NEPAL COMMUNISTS – Vishwa Samvad Kendra Andhra Pradesh

పార్లమెంటు రద్దుతో మధ్యంతర ఎన్నికల దిశగా నేపాల్
నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి చేసిన సిఫారసుకు అధ్యక్షురాలు, రాష్ట్రపతి విద్యాదేవి భండారి తాజాగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో నేపాల్‌లో త్వరలోనే రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 30, మే 10న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి.. పార్లమెంటును రద్దుచేయాలంటూ మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి మండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజా ఘటనతో అవి మరింత తారస్థాయికి చేరుకున్నట్లైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్లమెంటు రద్దుతో మధ్యంతర ఎన్నికల దిశగా నేపాల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేపాల్ మ్యాప్ వివాదానికి బ్రేక్
భారత్‌లోని భూభాగాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు బ్రేక్‌ పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ సభ్యుల అంగీకారం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడింది.

భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను ఇటీవల నేపాల్‌ రూపొందించింది. దీనికి నేపాల్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఇందుకోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు నేపాల్‌లోని వివిధ పార్టీల ఏకాభిప్రాయ సాధనలో ప్రధాని కేపీ శర్మ విఫలమయ్యారు. గోర్ఖా జాతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని ప్రధాని భావిస్తున్నారని, ఇందులో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది వారి ఆరోపణగా తెలుస్తోంది. దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షమైన నేపాల్‌ కాంగ్రెస్‌ తన వైఖరిని కేంద్ర వర్కింగ్‌ కమిటీలో చర్చించాకే చెబుతామని తెలిపింది. దీంతో రాజ్యాంగ సవరణ చేయాలన్న ప్రయత్నాలు వాయిదా పడ్డాయి.

అయితే, నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రాత్మకత ఆధారాలూ లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత్‌ ఇప్పటికే స్పష్టంచేసింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలు ఉన్నాయని భారత్‌ ఆక్షేపించింది. టిబెట్‌లోని మానస సరోవర్‌ పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేపాల్ మ్యాప్ వివాదానికి బ్రేక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌పై నేపాల్‌ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు
భారత్‌పై నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తికి భారత్‌ కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు.

భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురాలు ప్రాంతాలు నేపాల్‌కు చెందినవేనని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం అన్నారు. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ రూపొందించిన కొత్త పటాన్ని నేపాల్‌ మంత్రిమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే.

‘భారత్‌ నుంచి అక్రమ మార్గాల్లో వస్తున్న వారి ద్వారానే నేపాల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. సరైన పరీక్షలు చేయకుండానే అధికారులు, పార్టీ నాయకులు వారిని అనుమతిస్తున్నారు. బయట నుంచి జనాలు వస్తుండటంతో కొవిడ్‌-19ను కట్టడి చేయడం కష్టమవుతోంది. ఇటలీ, చైనాతో పోలిస్తే భారత వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఎక్కువ మందికి సోకుతోంది’ అని ఓలీ ఆరోపించారు.

దురుద్దేశపూర్వకంగానే నేపాల్‌ ప్రధాని భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఓలితో చైనా ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. వైరస్‌ కారణంగా డ్రాగన్‌ దేశం నుంచి కంపెనీలు భారత్‌కు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇలా దొంగదారిలో ఆరోపణలు చేయిస్తున్నట్టు సమాచారం. కరోనా వైరస్‌ వాస్తవంగా చైనాలోని వుహాన్‌లోనే పుట్టిన సంగతి తెలిసిందే. వైరస్‌ ఆవిర్భావంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని అన్ని దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అందులో కొన్ని దేశాలను దారికి తెచ్చుకొనేందుకు వివాదాస్పద ప్రాంతాలపై కవ్వించడం, ఎగుమతులు, దిగుమతులను అడ్డుకోవడం వంటివి చేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌పై నేపాల్‌ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.