NEPAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం
* 22 మంది మృతి ?

* ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు

ఈరోజు ఉదయం నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం అయింది. సిబ్బంది సహా 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ బయల్దేరిన తారా ఎయిర్ విమానం ఘమ్సీ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఏర్పడిన శబ్ధాలు జోమ్సమ్ విమానాశ్రయం వరకూ వినిపించాయని ఎయిర్పోర్టు సిబ్బంది చెప్పారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేపాల్ : విమానం గల్లంతు
* విమానంలో నలుగురు భారతీయులు

నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన తారా ఎయిర్‌9 విమానం ఆదివారం పఖోరా నుంచి జోమ్‌సమ్‌కు వెళ్తున్న సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం 22 మంది ఉండగా.. వీరిలో నలుగురు భారతీయులని సమాచారం. జెమ్‌సమ్‌ ప్రాంతంలోని ముస్తాంగ్‌ జిల్లాలోని గగనతలంలో చివరగా విమానం కనిపించిందని.. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేపాల్ : విమానం గల్లంతు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భారత్- నేపాల్ స్నేహం సమస్త మానవాళికి ప్రయోజనకరం’
ఖాట్మండు: భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ‌ నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందని పేర్కొన్నారు. “బుద్ధుడు జన్మించిన నేలపై ఉన్న శక్తి ఉత్తేజకరంగా ఉంది. ఇది విభిన్న అనుభూతిని ఇస్తోంది” అని అన్నారు. 2014లో లుంబినిలో నాటేందుకు తాను పంపించిన మహాబోధి మొక్క.. ఇప్పుడు చెట్టుగా మారిందని మోదీ పేర్కొన్నారు.

“బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. బుద్ధుడు అందరివాడు. రాముడికి సైతం నేపాల్​తో బంధం ఉంది. నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. ఒకే కుటుంబంగా మార్చుతున్నాడు. ఈ నేపథ్యంలో.. ఇరుదేశాల సంబంధాలను నేపాల్​లోని ఎత్తైన పర్వతాల స్థాయికి చేర్చాలి. పండగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు.. ఇలా ఇరుదేశాల మధ్య వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోంది. వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలి.”

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఒకరోజు పర్యటనలో భాగంగా మోదీ సోమవారం నేపాల్‌ పర్యటనకు వెళ్ళారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మోదీకి వివరించారు నిర్వాహకులు. అనంతరం మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భారత్- నేపాల్ స్నేహం సమస్త మానవాళికి ప్రయోజనకరం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేపాల్ పబ్‌లో రాహుల్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో జాడ లేకుండా పోయారని వార్తలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత, పొరుగు దేశమైన నేపాల్‌లో పబ్ పార్టీలో ప్రత్యక్షమ‌య్యారు. అదీకాకుండా, ఓ చైనా మహిళా దౌత్యవేత్తతో కలిసి కనిపించడంపై వివాదాస్ప‌ద‌మైంది.

ఫేస్‌బుక్ పోస్ట్‌లో, భూపేన్ కున్వర్ అనే నేపాలీ పౌరుడు, “భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇన్ ఎల్‌ఓడి (లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్)” అని రాశారు. నేపాల్‌లోని ఖాట్మండు నగరంలో ఉన్న పబ్‌లో గాంధీ ఉనికిని చూపించే రెండు వీడియోలను అతను అప్‌లోడ్ చేశాడు.

ఒక వీడియోలో, కాంగ్రెస్ వారసుడు తన ఫోన్‌ను ఉపయోగిస్తుండగా, మరొక వీడియోలో అతను ఒక మహిళతో మాట్లాడుతున్నట్టు కనిపించాడు. రాహుల్ గాంధీ ఒక మహిళతో సంభాషించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆ మహిళ నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంకీ అని కూడా కొందరు ఊహించారు.

Noiiice ? pic.twitter.com/jTvUyVuE7A

— Ajit Datta (@ajitdatta) May 3, 2022

సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను విడిచిపెట్టి విదేశాల్లో పార్టీలు చేసుకున్నందుకు రాహుల్ గాంధీపై నెటిజన్లు విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

సిఎన్ఎన్ మాజీ కరస్పాండెంట్ అయిన తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. . ఆమె తండ్రి భూమ్ ఉదాస్ మయన్మార్‌లో నేపాలీ రాయబారిగా పనిచేశారు.

Couple of videos of charming & joyful Rahul Gandhi has set the social media on fire. The bottle infront of him is some kind of "Ras". Looks like he is spending his Eid in a bar. We are happy for him. pic.twitter.com/qL7L8PEaWZ

— Shailendra Singh (@shaksingh) May 3, 2022

మీడియా క‌థ‌నాల ప్రకారం ప్రకారం, సుమ్నిమా ఉదాస్ నిమా మార్టిన్ షెర్పాను వివాహం మే 3న ఉండగా, మే 5వ తేదీన బౌద్ధాలోని హయత్ రీజెన్సీ హోటల్‌లో అధికారిక రిసెప్షన్ జరగనుంది. రాహుల్ గాంధీ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఖాట్మండు మారియట్ హోటల్‌లో బస చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేపాల్ పబ్‌లో రాహుల్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ
భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ ‌బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని ఇరు ప్రదానులూ నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత దేశం, నేపాల్ మధ్య ఆంక్షలు, నియంత్రణ లేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వనియోగపరచకూడదని చెప్పారు. ఈ అంశంపై తాము చర్చించామన్నారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చాలా ప్రత్యేకమైనవవని మోడీ చెప్పారు. ఇటువంటి స్నేహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదని చెప్పారు. విద్యుత్తు రంగంలో సహకరించుకోవడం కోసం తమ సమష్టి విజన్ స్టేట్‌మెంట్ భవిష్యత్తు సహకారం కోసం బ్లూప్రింట్ ‌గా రుజువవుతుందని తెలిపారు.

భారత్-నేపాల్ మధ్య సంబంధాల కోసం దేవ్ ‌బా ఎంతో కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రజల మధ్య పరస్పర సంబంధాలే ఉభయ దేశాల భాగస్వామ్యానికి ప్రాతిపదిక అని చెప్పారు. ప్రజల మధ్య సంబంధాలే దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయన్నారు. నేపాల్ శాంతియుత, ప్రగతిదాయక, అభివృద్ధి ప్రస్థానంలో స్థిరమైన భాగస్వామిగా భారత దేశం భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో కొనసాగుతుందన్నారు. నేపాల్ జల విద్యుత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేపాల్ తన మిగులు విద్యుత్తును భారత దేశానికి ఎగుమతి చేస్తుండటం సంతోషకరమని చెప్పారు. ఇది నేపాల్ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చేసిన ట్వీట్‌లో, పొరుగు దేశాలకు పెద్ద పీట వేస్తామనే భారత దేశ విధానాన్ని మరోసారి బలంగా చెప్తున్నట్లు తెలిపారు. సొలు కారిడార్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును నేడు నేపాల్ కు అప్పగించినట్లు తెలిపారు. మారుమూల జిల్లాలను నేపాల్‌లోని జాతీయ విద్యుత్తు గ్రిడ్ ‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. భారత దేశపు రుణ సహాయం క్రింద చేపట్టిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇదొకటి అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ సహాయం క్రింద 68.7 కిలోమీటర్ల జయనగర్-బిజల్‌పుర-బర్డిడాస్ రైల్ లింక్ ‌లో భాగంగా శనివారం 35 కిలోమీటర్ల జయనగర్-కుర్తా సెక్షన్ క్రాస్-బోర్డర్ రైలు సర్వీసును ప్రారంభించారు.

నేపాల్ ప్రధానమంత్రిగా దేవ్ ‌బా గత ఏడాది జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ద్వైపాక్షిక సంబంధాల కోసం విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. శనివారం ఇరు దేశాల మధ్య రైల్వేలు, ఇంధనం తదితర రంగాలకు సంబంధించిన నాలుగు ఒప్పందాలు కుదిరాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘చైనా గో బ్యాక్’ అంటున్న నేపాలీలు
ఇటీవలి కాలంలో చైనా దేశం వేలు పెడుతున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. టిబెట్, శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్ దేశాల విషయంలో చైనా చేస్తున్న కుతంత్రాలు అన్నీ ఇన్నీ కాదు. కొన్ని దేశ ప్రజలకు చైనా చేస్తున్న అతి అస్సలు నచ్చటం లేదు. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో కూడా చైనా జోక్యం చేసుకుంటూ ఉంది. మా దేశం మీద మీ పెత్తనం ఏమిటనే ప్రశ్నలు వేస్తున్నారు ఆయా దేశాల ప్రజలు. ఇప్పటికే చైనాకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసలు తీవ్రమవగా ఇప్పుడు నేపాల్ లో కూడా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి.

నేపాల్‌లోని రాష్ట్రీయ ఏకతా అభియాన్ అనే సంస్థ బిరాట్నగర్, మొరాంగ్, ఖబర్‌హబ్‌ ప్రాంతాలలో చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా మితిమీరిన జోక్యం, ఉత్తర సరిహద్దులో వివిధ ప్రదేశాలలో నేపాలీ భూభాగాన్ని ఆక్రమించడాన్ని నేపాల్ పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రీయ ఏకతా అభియాన్ సభ్యులు మహేంద్ర చౌక్ నుండి బిరాట్‌నగర్‌లోని భట్టా చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ దేశ రాజకీయాల్లో చైనా అనవసర జోక్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చిత్రాలను కూడా నిరసనకారులు దహనం చేశారు.

నేపాలీ వ్యాపారాలను భారీగా దెబ్బతీసే విధంగా సరిహద్దు పాయింట్ల వద్ద చైనా అనధికారిక దిగ్బంధనాన్ని విధించింది. చైనీస్ విశ్వవిద్యాలయాలలో మెడిసిన్ అభ్యసిస్తున్న నేపాలీ వైద్య విద్యార్థుల పట్ల చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా విపరీతమైన జోక్యాన్ని పౌర సమాజంలోకి మరింత వెళ్లేలా, ప్రభుత్వం గ్రహించేలా తాము నిరసనలు చేపట్టామని రాష్ట్రీయ ఏకతా అభియాన్ గ్రూప్ మొరాంగ్ కోఆర్డినేటర్ జితేంద్ర యాదవ్ తెలిపారు.

అక్టోబర్ 2019లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేపాల్ ‌ను సందర్శించినప్పటి నుండి నేపాల్‌లో చైనా జోక్యం ఎక్కువైంది. నేపాల్ రాజకీయ, ప్రభుత్వ ఎజెండా విషయంలో బీజింగ్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉందనే విమర్శలు తీవ్రమయ్యాయి. నేపాల్ పై చైనా ఒక నిర్దిష్టమైన పరపతిని కలిగి ఉందని నివేదికలు పేర్కొన్నాయి. జూలై 2021లో ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత చైనా మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నేపాల్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు నిత్యకృత్యంగా మారాయి. అంతకు ముందు జనవరి 13న, రాష్ట్రీయ ఏకతా అభియాన్ ఇలాంటి నిరసనలు నిర్వహించి, ఖాట్మండులో నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ చిత్రాలను తగులబెట్టింది. ఆందోళనకారులు యాంకీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘గో బ్యాక్ చైనా’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘చైనా గో బ్యాక్’ అంటున్న నేపాలీలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షం
వంద మందికి పైగా మృతి, వేలల్లో నిరాశ్రయులు

న్యూఢిల్లీ: నేపాల్​లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా, 41 మంది గల్లంతయ్యారు. వీటిలో చాలా వరకు మరణాలు కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించినట్టు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

‘దేశంలోని వివిధ ప్రావిన్సుల్లో సంభవించిన వరదల వల్ల బుధవారం ఒక్కరోజే 63 మంది మరణించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని’ హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం అధికారి పాండే తెలిపారు. మరోవైపు ఈ విపత్తులో కనిపించకుండాపోయిన వారి సంఖ్య 41కి చేరింది. వారి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. వరదల కారణంగా 2,232 ఇళ్లు మునిగిపోగా, 1,177 గృహాలు కొట్టుకుపోయాయి. మరో నలభై తొమ్మిది ఇళ్లు, 8 గోశాలలు, 6 వంతెనలు, 3 ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి. వరదలు ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు సైన్యం తరలిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా, నేపాల్ లలో చెలరేగుతున్న కరోనా
చైనాలో గత కొద్ది రోజులుగా కొవిడ్‌ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారిన, ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్‌జియాజీ నగరాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలెవరినీ ఇళ్లు దాటి బయటకు రావద్దని.. నగరంలో ఉన్నవారెవరూ (పర్యాటకులు సహా) బయటకు వెళ్లరాదని ఆంక్షలు విధించింది. వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులకు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

నేపాల్‌లో ఉద్ధృతి..  నేపాల్‌లోనూ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. గతంలో ఎన్నడూలేనంత రికార్డు స్థాయిలో బుధవారం 4,107 కొత్త కేసులు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా, నేపాల్ లలో చెలరేగుతున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేపాల్‌ ఆర్మీకి భారత టీకాలు
కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు ‘వ్యాక్సిన్‌’ సహకారం అందించిన భారత్‌.. పొరుగు దేశం నేపాల్‌ సైన్యానికి టీకాలను అందించింది. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా నేపాల్‌ ఆర్మీకి.. భారత్‌ సైన్యం లక్ష డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్లను బహుమతిగా ఇచ్చింది.

త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఆర్మీ అధికారులు వీటిని నేపాల్ సైనికాధికారులకు అందజేసినట్లు భారత ఎంబసీ సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. అంతకుముందు నేపాల్‌ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ఆ దేశానికి పది లక్షల స్వదేశీ వ్యాక్సిన్లను పంపించిన విషయం తెలిసిందే. నేపాల్‌లో ఇప్పటివరకు 2.7లక్షల మందికి కరోనా వైరస్‌ సోకగా.. 3,027 మంది మహమ్మారికి బలయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేపాల్‌ ఆర్మీకి భారత టీకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పార్లమెంటు రద్దుతో మధ్యంతర ఎన్నికల దిశగా నేపాల్
నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి చేసిన సిఫారసుకు అధ్యక్షురాలు, రాష్ట్రపతి విద్యాదేవి భండారి తాజాగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో నేపాల్‌లో త్వరలోనే రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 30, మే 10న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి.. పార్లమెంటును రద్దుచేయాలంటూ మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి మండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజా ఘటనతో అవి మరింత తారస్థాయికి చేరుకున్నట్లైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్లమెంటు రద్దుతో మధ్యంతర ఎన్నికల దిశగా నేపాల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.