NEERAV MODI – Vishwa Samvad Kendra Andhra Pradesh

మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో న‌క్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన విజ్ఞప్తిని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు.

భారత్-బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ చర్చల అనంతరం శృంగ్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్ళను తిరిగి తమకు అప్పటించాలని కోరామని, ఈ విషయాన్ని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు.

ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని తాము బ్రిటన్‌లో వివిధ స్థాయుల్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. మన దేశంలో చట్టపరమైన చర్యలను, విచారణను ఎదుర్కొనవలసి ఉన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కాగా, భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి బోరిస్ జూన్సన్ ప్రధాని మోదీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని తెలిపారు.

వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందని చెబుతూ భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పోలీసుల అదుపులో నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి విదేశాలకు పరారైన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్(49)ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీ రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే..! ఈ కుంభకోణం దర్యాప్తులో భాగంగా పరబ్ సుభాష్ శంకర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం మంగళవారం ఉదయం తిరిగి ముంబైకి రప్పించింది.

“సుభాష్ శంకర్ కైరోలో ఉండగా.. చట్టపరమైన ప్రక్రియల తర్వాత భారతదేశానికి తీసుకువచ్చారని సీబీఐ అధికారి తెలిపారు. అతనిని తీసుకురావడానికి ఒక సీబీఐ బృందం వెళ్ళింది. మంగళవారం ఉదయం శంకర్‌తో కలిసి ముంబైకి చేరుకుంది.” అని ఓ అధికారి తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోలీసుల అదుపులో నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పరారైన వ్యాపారుల షేర్లు అమ్మడం ద్వారా 800 కోట్లు రికవరీ చేసుకున్న E.D
పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఎస్‌బీఐ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని షేర్లను తాజాగా విక్రయించిన కన్సార్టియం రూ.792.11 కోట్లను రాబట్టుకుంది.

ఈ ముగ్గురు వ్యాపారవేత్తల వల్ల బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గతంలోనే స్పష్టం చేసింది. దీంట్లో 84.45 శాతం అంటే రూ.18,170.02 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఈడీ గతంలోనే అటాచ్‌ చేసింది. వీటిలో రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను కన్సార్టియానికి బదిలీ చేసింది. వీటిలో ముగ్గురికి చెందిన షేర్లు కూడా ఉన్నాయి. గతంలోనే వాటిలో నుంచి రూ.7,181 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)’ విక్రయించింది. తాజాగా మరో రూ.792.11 కోట్లు విలువ చేసే షేర్లను సైతం అమ్మి మరికొంత సొమ్మును రాబట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పరారైన వ్యాపారుల షేర్లు అమ్మడం ద్వారా 800 కోట్లు రికవరీ చేసుకున్న E.D appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత ప్రభుత్వానికి ₹17 కోట్లు అప్పజెప్పిన నీరవ్‌ సోదరి
విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి ₹17.25 కోట్లు పంపించారు. పీఎన్‌బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా వెల్లడించింది. జూన్‌ 24న ఈ మొత్తం పుర్వీ మోదీ ఖాతా నుంచి భారత ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయినట్లు తెలిపింది. తన సోదరుడు నీరవ్‌ సూచన మేరకు పుర్వీ ఈ ఖాతా తెరిచారని, అయితే, అందులోని నగదుతో ఆమెకు సంబంధం లేదని ఈడీ పేర్కొంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB)ను మోసగించిన కేసు విషయంలో సహకరించేందుకు పుర్వీ మోదీ, ఆమె భర్త మయాంక్‌ మెహతాకు జనవరిలో ఈడీ అనుమతిచ్చింది. దీంతో ఆమె అప్రూవర్‌గా మారింది. ఈ క్రమంలో పుర్వీ మోదీ.. 2316889.03 డాలర్లను తన యూకే ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి పంపించారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. పుర్వీ మోదీ సహకారంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం నీరవ్‌ మోదీ యూకే జైలులో ఉన్నాడు. భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ప్రభుత్వానికి ₹17 కోట్లు అప్పజెప్పిన నీరవ్‌ సోదరి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు
భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో దోబూచులాడుతున్న ఇలాంటి నేరగాళ్ల ఆట కట్టించడానికి ఈడీ సమాయత్తం అయింది.

బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురికి చెందిన రూ. 9,371 కోట్ల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసింది ఈడీ. ముగ్గురూ కలిసి బ్యాంకుల నుంచి రూ. 22,585.83 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురుకు చెందిన స్థిరాస్థుల నుంచి రూ. 18,170.02 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసి ఈడీ.. ఇందులో రూ. 969 కోట్ల మేర విదేశీ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులను మోసగించిన మొత్తం సొమ్ము నుంచి 80.45% వరకు సీజ్ చేసింది. రుణాలు, పన్నుల ఎగవేతపై సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే విదేశాలకు పారిపోయి తలదాచుకున్న ముగ్గురు నిందితులు.. విదేశాల నుంచి నిందితులను రప్పించేందుకు దర్యాప్తు సంస్థల ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ కు నీరవ్ మోడీ అప్పగింత
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (‌PNB) కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. భారత్ ‌కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్‌ చేసిన ప్రయత్నాలన్నింటికీ బ్రిటన్ కోర్టు అడ్డుపుల్ల వేసింది. మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువైన నేపథ్యంలో నీరవ్ ను భారత్ ‌కు అప్పగించాలని వెస్ట్ ‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి శామ్యూల్‌ గూజీ తీర్పు వెలువరించారు.

భారత్ ‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి కూడా సరిగా లేదంటూ నీరవ్‌ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భారత్ ‌కు అప్పగించినంత మాత్రన అన్యాయమేమీ జరగదని పేర్కొంది. మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టిపారేసింది. మనీలాండరింగ్‌ విషయంలో భారత్‌ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని అభిప్రాయయపడిన కోర్టు.. అతడిని భారత్ ‌కు అప్పగించాలని తీర్పు వెలువరించింది. తమ ఉత్తర్వులపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. నీరవ్‌ చట్టబద్ధంగా వ్యాపారం చేశారనడాన్ని తాను నమ్మడం లేదని, లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తాను విశ్వసిస్తున్నట్లు వెస్ట్ ‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ కు నీరవ్ మోడీ అప్పగింత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.