటనే ముంబై హైకోర్టు ఉత్తరువులపై స్టే ఇవ్వలేమని, అత్యవసర విచారణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. న్యాయమూర్తులు ఎంఆర్.షా, బేల.ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ కేసును విచారించనుంది. సాయిబాబా కేసు అంశాన్ని రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2017లో గచ్చిరోలి జిల్లా కోర్టు సాయిబాబాకు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు.

జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ప్రొఫెసర్ సాయిబాబా, మరో ఐదుగురిపై 2017లో యుఏపీఏ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిబాబా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి గచ్చిరోలి జిల్లా కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది.

The post సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ముకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు!
జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు జరిపింది. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో దాడులు జరిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ అల్‌ హుదా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు అరబ్ దేశాల నుంచి హవాలా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు అందుతున్నట్టు భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ముకశ్మీర్‌లోని అల్‌ హుదా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ కార్యాలయాలపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. రాజౌరీ, పూంచ్‌, జమ్ము, శ్రీనగర్‌, పుల్వామా, బుద్గాం, షోపియాన్‌, బందిపోరా జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి.

ఈ విద్యాసంబంధమైన ట్రస్ట్‌ను అడ్డం పెట్టుకుని అనుమానాస్పద కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి పనులకు పూనుకుంటున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఎన్‌ఐఏ అధికారులు ట్రస్టు సభ్యుల ఇళ్ళ‌ల్లోనూ సోదాలు చేశారు.

జమాత్-ఏ-ఇస్లామీ ఫ్రంటల్ యూనిట్‌గా అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 2019 లో జమాత్‌-ఏ-ఇస్లామీ సంస్థను ఉపా చట్టం కింద చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తమకు అందిన సమాచారం ఆధారంగా ఎన్‌ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్‌ చేసినట్టు సమాచారం లేదు. దాడులను అధికారులు ధ్రువీకరిస్తున్నా ఎవర్ని అదుపులోకి తీసుకున్నది మాత్రం అధికారులు వెల్లడించలేదు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ముకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు!
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్​ఐఏ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మరోవైపు.. కర్ణాటకలో 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

పీఎఫ్​ఐ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం గత రెండు వారాల్లో ఇది మూడోసారి.సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది.

కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు(10), అసోం(9), ఉత్తరప్రదేశ్(8), ఆంధ్రప్రదేశ్(5), మధ్యప్రదేశ్(4) , పుదుచ్చేరి, ఢిల్లీ(3) రాజస్థాన్(2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!
ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతున్న నిజాలు

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హ‌త్య‌కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్ర ప‌న్నింది. ఎన్ఐఏ ఆ సంస్థ నాయ‌కుల‌ను విచారించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. జులైలో పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. దాడులు చేసేందుకు పలువురికి పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇంకా, యూపీకి చెందిన మరికొందరు ప్రముఖులపైనా దాడులకు కుట్ర ప‌న్నింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’
న్యూఢిల్లీ: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు రిమాండ్ రిపోర్టును రూపొందించింది.

స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నట్టు తెలిపింది. నేతల ఆదేశాలతో పనిచేస్తున్న పీఎఫ్​ఐ సభ్యులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో యువతను తప్పుదోవపట్టించిందని వివరించింది.

యువతను లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. ఇందులో భాగంగా ఈ సంస్థ.. భారతదేశంలో ఇస్లామిక్​ పాలనను స్థాపించడానికి కుట్ర పన్నిందని నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈ సంస్థపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. పీఎఫ్ఐకి సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏన్‌ఐఏ మెరుపు దాడులు… పీఎఫ్ఐ నిషేధం?.. అమిత్ షా కీలక భేటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ దినకర్‌ గుప్తా సహా పలువురు కీలక అధికారులతో ఆయన గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఈ భేటీలో చర్చించినట్లు ఓ అధికారి వెల్లడించారు..

నిషేధం?

యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్టవిరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో నేడు ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది. అయితే, ఈ దాడుల అనంతరం కేంద్రం పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్ షా అత్యవసర భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది..

కొనసాగుతున్న అరెస్టులు

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 100 మందికి పైగా కార్యకర్తలు, నేతలను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో పీఎఫ్‌ఐ మాజీ కోశాధికారి నదీమ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, తమిళనాడులో 10, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏన్‌ఐఏ మెరుపు దాడులు… పీఎఫ్ఐ నిషేధం?.. అమిత్ షా కీలక భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్ర నిధుల కేసులో ఎన్​ఐఏ సోదాలు.. 100 మంది అరెస్ట్​
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఎన్​ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 100 మంది పీఎఫ్ఐకి చెందిన కార్యకర్తలను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ దాడులు ఉత్తర​ప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో గురువారం వేకువజామున జరిగాయి. రెండు రోజుల కిందట తెలంగాణలోని నిజామాబాద్​, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది. వీరిని హైదరాబాద్​లో ప్రశ్నిస్తున్నారు.

‘ఇప్పటి వరకు ఇవే అతిపెద్ద దాడులు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు నిర్వహించడం, నిషేధిత సంస్థలలో చేరడానికి వ్యక్తులను ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్‌ఐ జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపైనా దాడులు జరుగుతున్నాయి.’ అని ఎన్​ఐఏ అధికారులు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర నిధుల కేసులో ఎన్​ఐఏ సోదాలు.. 100 మంది అరెస్ట్​ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.