NELLORE DISTRICT – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసింది…
కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు

విజయనగరం: ఏపీలోని నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఆనందయ్య… దాదాపు అందరికీ సుపరిచితుడే. కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్న వైద్యుడు. విజయనగరంలో తాజాగా జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనందయ్య ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలిపారు. ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసిందని ఆరోపించారు.

తన మీద కేసులు పెట్టి అరెస్ట్‌ చేయించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించిందని, కృష్ణపట్నం గ్రామస్తుల మద్దతుతోనే నిలబడగలిగానని అన్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణ చూసి పోలీసులు కూడా భయపడ్డారన్నారు. కరోనా సమయంలో మందు పంపిణీ చేసేందుకు సిద్ధమైతే ప్రభుత్వం అనుమతి లేదని చెప్పిందన్నారు. బీసీలు అండగా నిలిచారని.. పోరాటానికి సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం కూడా ఇబ్బంది వస్తుందని భావించి కోర్టు ఆదేశాలతో అనుమతి ఇచ్చిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ప్రభుత్వం భయపడిరదని కొంతమంది స్వార్థపరుల సాయంతో రాజకీయ నేతలు సర్వనాశనం చేస్తున్నారన్నారు. ఎంతోమంది కరోనా రోగులకు ఉచితంగా మందుని అందించానన్నారు. తన కుటుంబ వారసత్వం తాను కొనసాగిస్తూ ఆయుర్వేదం నేర్చుకుని కరోనాకి మందు కనిపెట్టి ప్రజలకు పంపిణీ చేశానన్నారు. లక్షలు మంది నమ్మకాన్ని చెడగొట్టేలా ప్రయత్నాలు జరిగాయని.. తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని విమర్శలు చేశారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసింది… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాపం… నెల్లూరు పిల్లలు!
నెల్లూరు: పాపం… ఆ ఇద్దరు నెల్లూరు పిల్లలను చూస్తుంటే జాలేస్తుంది… మరో వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పిస్తుంది… సినిమా హాళ్ళ, బార్లలో ‘చీర్స్‌’లకు, హోటళ్ళకు, ఆ పార్టీ సొంత నాయకుల పండగలు పబ్బాలకు లేని కరోనా… హిందువుల పండగలు వస్తే ఉంటుందా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సంగతిలోకి వెళితే…

ఏపీ సర్కార్‌ కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలకు ని‘బంధన’లు పెట్టిన విషయం విదితమే. హైకోర్టు తీర్పు వచ్చినా భక్తులు నిరసన వ్యక్తం చేసిన సంగతీ తెలిసిందే… ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా, గూడూరులోని నాలజలమ్మ వీధిలో వినాయక చవితి కోసం చిన్నారుల ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల అనుమతులు తప్పనిసరి అని తెలియడంతో ఆ ఇద్దరు చిన్నారులు ఆవేదన చెందారు. అప్పటికే విగ్రహం, పూజాద్రవ్యాలు కొనుగోలు చేసేశారు. దిక్కుతోచని పరిస్థితిలో ఎలాగైనా స్వామి గణేశుడి పండగ ఘనంగా జరుపుకోవాలని, చవితి పూజ చేస్తే బాగా చదువు వస్తుందని గ్రహించి, ఏకంగా గూడూరు పోలీస్‌ స్టేషన్‌కే వెళ్ళిపోయారు.

తాము కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు చేసుకుంటామని అనుమతి ఇవ్వాలని అక్కడి పోలీసులను అభ్యర్థించారు. అయితే, చిన్నారుల విజ్ఞప్తిపై స్పందించిన పోలీసులు ప్రైవేటు స్థలంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల చివరికి చిన్నారులు కూడా భక్తితో పూజలు చేసుకునే పరిస్థితి ఆంధ్రరాష్ట్రంలో లేకుండాపోయిందని పలువురు భక్తులు శాపనార్థాలు పెడుతున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాపం… నెల్లూరు పిల్లలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అద్దీ నెల్లూరోళ్ళ మందల
కమ్మటి మొలగలుకు వడ్లకు చిరునామా…. నెల్లూరు సీమ. పెన్న తీరాన శతాబ్దాల చరిత గలిగిన ఎత్తయిన రంగనాయకుల స్వామి గుడి గోపురం నెల్లూరు నగరంలోకి గంభీరంగా, సాదరంగా ఆహ్వానిస్తుందెవరినైనా. ప్రక్కనే చేత ఘంటము ధరించి సింహపురి సీమ పాండితీ ప్రకర్షకు సాక్షిగా కూర్చున్న మహాభారత గ్రంధకర్త తిక్కన సోమయాజి కనుపించి కనువిందు చేస్తారు.

చేపల పులుసుకు ప్రసిద్ధి నెల్లూరు …… ఆహా….. తలచుకుంటేనే నోరూరు. ఆతిథ్యంలో, ఔదార్యంలో, ఆత్మీయ పలకరింపులో నెల్లూరు వారి తర్వాతే ఎవరైనా. రోషం, పౌరుషం సింహపురి సింహాలకు సొంతమైన సిరి. నెల్లూరీయుల మాట కటువు. కానీ…. మమతలకు లేదు కరువు.

నృసింహ కొండపై కొలిచిన వారి కొంగుబంగారమై నిలచిన నరసింహ స్వామి, పచ్చని వృక్షాలు, కొండలు, జలపాతాల నడుమ ఆదిలక్ష్మిని ఒడి చేర్చుకుని పెనుశిలగా నిలచిన పెంచల నరసింహుడు, ముకుళిత హస్తాలతో తనను మదిన తలచినదే తడవుగా కోరిన కోర్కెలు ఈడేర్చే కరుణ కలిగిన తల్లి కామాక్షమ్మ, దిక్కని నమ్మిన వారి పెద్ద దిక్కు సూళ్ళూరుపేట చెంగాళమ్మ….. ఇలా అడుగడుగునా ఆధ్యాత్మిక శోభతో అలరారే చైతన్యపురి సింహపురి.

ఇక శాస్త్ర సాంకేతిక రంగంలో….. అనేక విజయాలతో దేశానికే వన్నెతెచ్చిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం కొలువై యున్నది సింహపురి గడ్డ మీదనే. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోని విహంగాలకెన్నిటికో ఆవాసంగా, ఆలవాలంగా, విహారయాత్రా స్థలంగా….. కనువిందు చేసే పులికాట్, నేలపట్టు చూపరులకు చేస్తుంది కనికట్టు. నాటి రాచరికానికి ఆనవాళ్లుగా గంభీరంగా నిలచిన ఉదయగిరి దుర్గం, వేంకటగిరి నగిరి నెల్లూరు చరిత్రను కళ్ళకు కడతాయి.

ఇక లక్షలాది ఎకరాలకు సాగునీటినిచ్చే సోమశిల డ్యామ్, అండమాన్ తర్వాత నెల్లూరు జిల్లాలో మాత్రమే అరుదుగా కనిపించే ఇరకం, వేనాడు దీవులు. నైపుణ్యానికి, నాణ్యతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేంకటగిరి జరీ చీరలు…… ఇలా నెల్లూరు ప్రత్యేకతలు చెప్పుకుంటూపోతే రోజులు చాలవు, వ్రాసుకుంటూ పోతే కాగితాలు మిగలవు.

ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన నెల్లూరు సీమ ఈ కరోనా సమయంలోనూ ప్రత్యేకంగా నిలిచింది….. ప్రపంచం మొత్తం దిగ్భ్రమతో తన వైపు చూసేలా చేసుకుంది.

కరోనా కల్లోలంతో యావత్ ప్రపంచం విలవిలలాడిపోతున్న వేళ, జనం ఊపిరాడక ఆక్రందనలు చేస్తున్న వేళ నెల్లూరుకి చెందిన DRDO చైర్మన్ సతీష్ రెడ్డి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కరోనాను కంట్రోల్ చేసే 2DG మందును వెలుగులోకి తెచ్చింది. నిజానికి కరోనా కరాళ నృత్యంతో కకావికలవుతున్న ప్రపంచం మొత్తం ఇలాంటి ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తూ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకంటే ఎంతో ముందున్న దేశాలు అనేకం ఉన్నాయి. కానీ అన్ని దేశాల కంటే ముందు మనం కరోనాకు విరుగుడు మందు కనిపెట్టగలిగాం. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆవిష్కరణ సామాన్యమైనదేమీ కాదు. కరోనా రోగులకు ప్రభావవంతంగా పని చేస్తే…… ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణగా నిలిచిపోతుంది. మన దౌర్భాగ్యమేమో కానీ ఇంత గొప్ప ఆవిష్కరణకు కూడా మన మీడియా….. తగినంత ప్రాధాన్యతనివ్వడం లేదనిపిస్తూ ఉంది. ప్రపంచం మొత్తాన్ని కరోనా కబంధహస్తాల నుంచి బయటపడవేయగలిగిన దివ్యౌషధం 2DGని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల బృందానికి నెల్లూరీయుడు సతీష్ రెడ్డి నేతృత్వం వహించడంతో నెల్లూరు వారి ప్రతిభ మరోసారి జగద్విదితమైంది.

ఇక కరోనా బారినపడి, ఆక్సిజన్ అందక అటు లక్షలు పోసి ఖరీదైన అలోపతి వైద్య సౌకర్యాలను పొందలేక, ఒకవేళ లక్షలు ఖర్చు పెట్టినా తమ ప్రాణాలు నిలుస్తాయని నమ్మకం లేక, అట్లని ప్రాణాల మీద ఆశ చావక అలో రామచంద్రా అంటూ అల్లల్లాడుతున్న అమాయక ప్రజానీకానికి అపర సంజీవనిని అందించిన నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “ఈ కరోనా కల్లోలంలోంచి మానవాళిని గట్టెక్కించడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఆనందయ్య” అని ప్రముఖ సినీ నటుడు శ్రీ జగపతి బాబు చెప్పిన మాటలలో అతిశయోక్తి లేదు. ప్రజల కష్టాలను కడతేర్చటానికి ప్రకృతి తనకు తానుగా రూపొందించుకున్న అపర ధన్వంతరి శ్రీ ఆనందయ్య.

గత సంవత్సర కాలం నుంచి ఆనందయ్య కరోనా రోగులకు తన మందులు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఆయన మందులు స్వీకరించిన వేలాది మంది రోగులు స్వస్థత పొందారు. ఈ ఏడాది కూడా శ్రీరామనవమి నుంచి 50 వేల పైచిలుకు కరోనా బాధితులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఆనందయ్య. తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతూ…. ఆక్సిజన్ అందని స్థితిలో…. దాదాపు అపస్మారక స్థితిలో తన వద్దకు వచ్చిన రోగులెందరికో ఆయన, ఆయన అనుచరులు కనీసం మాస్క్ కూడా ధరించకుండా వైద్యాన్నందించారు. ఆయన కానీ, అనుచరులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఇప్పటివరకూ కరోనా బారిన పడలేదు. అంతెందుకు సుమారు 10 వేల పైచిలుకు జనాభా వున్న ఆ ఊరిలో అత్యధికులు మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. వారందరి భరోసా ఒక్కరే….. ఆయనే ఆనందయ్య. ఆ ఊరిలో ఎవరిని కదిలించినా వారంతా ఒకటే మాట చెబుతున్నారు “మాకు ఆనందన్న మందిచ్చాడు. మాకేమీ కాదు. మేము మాస్కులు కూడా ధరించాల్సిన అవసరం లేదు.” ఇదీ వారు చెబుతున్న మాట. ఆనందయ్య మందుకున్న మహత్తుకు ఇంతకన్నా తార్కాణమింకేం కావాలి? అయినా సరే మన ఘనత వహించిన అధికార గణం ఆనందయ్య మందు పనితీరుపై విచారణ మీద విచారణ చేస్తూనే ఉంది. చర్చోపచర్చలు కొనసాగిస్తూనే ఉంది. మూర్ఖపు మీడియా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంది. వీరికి కంటికి కనిపించే ఆధారాలు అవసరం లేదు. గాలికెగిరిపోయే కాగితాల ఋజువులు కావాలి. అయిన దానికీ కాని దానికీ ఋజువులడిగే మేథావుల మెదళ్ళకు పట్టిన బూజు వదిలే రోజెప్పుడొస్తుందో?

సందేహ దేహులు ఎంతమంది ఎన్ని ప్రశ్నలేసినా…. ఎన్ని ఋజువులడిగినా….. ఎన్ని తర్క వితర్కాలు చేసినా, ఎవరు సర్టిఫై చేసినా, చెయ్యకున్నా ఆనందయ్య మందుకు జనం ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చేశారు. “మానింది మందు” అన్న నానుడిననుసరించి “రోగాన్ని నయం చేస్తున్న మా ఆనందయ్య మందే అసలుసిసలు మందు” అంటున్నారు జనం. ఎందుకంటే ఆనందయ్య మందు పనితనాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు. వాడి రూఢిపరచుకున్నారు. ఇప్పుడు ఆనందయ్య మందు జనం నచ్చిన మందు. జనం మెచ్చిన మందు. జనం నమ్మిన మందు. జనం మదిలో నిలచిన మందు. జనం మది గెలిచిన మందు.

నెల్లూరు గడ్డన పుట్టిన బిడ్డలు సతీష్ రెడ్డి, ఆనందయ్యలు ఇలాంటి సంక్షుభిత సమయంలో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకులీడుస్తున్న మానవాళికి మేమున్నామంటూ భరోసాగా నిలిచారు. కన్ను కానని చీకటిలో కాగడాలై నిలిచారు. ఊపిరాడక అల్లాడిపోతున్న ప్రజలకు తమ ఆవిష్కరణలతో ఊపిరులూదారు. కరోనా ప్రళయ మారుతం ధాటికి రెపరెపలాడుతున్న ప్రజల ప్రాణదీపాలు ఆరిపోకుండా తమ అరచేతులు అడ్డుపెట్టారు. ప్రజల ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోకుండా కాపాడగలిగే అమృత బిందువులనందించారు. “అద్దీ నెల్లూరోళ్ళ మందల” అని ప్రపంచానికి చాటారు. ఆ సింహపురి సీమ ముద్దు బిడ్డలిద్దరికీ యావత్ప్రపంచం చేస్తోంది ఆత్మీయ అభివందనం. జైహింద్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అద్దీ నెల్లూరోళ్ళ మందల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య
కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. ముందుగానే ప్రకటించి అందరికీ మందు పంపిణీ చేస్తానని ఆయన వెల్లడించారు.

https://vskandhra.org/wp-content/uploads/2021/05/anandayya.mp4

https://vskandhra.org/wp-content/uploads/2021/05/Anandayya1.mp4

మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించిన విషయంతెలిసిందే. మందుపై పరీక్షల నిర్వహణ పేరుతో ఆలస్యం చేయడం తగదని పేర్కొంది. అయితే, ఈనెల 29న ఆయుష్‌శాఖ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ చెబుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్నదాన ప్రభువు శ్రీ కాశీనాయన
గురుమధ్యే స్థితం విశ్వం

విశ్వమధ్యే స్థితోర్గురుః|

గురుర్విశ్వం నచాన్యోస్తి

తస్మై శ్రీ గురవే నమః||

||గురు గీత||

సర్వ జగత్తు శ్రీ గురు పరబ్రహ్మ మధ్యయందుండును. సమస్త జగమునూ గురు స్వరూపమే. మరియొక వస్తువు లేదు. సకలాత్మక పరబ్రహ్మ స్వరూపమగు గురుదేవునికి నమస్కరిస్తున్నాను.

భారతదేశము పుణ్యభూమి. ఎందరో మహానుభావులు జన్మించి, ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహోన్నతమైన పవిత్రభూమి. భగవత్ తత్వానికి తలమానికమైతే, సద్గురు తత్వానికి పరాకాష్ఠ ఈ భారత భూమి.

తమ సంకల్పం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల మహనీయులు ఎందరో ఈ భరత భూమిపై నడయాడారు.అలాంటి మహనీయులలో నెల్లూరు జిల్లా,సీతారామపురం మండలం,బెడుసుపల్లి గ్రామములో జన్మించిన సద్గురు కాశిరెడ్డి నాయన గారు ఒకరు.

కడప జిల్లా ముదిరెడ్డిపల్లె గ్రామంలో వర్షాలు లేక పశువుల మేతకు గడ్డి కూడా లేక అల్లాడే సమయంలో కాశినాయన ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ పేద రైతులు వర్షాలు లేక ఎండి పోయి ఉన్న వరి పైరు కోసి పశువులకు మేతగా వేస్తుండడం చూసి నాయన గారు ఏమిటిది? అని అడిగారు. వర్షాలు లేక కనీసం పశువుల కడుపు అయినా నిండుతుంది కదా అని అలా చేస్తున్నామని రైతులు నాయన గారితో తమ గోడును చెప్పుకున్నారు. దీనుల పాలిట కల్పవృక్షము, దయాళువు అయిన కాశినాయన గారు వారిని అనుగ్రహించదలచి వెంటనే గంపలను తీసుకుని గంగమ్మ తల్లి దగ్గరకు వారినందరినీ రమ్మని చెప్పారు. పెండ్లి కాని బ్రహ్మచారులగు ఆడ, మగ పిల్లలందరినీ వారధిలా చెరువు క్రింద బావి దగ్గర నుండి గంగమ్మ తల్లి గుడి వరకు నిలబెట్టి నూట ఎనిమిది కడవల నీటితో అభిషేకం చేయించి అమ్మవారికి పొంగళ్లు నివేదన చేసి రండని చెప్పి నాయన గారు లింగమయ్య కొండకు బయల్దేరారు. ఆ రాత్రి బ్రహ్మాండంగా వర్షం కురిసింది.

కుండపోతగా కురిసిన ఆ ఒక్క వర్షానికే సమీపంలోని కుంటలు, చెరువులు అన్ని నిండుకున్నాయి. నాయన గారు తెల్లవారక ముందే లేచి తన శిష్యుడయిన బుగ్గయ్య స్వామితో “ముదిరెడ్డిపల్లి జనం వస్తారు. మనకు పూజలు పునస్కారాలు అంటారు. కావున మేము ఇచట ఉండకూడదు” అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వేరే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులంతా ఉదయం లింగమయ్య కొండ చేరుకొని నాయన గారు లేకపోయినా నాయన గారికి తమ మనసులో కృతజ్ఞతలు తెలుపుకుని తిరుగు పయనమయ్యారు.

సనాతన భారతీయ హైందవ సంస్కృతికి గోపురం, గోకులం, గురుకులాలు పట్టుగొమ్మలు. ఆ వ్యవస్థలను నాయన గారు తమ ఆశ్రమాలలో యధాతధంగా ఆచరించి చూపారు.

గోకులం : నాయన గారి ఆశ్రమాలలో అనేక గోశాలలు నిర్వహింపబడుతూ గోమాతల పోషణ చక్కగా నిర్వహించబడుతూ ఉన్నాయి.

గోపురం : వేయి నూతన దేవాలయాలు నిర్మిస్తే కలిగే ప్రయోజనం కన్నా, ఒక్క జీర్ణ ఆలయాన్ని ఉద్ధరిస్తే కలిగే ప్రయోజనం, ఫలితం ఎక్కువ అని పెద్దలు చెప్పినట్లే ఎన్నో పురాతన ఆలయాల్ని కాశి నాయన గారు జీర్ణోద్ధరణ చేశారు. వారి శిష్యులు నేటికీ చేస్తూనే వున్నారు.

గోకులం : ఉచిత విద్యతో పాటు, ఉచితంగా విద్యా సామాగ్రి అందిస్తూ మధ్యాహ్న భోజన సదుపాయంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కాశినాయన పాఠశాల భావి భారత పౌరులను అందిస్తూ ఉంది.

కాశినాయన గారు నెల్లూరు జిల్లా,సీతారామపురం మండలం,బెడుసుపల్లి గ్రామము నందు శ్రీ మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. కాశినాయనకు నాలుగు సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సుబ్బారెడ్డి గారు అకాల మృత్యువాత పడినారు. కొద్ది రోజులకు తల్లి కాశమ్మ కూడా మరణించెను. కాశినాయన తన అవ్వ తాతల దగ్గర పెరిగి పెద్దవాడయ్యారు.తమ కుటుంబమును చేరదీసి ఆదరించిన మేనమామలకు కృతజ్ఞతతో వారి పొలములో చక్కని వ్యవసాయ ఫలమును అందించుచూ ఎంతో నైపుణ్యంతో మొండి గిత్తలను కూడా అదిలించక బెదిరించక వాటిని ఎంతో ప్రేమతో నిమురుతూ వాటితో దుక్కి దున్ని గొర్రుపెట్టి విత్తనము వేసి తమ పవిత్రమైన హృదయంతో వ్యవసాయము ఎంతో అభివృద్ధి చేసి మేనమామ యొక్క ఆదరాభిమానాలకు పాత్రులైనారు. భవిష్యత్తులో జగద్గురువులై ఎన్నో జీవితాలను పండించే వారికి ఇదొక లెక్కా?

కాశినాయన ఆశ్రమం, జ్యోతి

గ్రామంలోని మిగతా రైతులు కొంత మంది దీనికి అసూయపడి తమ పొలం పనులకు రమ్మని, ఎక్కువ ప్రతిఫలమైననూ ఇస్తామని చెప్పినా నాయన గారు అట్లా అడిగిన వారిని సున్నితంగా తిరస్కరించేవారు. ఆ సమయంలో అచ్చట దగ్గరగా ఉన్న లింగాలదొన, ఘటిక సిద్దేశ్వరం ప్రాంతముల నుండి నలుగురు మోసే గడ్డిని తానొక్కడే తెచ్చేవారు. గడ్డి తెచ్చేటప్పుడు కొండ దిగి రాగానే లింగాల దొనలోని వేపచెట్టు దగ్గర గడ్డిమోపు దించి సేద తీర్చుకునేవారు. వేపచెట్టు క్రిందనే నాయనగారికి ఏదో ఒక మానసిక పరివర్తన ఆధ్యాత్మిక స్థితి కలిగేది. నాయన గారి సూచన మేరకు ప్రస్తుతం అక్కడ చక్కటి అరుగును ఏర్పరిచారు.

ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామానికి చెందిన శ్రీ అతిరాచ గురవయ్య గారి వద్ద నాయన గారు శిష్యరికం చేశారు.

కాశినాయన గురుచరిత్రలో దత్తాత్రేయుల వారు ప్రదర్శించిన విధంగా విచిత్రమైన భాష, రకరకాల కట్టు,మాంసాహార భక్షణ, వీరభావ ప్రదర్శన, అదే సమయంలో వాటన్నింటికీ అతీతంగా ఉండటం చేసేవారు. పై ప్రవర్తనను బట్టి వారిని దత్తాత్రేయుని అంశగా భావించారు కొంతమంది భక్తులు.

కాశినాయన గారు అనేక ఆశ్రమాలను స్థాపించారు.

నవనారసింహ స్వామి దేవాలయం, హనుమద్ గిరి, గరుడాద్రి, యోగానంద, చత్రవట,పాపులమ్మ మఠము, అత్తాకోడళ్ళ సత్రము, ఘటిక సిద్దేశ్వరం ఆశ్రమము, లింగమయ్య కొండ, కలుగొట్ల, గని భానుమండల లక్ష్మీ నారాయణ దేవాలయం, పల్లేశ్వరం, సీతారామపురం ఇంకా ఎన్నెనో ఆశ్రమాలను నెలకొల్పి, బావులను త్రవ్వించి, కోనేరుల పూడిక తీస్తూ బోర్లను వేయిస్తూ, అనేక తోటలను నాటిస్తూ, అర్హులైన వారి సమాధులకు నీడ కల్పిస్తూ, క్షణం తీరిక లేకుండా నిద్రాహారాలు లేకుండా ఎన్నో మహత్తర కార్యక్రమాలను కొనసాగించారు. నాయన గారి ఆశ్రమాల్లో నిరంతర అన్నదాన యజ్ఞం ఒక ప్రత్యేకత.

ఓం శ్రీమ్ సద్గురుం తం నమామి.

రచన : ధన్వి శ్రీనివాస్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్నదాన ప్రభువు శ్రీ కాశీనాయన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

50 ఏళ్ళుగా ఇసుకలోనే నాగేశ్వరుడు – లాక్ డౌన్ తో బయటపడ్డాడు
కరోనా వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని తమ కల సాకారం చేసుకునేందుకు వినియోగించారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు యువకులు. పెన్నా ఒడ్డున ఉన్న పెరుమాళ్లపాడు ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు దూరం తరలింది. 200ఏళ్ల క్రిందటి నాగేశ్వరాలయం మాత్రం అక్కడే మిగిలిపోయింది. కాలక్రమంలో ఆలయం కనిపించకుండా 35 అడుగుల ఎత్తుకు ఇసుక మేట వేసింది. గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో ఆ ఆలయం వెలికి తీయాలని అనుకున్నారు. సాధ్యం కాలేదు. ఎక్కడెక్కడో ఉన్న యువకులంతా కరోనా నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. అందరూ చందాలు వేసుకుని అధికారుల అనుమతితో మంగళవారం యంత్రాలతో ఇసుక తొలగించారు. పరశురామ ప్రతిష్ఠిత నాగేశ్వరస్వామికి వేమన కుటుంబీకులు నిర్మించిన ఆలయం బయటపడింది.

https://vskandhra.org/wp-content/uploads/2020/06/GDR-VID.mp4

దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ ఆలయాన్ని చూసేందుకు పలువురు తరలి వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం RDO ఆలయం బయల్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం ఇసుకలో పూడిపోయి ఎన్నేళ్ళయినా తమ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆ ప్రాంతంలో ఆలయం ఉన్నట్లుగా నమోదయి ఉందని తెలిపారు. తన తల్లిని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా పరశురాముడు దేశం మొత్తం మీద అనేక ప్రాంతాలలో కోటి శివలింగాలను ప్రతిష్టించాడని, వాటిలో ఇదొకటని, రెండు వందల ఏళ్ళ క్రితం వేమన వంశీకులు ఈ ఆలయాన్ని నిర్మించారని, 80 ఏళ్ళ క్రితం వచ్చిన వెల్లువలో ఏరు తన దిశను మార్చుకున్న తరుణంలో గ్రామమంతా అక్కడి నుంచి తరలిపోయిందని, 50 ఏళ్ళ క్రితం వరకూ కూడా అక్కడ ఆలయం ఆనవాళ్ళు కనిపిస్తూ ఉండేవని, తదనంతర కాలంలో ప్రకృతిలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇసుక మేటలు పెట్టడంతో ఆలయం పూర్తిగా ఇసుకలో కూరుకుపోయిందని గ్రామస్తులు కొందరు తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 50 ఏళ్ళుగా ఇసుకలోనే నాగేశ్వరుడు – లాక్ డౌన్ తో బయటపడ్డాడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.