Nellore – Vishwa Samvad Kendra Andhra Pradesh

బీజేపీ యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల రాళ్ళదాడి
నెల్లూరు: నెల్లూరులో బీజెవైఎం​ కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్ళదాడి చేశారు. అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న భాజపా యువమోర్చా నాయకులపై వైకాపా నాయకులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. హిందువులను అవమానించిన అనిల్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీ యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల రాళ్ళదాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్‌ఎస్ సుకన్య యుద్ధనౌక
కృష్ణపట్నం: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని.. కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్​ఎస్​ సుకన్య యుద్ధనౌక చేరుకుంది. ఈ యద్ధనౌక సందర్శనకు అనుమతి లభించడంతో.. ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సుకన్య యుద్ద నౌకలో ఉన్న వివిధ రకాల అధునాతన ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్‌ఎస్ సుకన్య యుద్ధనౌక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెల్లూరు జిల్లాను వీడని వర్షాలు.. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్థలు
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గం నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదంకి, కావలి తుమ్మలపెంట ప్రధాన రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కావలి పట్టణంలోని వైకుంఠపురం, జనతా పేట, బాలకృష్ణ రెడ్డి నగర్, పలు ప్రాంతాల్లోని నివాసాలకి వర్షపు నీరు చేరి స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని బుడమ గుంట గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలకు వెళ్ళే ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెల్లూరు జిల్లాను వీడని వర్షాలు.. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్థలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర కీలకం
నెల్లూరు: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధానకర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్యర్వంలోని పత్రికా సమాచార కార్యాలయం నెల్లూరులో నిర్వహించిన వార్తాలాప్ (పాత్రికేయుల వర్క్ షాప్)లో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసమే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుందని స్పష్టం చేశారు.

ప్రజలకు మేలు చేసే ఉద్ధేశమే అందులో ఉంటుందని, క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పాత్రికేయుల చొరవతో వాటిని సరిదిద్దవచ్చని సూచించారు. పాత్రికేయులు, పోలీసులు, రాజకీయనాయకులకు పండుగలు, సెలవులు ఉండవని, సమాజం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటారని కొనియాడారు.

వైద్యులు ఆరోగ్య సంరక్షణ, ఉపాధ్యాయులు విద్యాబోధన.. ఇలా ఒక్కొక్కరు తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నా… పాత్రికేయులు మాత్రం సమాజాన్ని జాగృతం చేయటంతో పాటు, ప్రజలు – ప్రభుత్వం మధ్య వారధిగా విలక్షణమైన బాధ్యతను నెత్తిన వేసుకుని పని చేస్తారని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, వాటి ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం, ఎవరు అర్హులు, లబ్ధి పొందలేని వారికి ఇతర పథకాలు ఉన్నాయా లాంటి విషయాలను తెలియజేసేందుకు పాత్రికేయులు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. విమర్శించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమన్న ఆయన, తెలుసుకుని విమర్శించాలి, మంచి కార్యక్రమాలను అభినందించాలని సూచించారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమ విజయంలో ప్రజలు, పాత్రికేయులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి, అందరూ కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. రాజకీయలు, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేందుకు ప్రతి ఒక్కరి చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా అభివృద్ధిని ప్రోత్సహించే పాత్రికేయానికి పెద్ద పీట వేయాలని సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర కీలకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమ్మభాషను మోదీ ప్రోత్సహిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి
నెల్లూరు: అమ్మభాషను ప్రోత్సహించే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ 2023లోపు పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నారని తెలిపారు. మునుగోడులో తెరాస అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో అనుసంధానకర్తలుగా పాత్రికేయులు ఉండాలని సూచించారు. పాత్రికేయులు, రాజకీయ నాయకులు, పోలీసులు ఎవరి స్థాయిలో వారు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని కోరారు. స్వర్ణాల చెరువు గణేశ్‌ ఘాట్ వద్ద నిర్వహించిన కార్తిక దీపోత్సవంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, వేమిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దీపా వెంకట్​లు పాల్గొన్నారు. మత్స్యకార పడవల శివలింగాకృతి ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే బాణసంచాతో నిమజ్జన ఘాట్ స్వర్ణశోభితంగా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్మభాషను మోదీ ప్రోత్సహిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెల్లూరు గంధ ఉత్సవంలో దొంగల చేతివాటం…40 సెల్ ఫోన్లు, పర్సులు దొంగతనం
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఏ.ఎస్ పేట ఖాజానాయబ్ రసూల్ గంధ మహోత్సవంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. సుమారు 200 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా.. దొంగలు మాత్రం రెచ్చిపోయరు. జనాలు భారీ సంఖ్యలో రావటాన్ని అదనుగా చేసుకుని 40 ఫోన్లు, పర్సులు దొంగిలించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెల్లూరు గంధ ఉత్సవంలో దొంగల చేతివాటం…40 సెల్ ఫోన్లు, పర్సులు దొంగతనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏసీ నగర్‌లో ఘ‌నంగా విజయదశమి ఉత్సవం
నెల్లూరు: విజయదశమి ఉత్సవం నెల్లూరు, ఏసీ నగర్‌లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శ‌నివారం జరిగింది. కార్య‌క్ర‌మానికి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్ఎస్ఎస్) ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్య‌వాహ‌ దువ్వూరు యుగంధర్ పాల్గొని సమాజం శక్తివంతం కావాలంటే శ్రీ శక్తి జాగరణ ఒక్కటే మార్గమని అన్నారు. అలాగే, దుర్గాష్టమి సందర్భంగా శక్తి స్వరూపిణి దుర్గామాతను ఆరాధిస్తూ సమాజాన్ని శక్తివంతం చేయడానికి ప్రయత్నిద్దామ‌న్నారు. రాష్ట్ర సేవికా స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 55 మంది పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏసీ నగర్‌లో ఘ‌నంగా విజయదశమి ఉత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెల్లూరులో ఘ‌నంగా భీమ‌న్న‌, జాషువాల జ‌యంతి
నెల్లూరు: సామాజిక సమరసతావేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోవెంగళరావునగర్‌లోని కార్పొరేషన్ హైస్కూలు (తాతయ్యబడి)లో కళాప్రపూర్ణ బోయి భీమన్న, కవికోకిల గుర్రం జాషువాల జయంతి సందర్భంగా సాహితీ సప్తాహకార్యక్రమం శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగింది.

https://vskandhra.org/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-24-at-9.54.14-AM1.mp4

https://vskandhra.org/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-24-at-9.54.14-AM.mp4

https://vskandhra.org/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-24-at-9.54.10-AM.mp4

రిటైర్డు బ్యాంకు ఆఫీసర్ భాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కోడూరు సత్యం, హర్షవర్ధిని, సమరసతావేదిక జిల్లా మహిళా ప్రముఖ్, న్యాయవాది రమాదేవి, రిటైర్డ్ బ్యాంకు అధికారి భాస్కరయ్య, ప్రధానోపాధ్యాయుడు గోపాలరాజు, తెలుగు పండితుడు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు నాగరాజు, భాస్కరరెడ్డి, సుబ్రహ్మణ్యం పాల్గొని, మాట్లాడారు.

విద్యార్థినీవిద్యార్థులు జాషువా ర‌చించిన పద్యాలను మధురంగా గానం చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చిన విజేతలకు జాషువా చిత్రంతోకూడిన బ‌హుమ‌తులు, ప్ర‌శంసా ప‌త్రాలు ప్ర‌దానం చేశారు. కార్య‌క్ర‌మంలో సుమారు 60 విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెల్లూరులో ఘ‌నంగా భీమ‌న్న‌, జాషువాల జ‌యంతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారికి 18 శక్తి పీఠాల నుంచి సారె
నగరంలో భారీ శోభాయాత్ర

నెల్లూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారె అందుకున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి వచ్చిన చీర, సారెలను అమ్మవారి ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, కోలాటాలతో ఊరేగింపు కన్నులవిందుగా నిర్వహించారు. దసరా పర్వదినాల్లో రోజుకు రెండు అలంకారాలు చొప్పున పద్దెనిమిది శక్తిపీఠాల్లోని అమ్మవార్ల అలంకారాలు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారికి 18 శక్తి పీఠాల నుంచి సారె appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు
నెల్లూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు చేస్తోంది.

ఢిల్లీ మద్యం కుభకోణంలో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ గురిపెట్టింది. కర్ణాటక, తమిళనాడుతోపాటు తెలుగురాష్ట్రాల్లోనూ ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై, నెల్లూరు, ఢిల్లీలోని మాగుంట నివాసాల్లో ఏకకాలంలో బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా పటిష్ట‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.