NEW NATIONAL EDUCATION POLICY – Vishwa Samvad Kendra Andhra Pradesh

పీఎం శ్రీస్కూల్స్‌ను ప్రారంభించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో ‘పీఎం శ్రీ స్కూల్స్​’ను ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ప్రకటించారు. నూతన జాతీయ విద్యావిధానంపై గుజరాత్​లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ పాఠశాలలను నూతన విద్యావిధానానికి ప్రయోగశాలగా అభివర్ణించారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నేషనల్​ అచీవ్​మెంట్​ సర్వే 2021 తమలో విశ్వాసాన్ని నింపిందన్నారు ప్రధాని. విద్యా రంగంలోని లోపాలు సరిదిద్దుకుని.. వ్యవస్థను పటిష్ఠ పరిచి నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని ఈ సర్వే స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎం శ్రీస్కూల్స్‌ను ప్రారంభించనున్న కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు
విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి.

మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ యూజీ మరియు పీజీ విద్యార్థులకు, మూడోది ఇది సామాన్య ప్రజలకు.

మొత్తం తెలుగుతోపాటు పదమూడు భాషలలో నిర్వహించబడు ఈ పోటీలలో ప్రతి అంశంలో భాష వారిగా మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండవ బహుమతిగా ఐదువేల రూపాయలు, మూడో బహుమతిగా మూడు వేల రూపాయలు మరియు వెయ్యి రూపాయల చొప్పున పది ప్రత్యేక బహుమతులు అందచేయబడతాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.

మొదటి కేటగిరీ : 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 2 నిమిషాల వకృత్వం, 300 పదాలతో వ్యాస రచన, ప్రధానమంత్రికి ఉత్తరం రాయడం, పోస్టర్ పెయింటింగ్ మరియు మీమ్స్ మేకింగ్ ఈ ఐదు విషయాలలో పోటీలు కలవు. పోటీదారులు వీటిలో ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవచ్చు.

రెండవ కేటగిరీ : యూజీ మరియు పీజీ విద్యార్థులకు షార్ట్ ఫిలిం మేకింగ్, హ్యాండ్ మేడ్ పోస్టర్, డిజిటల్ పోస్టర్, 8 ట్వీట్స్ థ్రెడ్ మరియు మీమ్స్ మేకింగ్ లలో పోటీలు వుంటాయి. వీటిలో ఏదో ఒక అంశాన్ని పోటీదారులు ఎంపిక చేసుకోవచ్చు.

మూడవ కేటగిరీ : యూజీ మరియు పీజీ విద్యార్థులకు నిర్దేశించిన ఏదో ఒక అంశంలో ఇతరులెవరైనా కూడా పాల్గొనవచ్చు.

పై అంశాలలో పాల్గొనేందుకు 4 విషయాలు (అంటే థీమ్స్) ఉంటాయి. వీటిలో ఏదో ఒక విషయం ఆధారంగా పోటీలో పాల్గొనవచ్చు.

నాలుగు థీమ్స్ ఏంటంటే:

1) Bharath centric education

అంటే భారతీయ ఆధారిత విద్య

2) Holistic Education అంటే సమగ్ర విద్య

3) Knowledge based society అంటే జ్ఞానాత్మక సమాజం

4) Quality Education అంటే గుణాత్మక విద్య

ఈ నాలుగు అంశాలలో ఒకదాన్ని ఎంచుకుని పోటీలో పాల్గొనవచ్చు.

పోటీలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ MyNEP.in అనే వెబ్ సైట్ లో చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆఖరి తేదీ 24 సెప్టెంబర్ 2020. పోటీలు 25 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2020 వరకు జరుగుతాయి. విజేతల వివరాలు 5 అక్టోబర్ 2020 న తెలియచేయబడతాయి.

రిజిస్ట్రేషన్ MyNEP.in అనే వెబ్ సైట్ లో చేసుకోవాలి.

ఈ పోటీల తాలూకూ e – poster ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చైర్మన్ శ్రీ హేమచంద్రా రెడ్డి, IAS గారు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వారు తమ వీడియో సందేశాన్ని కూడా పంపారు.

వీడియో కోసం ఈ క్రింది లింక్ నొక్కండి :

https://drive.google.com/file/d/1hW_cg6DFeTuXykx9mdBu8zBHh7XvutWk/view?usp=sharing

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన సాగాలి : ప్రధాని మోడీ
పాఠశాలల్లో బోధన భాషపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీమరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాతృ భాషలోనే బోధించడం వల్ల విద్యార్థులు విషయాలను సులువుగా అర్ధం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారని స్పష్టం చేశారు. మార్కుల జాబితానే విద్యార్థులకు ‘ప్రెజర్‌ షీట్‌’, తల్లిదండ్రులకు ‘ప్రెస్టేజ్‌ షీట్‌’గా మారిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిడిని తొలగించేందుకే తాజాగా ‘జాతీయ విద్యావిధానం-2020’ను తీసుకొచ్చామన్నారు. ’21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ పేరుతో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన శిక్షా పర్వ్‌ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. విద్యను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకూడదని.. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభించడం ద్వారా విద్యార్థులు బహుముఖ జ్ఞానం పొందేందుకు వీలుంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

మాతృభాషలోనే సులభంగా..

‘జాతీయ విద్యావిధానం-2020 ఆమోదించిన తర్వాత బోధన భాషపై చాలా చర్చ జరుగుతోంది. కేవలం జ్ఞానాన్ని పొందడానికి భాష ఓ సాధనం మాత్రమే.. భాషే జ్ఞానం కాదు’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం పుస్తకాల జ్ఞానానికే పరిమితమైన ప్రజలు.. ఈ ముఖ్యమైన తేడా గమనించడంలేదని అభిప్రాయపడ్డారు. ఏ భాషలో బోధిస్తే చిన్నారులు తేలికగా నేర్చుకుంటారో..అదే బోధన భాష అని స్పష్టం చేశారు. జపాన్‌, ఐర్లాండ్‌, పోలాండ్‌, ఫిన్లాండ్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా చిన్నారులు వారి ఇంట్లో ఏ భాష వింటారో, అదే భాషలో బోధిస్తే సులభంగా ఆర్థం చేసుకుంటారని సూచించారు. అందుకే కనీసం ఐదో తరగతి వరకు బోధన భాష మాతృభాషలోనే కొనసాగాలని నూతన జాతీయ విద్యావిధానం సూచిస్తోందని అన్నారు. అయితే, ఇంగ్లిషుతోపాటు ఇతర భాషలను నేర్చుకునేందుకు మాత్రం ఎటువంటి పరిమితులు లేవని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

‘జాతీయ విద్యావిధానం-2020’ అమలులోభాగంగా ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసేందుకు ‘శిక్షా పర్వ్’ను ఈ సెప్టెంబర్ 8 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలోభాగంగా జాతీయ విద్యావిధానంలోని వివిధ అంశాలపై దేశవ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్ సమావేశాలు, కాన్క్లేవ్ లను విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన సాగాలి : ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా బోధన
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) అమలులో విద్యార్థులకు భారతీయ సంప్రదాయాన్ని మరింత చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలతో బోధన చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ తెలిపారు. దానితో పాటు ఆత్మ నిర్భర భారత్‌ మిషన్ కింద విద్యార్థులకు సంప్రదాయ బొమ్మల తయారీకి సంబంధించిన మెలకువలు కూడా నేర్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

”2020 జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రధాని మోడీ ఆకాంక్ష మేరకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలు, తోలుబొమ్మలను బోధనా సాధనాలుగా ఉపయోగిస్తాం. అలానే వాటి తయారీ మెలకువలు కూడా విద్యార్థులకు నేర్పిస్తాం. దీని ద్వారా జాతీయ లక్ష్యాలు, యువత సాధించిన విజయాలు ఏక్‌ భారత్ శ్రేష్ట్‌ భారత్‌ ఉద్యమంలో స్ఫూర్తిని పెంచుతాయి” అని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం ఈ ఏడాది జరిగే కళా ఉత్సవంలో బొమ్మల తయారీ ప్రధాన అంశంగా పరిచయం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలానే ఎన్‌ఈపీ అమలుకు సంబంధించి సలహాలు, సూచనలు అందివ్వాల్సిందిగా విద్యాశాఖ పలువురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలను కోరింది.

మరిన్న  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా బోధన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూతన జాతీయ విద్యా విధానానికి శ్రీకారం
జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపారు. అలానే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును కేంద్ర విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ నిశాంక్‌ తెలిపారు. గత 34 ఏళ్లుగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు లేవని, ప్రస్తుతం నూతన విద్యా విధానం అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్‌ అన్నారు.

వృత్తి, ఉపాధి లభించేందుకు ఈ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ఉన్నత విద్యలో 2035 నాటికి 50 శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉన్నత విద్య కార్యదర్శి అమిత్ ఖరే తెలిపారు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో పాటు, విద్యార్ధులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించాలనేది నూతన విద్యా విధానం ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు. అలానే విద్యాహక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

గతంలో ఉన్న 10+2 స్థానంలో నూతన విద్యా విధానంలోని 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సుగా, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ఐదేళ్ల ఫౌండేషన్ కోర్సులో మొదటి మూడు సంవత్సరాలు 3 నుంచి 6 ఏళ్ల వయస్సు వారికి, తర్వాతి రెండేళ్లు 6 నుంచి 8 ఏళ్ల వయసు వారికి ఒకటి, రెండు తరగతుల విద్య అందిచనున్నారు. తర్వాత 8 నుంచి 11 ఏళ్ల వయసు వారికి 3 నుంచి 5 తరగతులు, 11 నుంచి 14 ఏళ్ల వయసు వారికి 6 నుంచి 8 తరగతులు, 14 నుంచి 18 ఏళ్ల వయసు వారికి 9 నుంచి 12 తరగతులు నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్వవధి ఏడాదిగా నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు చేయనున్నారు. ఇక మీదట బోర్డు పరీక్షలు ప్రాధాన్యం తగ్గిస్తూ, నైపుణ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిపోర్టు కార్డులు మార్కుల ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సామర్ధ్యాల నివేదికగా ఉండాలని అన్నారు. దానితో పాటు ఆర్ట్స్, సైన్స్‌ మధ్య ఎలాంటి విభజన ఉండదని తెలిపారు.

దేశంలో మొత్తం 45,000 అనబంధ కళాశాలలు ఉండగా, వాటికి గ్రేడెడ్ అటానమీ కింద అండర్ గ్రాడ్యుయేట్‌, అకడమిక్‌, అడ్మినిస్ట్రేటివ్‌, ఫైనాన్షియల్ అటానమీ కేటగిరీల కింద అక్రిడియేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక భాషల్లో ఈ-కోర్సులను రూపొందించనున్నట్లు తెలిపారు. నేషనల్‌ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌ (ఎన్‌ఈటీఎఫ్) ఏర్పాటు చేసి వర్చువల్ ల్యాబ్స్‌ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత విద్యా విధానంలో డీమ్డ్‌ యానివర్శిటీలకు, సెంట్రల్ యూనివర్శిటీలకు, స్వతంత్ర సంస్థలక వేర్వేరు విధివిదానాలు ఉండగా, వాటి స్థానంలో అన్నింటికి ఒకేరకమైన విధివిధానాలు అమలుచేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూతన జాతీయ విద్యా విధానానికి శ్రీకారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.