#NCP leader Nawab Malik – Vishwa Samvad Kendra Andhra Pradesh

నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు!
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో సముచిత న్యాయ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

తగిన అధికార పరిధిగల న్యాయస్థానాన్ని(ట్రయల్ కోర్టును) ఆశ్రయించాలని సలహా ఇస్తూ బెయిలు దరఖాస్తును తిరస్కరించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధంగల ఓ కేసులో ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్‌ అరెస్టయ్యారు. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇటీవల బోంబే హైకోర్టు కూడా తిరస్కరించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం 5,000 పేజీల ఛార్జిషీటును ముంబై కోర్టుకు సమర్పించింది. డాక్యుమెంట్లను తనిఖీ చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నేరాలను విచారించే ప్రత్యేక కోర్టు ఈ ఛార్జిషీటును విచారణకు స్వీకరిస్తుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం దావూద్ ఇబ్రహీంతోపాటు మరికొందరిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును నమోదు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.