New Delhi – Vishwa Samvad Kendra Andhra Pradesh

టపాసుల బ్యాన్.. సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కొనుగోలు, కాల్చడంపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరమైనది భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పైనా, ఢిల్లీలో బాణసంచా నిషేధంపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజలు కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.

కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో పటాకులు కొని, పేల్చితే 200 జరిమానానే కాకుండా.. ఆరు నెలల జైలు శిక్ష తప్పదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేస్తూ పట్టుబడిన వారికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తున్నట్టు గోపాల్ రాయ్ ప్రకటించారు. పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9B కింద వారికి 5,000 రూపాయలు జరిమానా కూడా పడుతుంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టపాసుల బ్యాన్.. సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సినిమా ఫక్కీలో… కిడ్నాపైన కూతురి ఆచూకీ తెలుసుకుని రక్షించుకున్న తండ్రి
* నిందితుడు షాహిద్ ఖాన్ అరెస్టు

ఎవరైనా కిడ్నాప్ ‌కి గురైతే దొరకుతారన్న గ్యారంటీ ఉండకపోగా, బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్‌ కేసుల్లో బాధితులను హతమార్చడం, లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్ ‌లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్‌ అయిన కూతురుని సినీ ఫక్కీలో గాలించి రక్షించుకున్నాడు.

వివరాల్లోకెళ్తే…. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం….ముంబైలోని సబర్బన్‌ బాంద్రాలో రోజువారీ కూలీ ఒకతను తన 12 ఏళ్ల కూతురు కిడ్నాప్ ‌కి గరయ్యందంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

ఆ అమ్మాయి కిడ్నాప్‌కి గురయిన రోజున తల్లికి ఏదో సాకు చెప్పి బయటకు వెళ్లింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి, ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలుపెట్టాడు. ఈ క్రమంలో…. తన కుమార్తె షాహిద్‌ ఖాన్‌(24) అనే వ్యక్తితో వెళ్లినట్లు తెలుసుకున్నాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్ర తయారీ సంస్థలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా కూడా తెలుసుకున్నాడు.

నిందితుడు షాహిద్ ఖాన్ కుటుంబం, అలీఘర్‌ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని… పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకున్నాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్ ‌కి రావాలంటూ ఆహ్వానించి, కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్ ‌కి బస్సులో వెళ్ళారు. అనంతరం రైలులో ఢిల్లీకి వెళ్ళారు. దీంతో పోలీసులు సదరు షాహిద్ ఖాన్ ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సినిమా ఫక్కీలో… కిడ్నాపైన కూతురి ఆచూకీ తెలుసుకుని రక్షించుకున్న తండ్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భగవంతుడి సేవకు వివక్ష లేదు
నేడు స్వామినారాయణ్ పుణ్యతిథి

న్యూఢిల్లీ: సృష్టిలోని సౌందర్యాన్నంతా ఉలులకు అద్ది శిల్పుల చేతికి అందిస్తే అది అక్షరధామ్ అవుతుంది. సనాతన భారతీయ కళలు, మనవారి అసమాన ప్రజ్ఞావిశేషాలు, ఆలోచనా విలువలకు నిలువుటద్దంలా అక్షరధామం కనువిందు చేస్తుంది. ఉద్ధవ సంప్రదాయ పరంపరలో ముఖ్యగురువు శ్రీస్వామి నారాయణ్ పేరిట అక్షరధామ్ రూపుదిద్దుకుంది. శ్రీస్వామి నారాయణ రెండు శతాబ్దాలకు పూర్వమే స్త్రీల సమానహక్కులకు పోరాడారు. సతీ సహగమనాన్ని తీవ్రంగా నిరసించారు.

ప్రాణం పోసినవారికి మాత్రమే ప్రాణం తీసుకునే హక్కు ఉంటుందని వాదించారు. యజ్ఞయాగాలలో స్త్రీకి సమాన ప్రాతినిధ్యం ఉండాలన్నారు. ఆత్మకు స్త్రీ పురుష భేదమేమిటని ప్రశ్నించారు. నిమ్న వర్గాలను చిన్న చూపు చూడడాన్ని నిరసించారు. సహపంక్తి భోజనాలు ప్రోత్సహించారు.

ఆలయాలలో ఆడ, మగ వివక్ష కూడదన్నారు. ఔషధ ప్రాయంగానైనా మద్యాన్ని సేవించ రాదు. జంతుబలులు అపచారం. తాంత్రిక కలాపాలు సమాజాన్ని తప్పుతోవ పట్టిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ మందిరాలకు అక్షరధామ్ అని పేరు. భారత రాజధాని న్యూఢిల్లీలోని 24వ జాతీయ రహదారిపై అక్షరధామ్ ప్రపంచ పర్యాటకులందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భగవంతుడి సేవకు వివక్ష లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెర్లిన్‌లో మోడీకి ప్రవాస భారతీయుల ఘ‌న స్వాగ‌తం
న్యూఢిల్లీ: మూడు రోజుల విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయల్దేరారు. బెర్లిన్ చేరుకున్న మోడీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ తో కలిసి 6వ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ లో పాల్గొననున్నారు. రేపు ఉన్నతస్థాయి చర్చలు జరిపేందుకు డెన్మార్క్ వెళ్ళ‌నున్నారు.

#WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany

(Source:DD) pic.twitter.com/H0yX5LWut4

— ANI (@ANI) May 2, 2022

మూడు రోజుల్లో 25 కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని, ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరుపుతారు. 50 గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ఇంటరాక్ట్ కానున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతోనూ మోడీ మాట్లాడనున్నారు.

Source: V6 Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెర్లిన్‌లో మోడీకి ప్రవాస భారతీయుల ఘ‌న స్వాగ‌తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్-మధ్య ఆసియా దేశాల మధ్య తొలి సదస్సుకు మోడీ నేతృత్వం
ప్రాంతీయ శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచన..

న్యూఢిల్లీ: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​-సెంట్రల్​ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్​గా నేతృత్వం వహించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచించారు.

భారత్​-సెంట్రల్​ ఆసియా సదస్సులో మూడు లక్ష్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారు. “ప్రాంతీయ భద్రత, శ్రేయస్సుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా కేంద్రంగా ఉంది.

రెండోది.. దేశాల మధ్య సహకారానికి సమర్థవంతమైన విధానం ఉండాలి. అది.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర చర్యల కోసం ఒక వేదిక ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.

మూడోది.. దేశాల మధ్య సహకారానికి ప్రతిష్ఠాత్మకమైన రోడ్​మ్యాప్​ను సిద్ధం చేయటం. ఇది ప్రాంతీయ అనుసంధానత, సహకారం కోసం సమగ్ర విధానాన్ని అవలంబించడానికి వీలు కల్పిస్తుంది” అని మోడీ పేర్కొన్నారు.

వర్చువల్​గా జరిగిన ఈ సదస్సుకు కజకిస్థాన్​ అధ్యక్షుడు కస్యమ్​ జొమార్ట్​ టొకయెవ్​, ఉజ్బెకిస్థాన్​ అధ్యక్షుడు శవ్కాత్​ మిర్జియోయెవ్​, తజకిస్థాన్​ అధ్యక్షుడు ఎమొమాలి రహ్మోన్​, తుర్కెమిస్థాన్​ అధ్యక్షుడు గుర్బాంగులి బెర్డిముహామెడోవ్​, కిర్గిస్థాన్​ రిపబ్లిక్​ అధ్యక్షుడు సడైర్​ జపరోవ్​ హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్-మధ్య ఆసియా దేశాల మధ్య తొలి సదస్సుకు మోడీ నేతృత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు
న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్‌ స్ప్రింగ్స్, చురుప్‌సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్‌ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్‌’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో తిష్ఠ‌వేయని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యాధికారులు వ్యాఖ్యానించారు. భారత్‌ సైతం చైనాకు దీటుగా స్పందిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.