NCPCR – Vishwa Samvad Kendra Andhra Pradesh

క్రూరులు!
పిల్లలకు బలవంతంగా గోమాంసం వడ్డన

తర్వాత బైబిల్‌ చదవాలని ఒత్తిడి

18 నెలలుగా కిరాతక చర్యలు

నిప్పులు చెరిగిన హిందూ సంఘాలు

రంగంలోకి ఎన్‌సీపీసీఆర్‌

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

భోపాల్‌: పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బైబిల్‌ చదవాలని ఒత్తిడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాగర్‌ జిల్లాలో దళిత సమాజంలోని పిల్లలను మతం మార్చాలని కొంతమంది క్రైస్తవులు ఒత్తిడి చేశారు. ఆ పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బలవంతంగా బైబిల్‌ బోధించిన ఉదంతం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యాంపురానికి చెందిన సేవాధామ్‌ ఆశ్రమం దగ్గర చోటు చేసుకున్న ఈ ఉందంతాన్ని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) తమ చేతుల్లోకి తీసుకుంది. పోలీసు సూపరింటెండెంట్‌(ఎస్పీ) సాగర్‌ 48 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని కమిషన్‌ తెలిపింది.

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ సేవాధామ్‌పై కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సుమారు 18 నెలలుగా అక్కడ ఉంటున్న పిల్లలతో గోమాంసం తినిపిస్తూ ఉండడమే కాకుండా.. బైబిల్‌ చదవాల్సిందేనని వేధించారు. అన్నా చెల్లెళ్ళను ఇలా వేధిస్తున్న విషయం తండ్రి దేశ్‌రాజ్‌కు తెలియడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌)లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో, సాగర్‌ జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదును బాలల హక్కుల పరిరక్షణ చట్టం, 2005లోని సెక్షన్‌ 13 నిబంధనల ప్రకారం విచారణకు ఆదేశించామని కమిషన్‌ తెలిపింది.

అధికారులు మాట్లాడుతూ ‘పిల్లలు దళిత సమాజానికి(షెడ్యూల్డ్‌ కులం) చెందినవారు. ఫిర్యాదు మేరకు పిల్లలను బడి నుంచి బయటకు తీసుకుని వచ్చి తండ్రికి అప్పగించారు. ఇది సేవాధామ్‌ కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లోని బరారు ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పిల్లలకు పంది మాంసం కూడా తినిపిస్తారు. సేవా ఆశ్రమంలోనే పశువులను వధిస్తారు. పిల్లలను లాకెట్‌ ధరించి చర్చికి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు చిన్నారులు ఇందుకు నిరాకరించినందుకు వారిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి’ అని తెలిపారు. చాలా రోజుల వరకూ పిల్లలు సైలెంట్‌గా ఉన్నారని, ఇలాంటి విషయాలు బయటకు రాకుండా చేయడానికి పిల్లలను బెదిరిస్తూ వస్తున్నారని తేలింది. ఎట్టకేలకు తాజాగా ఇద్దరు పిల్లలు అక్కడ జరుగుతున్న దారుణాలను బయట పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను అక్కడ చదువు చెప్పిస్తామని చేర్చుకుని, మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారని తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రూరులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దెబ్బ ప‌డింది!
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని అక్ర‌మ క్రైస్తవ మిషనరీపై దెబ్బ ప‌డింది. ఇన్నేళ్ళు విదేశీ, స్వ‌దేశీ విరాళాలు స్వీక‌రించి, ఆ నిధులు దుర్వినియోగం చేస్తూ సాగిస్తున్న బండారం ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు పొక్కింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్‌పర్సన్ (ఎన్‌సీపీసీఆర్) కనూంగో ప్రియాంక్ ఆక‌స్మిక త‌నిఖీలో క్రైస్తవ మిషనరీ అక్ర‌మాలు వెలుగుచూశాయి. సుల్తాన్‌పూర్‌లోని ఓ క్రైస్తవ మిషనరీ పిల్ల‌ల‌కు ఆశ్రయం కల్పించే పేరుతో గిరిజన పిల్లలపై మ‌తవిషం రుద్దుతున్న‌ట్టు తేలింది. ఈ అతిపెద్ద రాకెట్‌ను ఎన్‌సీపీసీఆర్ ఛేదించ‌డంతో మిగ‌తా అక్ర‌మ మిష‌న‌రీల గుండెల్లో రైళ్ళు ప‌రిగెడుతున్నాయి.

Chairperson of the National Commission for Protection of Child Rights (@NCPCR_), Shri @KanoongoPriyank busted a big conversion racket going on of tribal children in the name of providing shelter by Christian missionaries in Madhya Pradesh's Sultanpur. pic.twitter.com/tSAbugtuud

— Legal Rights Protection Forum (@lawinforce) November 10, 2021

Source: Legal Rights Protection Forum

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దెబ్బ ప‌డింది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీహార్లోని దళితబస్తీపై ముస్లిం మూక దాడి – ఒకరి మృతి
ఈనెల 19వ తేదీ రాత్రి బీహార్లోని పూర్ణియా జిల్లా బైసి పోలీస్ స్టేషన్ పరిధిలోని మఝ్వా గ్రామంలోని మహా దళిత కాలనీపై ముస్లిం మూక దాడి చేసి వారి ఇళ్ళను అగ్నికి ఆహుతి చేసింది. ఈ దాడిలో సుమారు డజను గృహాలు పూర్తిగా తగలబడిపోయాయి. ఈ దాడిలో మారణాయుధాలు ధరించిన సుమారు 200 మంది ముస్లింలు పాల్గొని ఉంటారని అంచనా. ఆ కాలనీలో 60 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి.

అడ్డుకోవడానికి యత్నించిన స్థానిక దళితులపై చాలా తీవ్రంగా దాడులకు దిగడమే కాకుండా, ఇళ్ళలోని వారిని కూడా బయటకు లాగి వారిపై మారణాయుధాలతో క్రూరంగా దాడి చేశారు.

ఈ దాడిలో వాచ్ మన్ గా పనిచేసే 70 సంవత్సరాల మేవాలాల్ రాయ్ అనే వృద్ధుడు మరణించాడు. లక్ష్మీ అనే గర్భిణిపై కూడా దుండగులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాల మధ్య ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.

ఈ ప్రాంతం బైసి అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ కి చెందిన AIMIM పార్టీకి చెందిన సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో బీహార్ ప్రజలు ఐదుగురు MLA లను AIMIM పార్టీ నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపారు.

మూడు సంవత్సరాల బాలుడు మాయం

ఈ ఘటన తర్వాత ప్రతాప్ రాయ్ కుమారుడు, మూడు సంవత్సరాల వయసున్న దివాన్ రాయ్ అనే బాలుడు కనిపించకుండా పోయాడు. దాడికి వచ్చిన మూకే ఆ బాలుడ్ని హతమార్చి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. వచ్చిన మూక ” అల్లాహు అక్బర్” అంటూ నినదిస్తూ గృహాలను నలువైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేయడం గమనార్హం.

ఆ ప్రాంతంలో నివసిస్తున్న దళితులపై అక్కడి ముస్లిమ్స్ కి గల ద్వేషమే దాడులకు కారణమని భావిస్తున్నారు. దళితులు నివాసముంటున్న స్థలం తమదిగా వాదిస్తున్న ముస్లింలు గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని దళితుల్ని బెదిరిస్తూ ఉన్నారు. కానీ దళితులు మాత్రం తాము ఇళ్లు నిర్మించుకున్న ప్రదేశం ప్రభుత్వానిదని వాదిస్తున్నారు.

దుండగుల పై చర్యలకు VHP డిమాండ్

విషయం తెలుసుకున్న VHP ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన ఘటనపై వి హెచ్ పి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. దుండగుల పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.

ఘటన జరిగిన సమయంలో స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడాన్ని VHP తీవ్రంగా దుయ్యబట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ముస్లిములు దళితులపై తరచుగా ఇలాంటి దాడులకు తెగబడుతూ ఉండడంపై తాము తీవ్రంగా దృష్టి సారించామని VHP ప్రకటించింది. VHP అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే…. స్థానిక అధికారుల మద్దతుతోనే ముస్లిములు దళితులపై తరచుగా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత దళిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని VHP డిమాండ్ చేసింది.

మీమ్ – భీమ్ (ముస్లిములు – దళితులు) నినాదాలు చేసి హిందూ సమాజంలో చీలికలు తేవడానికి యత్నించే కొందరు అజ్ఞాత వ్యక్తులే ఇప్పుడు ఈ దాడులకు కూడా కారణమని వి హెచ్ పి ఆరోపించింది.

బాధిత దళితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, వారికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని, రక్షణ కల్పించాలని VHP కోరింది.

నిందితులకు 50 లక్షల రూపాయల నిధులు?

బైసి నియోజకవర్గ పరిధిలోని మొబయా పంచాయతీ సర్పంచ్ ఇస్లాం ముఖియా మరియు అతని సోదరుడు జకీర్ లు దాడిలో పాల్గొన్న నిందితులకు తమ సొంత ఇంట్లోనే ఆశ్రయం కల్పించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి దాడుల కోసం సదరు ముస్లిం మూకకు సుమారు 50 లక్షల రూపాయల నిధి కూడా అందిందని బాధితులు భావిస్తున్నారు.

దాడులకు పాల్పడిన ముస్లిములకు స్థానిక మజ్లిస్ MLA సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ మద్దతు

వి హెచ్ పి నాయకుడు వివేక్ మాట్లాడుతూ….. స్థానిక AIMIM ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ మద్దతుతోనే ముస్లిం మూకలు దళితులపై దాడులకు తెగబడ్డాయని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని ఏప్రిల్ 24న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని వివేక్ తెలిపారు. ఆరోజు రెండు దళిత గృహాలు అగ్నికి ఆహుతయ్యాయని ఆయన తెలిపారు. ఆ ఘటనపై అప్పుడు కేసు నమోదు చేసినప్పటికీ ఎమ్మెల్యే ప్రమేయంతో నిందితులు కేసు నుంచి తప్పించుకోగలిగారని, పైగా మహా దళితులపైనే తిరిగి తప్పుడు కేసులు బనాయించారని వివేక్ పేర్కొన్నారు.

SP కి నోటీసులు జారీ చేసిన NCPCR

మూడేళ్ల బాలుడు మాయమవడంపై వెంటనే దర్యాప్తు జరిపి తమకు నివేదిక అందజేయవలసినదిగా కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ NCPCR పుర్నియా పోలీసు సూపరింటెండెంట్ కు నోటీసులు జారీ చేసింది. NCPCR చైర్మన్ ప్రియాంక్ కనూంగో మా ప్రతినిధితో మాట్లాడుతూ జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా తాము స్థానిక పోలీసు అధికారులను ఆదేశించామని తెలిపారు.

దళితులపై దాడులు ఇక్కడ సర్వసాధారణం

ముస్లిం మూకలు దళితులపై దాడులు జరపడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. 2015 లో కూడా ఇక్కడి మహా దళిత కాలనీపై ముస్లిం మూకలు దాడికి తెగబడ్డాయి. ఆ క్రమంలో ఆ గ్రామం వెలుపల అనేక రోజులపాటు పోలీస్ పికెట్ ఏర్పాటు చేయవలసి వచ్చింది.

గత సంవత్సరం 18న బీహార్లోని వరిసలిగంజ్ ప్రాంతంలోని మహా దళిత కాలనీపై కూడా ఇలాగే దాడి జరిగింది. ఈ ఘటనలో నిందితులు ముర్షిద్ ఖాన్, టిప్పు ఖాన్, ఇర్షాద్ ఖాన్, సోనా ఖాన్, నదీమ్ కురేషి, గోలూ ఖాన్, ఆరిఫ్ ఖాన్ మరియు అజార్ ఖాన్లను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు.

Source : Organiser

https://www.organiser.org/Encyc/2021/5/23/Muslim-Mob-Sets-a-Mahadalit-Basti-on-Fire-in-Bihar-s-Purnea-1-Dead.html

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్లోని దళితబస్తీపై ముస్లిం మూక దాడి – ఒకరి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతమార్పిళ్లపై విచారణకు AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన జాతీయ బాలల హక్కుల కమీషన్
అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, లైంగిక వేధింపుల‌కు గురైన బాలికల స‌మాచారాన్ని విదేశీ సంస్థలకు చేరవేస్తున్న వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థల కార్యకలాపాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు జాతీయ బాలల హక్కుల కమిషనుకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’, ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ సంస్థలు స్కాట్లాండులోని ‘స్కాటిష్ లవ్ ఇన్ యాక్షన్’ అనే సంస్థతో కలిసి పనిచేస్తున్నాయి. ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనాథ శరణాలయాలు నిర్వహిస్తుండగా వాటిలో సుమారు 900 మంది బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు.

వీరికి ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ సంస్థ విద్యను అందిస్తోంది. ఈ రెండు సంస్థలూ విదేశీ విరాళాలు స్వీకరించేందుకు వీలుగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద లైసెన్సులు పొందాయి. అనాథ శరణాలయాల నిర్వహణ నిమిత్తం ‘స్కాటిష్ లవ్ ఇన్ యాక్షన్’ సంస్థ ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’కు స్కాట్లాండ్ నుండి విరాళాలు అందజేస్తుండగా, వాటిని తమ శరణాలయంలోని బాలబాలికలకు విద్యను అందిస్తోన్న ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’కి అందిస్తూ వస్తోంది.

అనాథ శరణాలయాల్లోని పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన బాలికల వివరాలు ఈ రెండు సంస్థలు స్కాట్లాండ్ సంస్థకు చేరవేస్తూ, వాటి ద్వారా విదేశీ విరాళాలు సమకూర్చుకునే క్రమంలో ప్రచారం కోసం వినియోగిస్తున్న అంశాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది. ఇది బాలబాలికల వ్యక్తిగత స్వేచ్చకు విఘాతం కలిగించే అంశమని, జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 74 క్రింద నేరమని తమ ఫిర్యాదులో పేర్కొంది.

అంతే కాకుండా, ‘నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నూతలపాటి సోనీ వుడ్.. తమ కులం, మతం తెలియని అనాథ పిల్లలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘క్రైస్తవులు’గా నమోదు చేశాం అని బహిరంగ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది. ఇది బాలబాలికల మతపరమైన గుర్తింపు తుడిచివేసి, మరో మతాన్ని వారిపై రుద్దటం అనేది 1989లో ఐక్యరాజ్యసమితి దేశాలు బాలల హక్కుల రక్షణపై చేసుకున్న ఒప్పందంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించినట్టే అని గుర్తుచేసింది.

అంతే కాకుండా ‘స్కాటిష్ లవ్ ఇన్ యాక్షన్’ సంస్థ ‘నజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్’ నడిపే అనాథ శరణాలయాల్లోని పిల్లలకు సేవ చేసేందుకు వాలంటీర్లుగా విదేశీయులను భారత్ పంపే కార్యక్రమం చేపట్టిందని, అలా పంపేవారు టూరిస్టుల రూపంలో వస్తుండటం ‘ఫారినర్స్ యాక్ట్ 1946’లోని సెక్షన్ 14(బి) ప్రకారం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు రావడమే కాకుండా, ఇది అనాథ శరణాలయాల్లో తలదాచుకుంటున్న బాలబాలికల భద్రతకు పొంచివున్న ముప్పు అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కమిషనుకు తెలిపింది. ఇప్పటికే అనేక మంది విదేశీయలు ఆ పిల్లలను కలిసి వెళ్లిన విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది.

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ బాలల హక్కుల కమిషన్ తక్షణమే స్పందించింది. ఎన్జీఓ సంస్థ‌లు లైంగిక వేధింపుల‌కు గురైన చిన్‌పపిల్ల‌ల స‌మాచారాన్ని విదేశీ సంస్థలకు చేరవేయడాన్ని త‌ప్పుబ‌ట్టింది. లైంగిక వేధింపులకు గురైన పిల్లల ఫోటోలు లేదా వారి స‌మాచారాన్ని ఇతరులకు చేరవేయడం జువైనైవ‌ల్ జ‌స్టిస్ 2015 (పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌) చ‌ట్టంలోని సెక్షన్ 74తో పాటు భారతీయ శిక్షాస్మృతి లోని 228 ఎ కింద ఉల్లంఘనే అవుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖలో పేర్కొంది. అసలు ఈ రెండు స్వచ్ఛంద సంస్థలూ తమ అనాథ శరణాలయాల్లోని బాలబాలికలను మొదట చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచాయా? లేదా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టి, త‌గిన చ‌ర్య‌లు తీసుకుని, చర్యల వివరాలను తెలియజేస్తూ ఏడు రోజుల్లో తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది.

Source : NIJAM TODAY

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతమార్పిళ్లపై విచారణకు AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన జాతీయ బాలల హక్కుల కమీషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.