NEERAJ CHOPRA – Vishwa Samvad Kendra Andhra Pradesh

మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో అతడు సత్తా చాటాడు. లుసానె అంచెలో అతడు అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

అంతేకాదు జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెర్తు సైతం దక్కించుకున్నాడు. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్‌ నీరజే కావడం విశేషం. ఈ పోటీ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచిన నీరజ్‌.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బల్లెం విసిరి నీరజ్ చోప్రా మరో రికార్డు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ విజేత నీరజ్​ చోప్రా మరో రికార్డ్​ సృష్టించాడు. జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఫిన్లాండ్​ ​ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీటర్లు బల్లెం విసిరి ఈ ఫీట్​ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో పటియాలా వేదికగా 88.07, టోక్యో ఒలింపిక్స్​లో 87.58 మీటర్లు విసిరి గోల్డ్​ మెడల్​ సాధించాడు. కాగా, ప్రస్తుత ఈవెంట్​లో అతడి రజత పతకం దక్కింది. తొలి రౌండ్​ను 86.92 మీటర్లతో ప్రారంభించిన అతడు.. తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్​ అయ్యాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 85.85 మీటర్లు విసిరాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బల్లెం విసిరి నీరజ్ చోప్రా మరో రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ జావలిన్ త్రో ర్యాంకింగ్ లో నీరజ్ చోప్రా కు రెండో స్థానం.. జాబితాలో భారత్ నుంచి మరి కొందరికి చోటు..
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ అవ్వడం విశేషం. వేసవి క్రీడలకు ముందు భారత అథ్లెట్ ప్రపంచ ర్యాకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు. టోక్యో 2020లో భారతదేశం తరపున ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. దీంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించి పలు రికార్డులను నెలకొల్పాడు. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత దేశానికి వ్యక్తిగత ఒలింపిక్‌ స్వర్ణ పతకాన్ని అందించి విజేతగా నిలిచాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీకి చెందిన అథ్లెట్ జోహన్నెస్ వెట్టర్ తొలిస్థానంలో నిలిచాడు. భారత ప్లేయర్లు రోహిత్ యాదవ్ (ప్రపంచ నం. 56), యశ్వీర్ సింగ్ (ప్రపంచ నం. 63), డీపీ మను (ప్రపంచ నం. 84) టాప్ 100లో చోటు దక్కించుకున్నారు. జావెలిన్‌లో మహిళల జాతీయ రికార్డు హోల్డర్ అన్నూ రాణి ప్రస్తుతం ప్రపంచ నంబర్ 16వ స్థానంలో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ జావలిన్ త్రో ర్యాంకింగ్ లో నీరజ్ చోప్రా కు రెండో స్థానం.. జాబితాలో భారత్ నుంచి మరి కొందరికి చోటు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వర్ణ పతకాన్ని మిల్కాసింగ్ కు అంకితమిచ్చిన నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త అధ్యయనం లిఖించాడు. శతాబ్దం నుంచి అథ్లెటిక్స్‌లో పసిడి కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలను నెరవేర్చి.. భారత్ కు స్వర్ణాన్ని అందించాడు. శనివారం జరిగిన జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా.. వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ ను అందుకున్న అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందుకున్న వీరుడిగా చరిత్ర లిఖించాడు. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ప్రస్తాననానికి సరికొత్త బాటలు వేసిన వీరుడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీట‌ర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్ చేసి.. పసిడిని పట్టేశాడు.. అయితే తన గోల్డ్ మెడ‌ల్‌ను భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు అంకిత‌మిస్తున్నానని నీరజ్ ప్రకటించాడు. గోల్స్ మెడల్ గెలిచిన అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. ‘దిగ్గజం మిల్కా సింగ్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినాలనుకున్నారు. ఆయన కల నెరవేరింది. కానీ మిల్కా సింగ్ ఇప్పుడు మనతో లేరు.. కనుక తాను ఒలింపిక్స్ లో సాధించిన పసిడి పతకాన్ని మిల్కా సింగ్ కు అంకితం ఇస్తున్నానని తెలిపాడు. అంతేకాదు మిల్కా సింగ్ ఎక్క‌డ ఉన్నా.. తనను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తున్నట్లు అనుభూతి చెందుతున్నట్లు చెప్పాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వర్ణ పతకాన్ని మిల్కాసింగ్ కు అంకితమిచ్చిన నీరజ్ చోప్రా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.