NCP – Vishwa Samvad Kendra Andhra Pradesh

శిరిడీ సాయిబాబా సంస్థాన్ బోర్డును రద్దు చేసిన బొంబాయి హైకోర్టు
* మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడి

షిర్డీ సాయిబాబా సంస్థాన్ బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. మరో రెండు నెలల్లో కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని తెలిపింది. ఆలయ నిర్వహణను గతంలో మాదిరిగానే ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో చట్టవిరుద్ధంగా షిర్డీ సాయి బాబా సంస్థాన్ బోర్డును ఏర్పాటు చేశారని సామాజిక కార్యకర్త సంజయ్ కాలే.. ఔరంగాబాద్ బెంచ్ లో పిల్ వేశారు. మొదట ఎన్సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్ష పదవిలో నియమించి.. ఆయనతో పాటు మరికొందర్ని ట్రస్ట్ సభ్యుల్ని చేశారని తెలిపారు. ధర్మకర్తల మండలిలో సభ్యుల నియామకాల్లోనూ అప్పటి సంకీర్ణ ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిల్ పై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్ షిర్డీ సాయిబాబా సంస్థాన్ బోర్డును రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శిరిడీ సాయిబాబా సంస్థాన్ బోర్డును రద్దు చేసిన బొంబాయి హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్
* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ ఆఫ్ ఇండియాలో జరుగుతోన్న సమావేశంలో పవార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

ఈ పదవికి పవార్‌ పేరును మమత ప్రతిపాదించగా.. ఇంకా క్రియాశీల రాజకీయాల్లో తాను కొనసాగాల్సి ఉందని చెప్తూ మమత ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికకు సంబంధించి మరో పేరు ప్రస్తావనకు రాలేదు. కాగా ఈ సమావేశానికి 16 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ.. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరుకావాలని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నేతలకు లేఖలు వ్రాశారు. కాగా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, శివసేన, ఎన్‌సీసీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్,డీఎంకే, ఆర్‌ఎల్‌డీతో సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ పదవికి సంబంధించి మొదటి నుంచి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఇదివరకే సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా… మమతా బెనర్జీ పిలుపునిచ్చిన సమావేశానికి పలువురు అగ్రనేతలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మనీ లాండరింగ్ కేసులో మూడురోజులుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఆయన రాలేకపోయారు. మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించారన్న కోపంతో కేసీఆర్ కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదే కారణంతో శిరోమణి అకాలీదళ్‌ నేతలు కూడా సమావేశానికి రాలేదు. ఆప్‌, బీజేడీ, వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్ తీవ్ర ఆరోపణలు – మహారాష్ట్రలో రేగిన రాజకీయ దుమారం
మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ముంబయి, నాగ్‌పూర్‌ సహా పలు ప్రధాన నగరాల్లో ప్రతిపక్ష భాజపా నాయకులు హోంమంత్రికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాగ్‌పూర్‌లో అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసం వద్ద పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఢిల్లీకి రమ్మంటూ మంత్రులకు పవార్‌ సమన్లు?

పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణల విషయమై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ పార్టీ సీనియర్‌ మంత్రులను ఢిల్లీకి రమ్మన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, రాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ ఈ రోజు మధ్యాహ్నం పవార్‌తో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. వారితో పాటు శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు ఆయనే స్వయంగా ఓ మీడియాతో తెలిపారు. ‘పవార్‌ సరైన నిర్ణయమే తీసుకుంటారు. నేను ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లి ఆయన్ను కలుస్తాను’ అని రౌత్‌ చెప్పారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషన్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నగరంలోని బార్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రి నిర్దేశించారని ఆరోపిస్తూ పరమ్‌వీర్‌ సీఎం ఠాక్రేకు లేఖ రాశారు. అంతేకాకుండా తనను ముంబయి సీపీ పదవి నుంచి ఇటీవల హోంగార్డుల కమాండెంట్‌గా బదిలీ చేయడం వెనక కారణాలనూ లేఖలో విశదీకరించారు. అయితే ఈయన ఆరోపణలను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్ తీవ్ర ఆరోపణలు – మహారాష్ట్రలో రేగిన రాజకీయ దుమారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.