#next Chief Justice of India – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్… ప్రకటించిన భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్
న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ చంద్రచూడ్. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ లేఖను అందించారు ప్రస్తుత సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు లాంజ్​లో న్యాయమూర్తుల సమక్షంలో అందించారు లలిత్​. నవంబర్ 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 9న తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 నవంబరు 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ళ కింద‌ట ఈయన తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్… ప్రకటించిన భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌
న్యూఢిల్లీ: 49వ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్) నియమితులయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ శాఖకు గురువారం ఉదయం జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖ రాశారు. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమ నిర్ణయం రాష్ట్రపతిదే.

రాష్ట్రపతి ఆమోదిస్తే తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. సంప్రదాయం ప్రకారం సిజెఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తర్వాత జస్టిస్ లలిత్‌ అత్యంత సీనియర్‌గా ఉన్నారు.

జస్టిస్‌ లలిత్‌ ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన మూడు నెలల మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు. నవంబరు 8న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ లలిత్ తర్వాత జస్టిస్ చంద్రచూడ్ సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి. ఆయన ఆ పదవిలో రెండేళ్ళ‌ పాటు కొనసాగనున్నారు.

ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన ఆరో సీనియర్ న్యాయవాది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.