NATO – Vishwa Samvad Kendra Andhra Pradesh

మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం
ఐరాస: ఉక్రెయిన్‌ భూభాగాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. నాలుగు ప్రాంతాల విలీనం చేసుకోవడంపై నాటో సెక్రటరీ-జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మండిపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా భూభాగాన్ని బలవంతంగా లాక్కోవడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నంగా దీన్ని పేర్కొన్నారు.

అమెరికా, బ్రిటన్‌లు కూడా విలీన చర్యను తీవ్రంగా ఖండించాయి. వెయ్యికిపైగా రష్యన్‌ సంస్థలు, ప్రముఖులపై అమెరికా నిషేధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా పలు సేవలు, వస్తువుల ఎగుమతులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. పుతిన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయవద్దనీ.. రెఫరెండానికి, విలీనానికి చట్టబద్ధత లేదనీ అన్నారు. ఉక్రెయిన్‌కు అదనంగా సుమారు రూ.98 వేల కోట్ల (12 బిలియన్‌ డాలర్ల) సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా
పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన ‘డోనాల్డ్‌ ల్యూ’కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ల్యూ సహా మరికొంత మంది ఉన్నతాధికారులతో భారత్‌, అమెరికా మధ్య సెప్టెంబరు 7, 8 తేదీల్లో 2+2 ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆ మరుసటి రోజే పాక్ ‌కు అగ్రరాజ్యం సాయమందించాలని నిర్ణయించడం గమనార్హం.

పాకిస్థాన్ ‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్‌, ఇంజిన్‌ హార్డ్‌వేర్‌ ఆధునికీకరణ, ఎలక్టాన్రిక్‌ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. ఈ ఒప్పంద విలువ 45 కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ‌కు తోడ్పాటునివ్వడం ఈ నిర్ణయం వెనుక ముఖ్యోద్దేశమని అగ్రరాజ్యం తెలిపింది.

అఫ్గాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌ వర్క్‌ తదితర ఉగ్రవాద బృందాలను అణచివేయడంలో పాక్‌ విఫలమైనందుకు 2018లో డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు పాకిస్థాన్ ‌కు 200 కోట్ల డాలర్ల భద్రతా సంబంధ సహాయాన్ని నిలిపేసింది. తాజాగా జో బైడెన్‌ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది. పాక్ ‌కు ఇప్పుడు అందిస్తున్న సహాయంలో కొత్త ఆయుధాలు కానీ, కొత్త బాంబులు, క్షిపణులు కానీ ఉండవనీ, ఎఫ్‌ 16లకు కొత్త పోరాట సామర్థ్యాన్ని సమకూర్చడమూ జరగదని తమ కాంగ్రెస్‌ (పార్లమెంటు)కు బైడెన్‌ సర్కారు తెలియజేసింది. దీనివల్ల దక్షిణాసియా ప్రాంతంలో బలాబలాల సమతూకంలోనూ మార్పు రాదని వివరించింది. ఉగ్రవాదంపై ప్రస్తుత, భావి పోరులో అమెరికా, నాటో దళాలతో కలసిపనిచేయడానికి పాకిస్థాన్ ‌కు ఈ సహాయం ఉపకరిస్తుందని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే
ఐరాసను హెచ్చరించిన రష్యా

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత భీకర రూపం సంతరించుకుంటోంది. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చిర్రెత్తిపోతున్న పుతిన్‌ సర్కారు- మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపించింది.

ఉక్రెయిన్‌ వైఖరి చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి, అణ్వాయుధాల ప్రయోగానికి దారి తీసే ముప్పు ఉందని తీవ్రంగా హెచ్చరించింది. పాశ్చాత్యదేశాలు, ఉక్రెయిన్‌ తమ వైఖరిని మార్చుకోకుంటే.. కీవ్‌లోని ‘విధాన నిర్ణయ కేంద్రాల’పై క్షిపణులతో విరుచుపడతామని హెచ్చరిక సంకేతం పంపింది.

తమ సేనలు క్రెమిన్నా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయని ప్రకటించింది. రష్యా హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్న నాటో కూటమి దేశాల రక్షణ మంత్రులు ఉక్రెయిన్‌కు అదనపు సాయం చేస్తామని, పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని ప్రకటించారు. జర్మనీ మరో అడుగు ముందుకేసి.. విమాన విధ్వంసక ట్యాంకుల్ని ఇస్తామని హామీ ఇచ్చింది. పరిస్థితులు చేయిజారిపోతున్న తరుణంలో- ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాస్కోలో అడుగుపెట్టారు.

అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌లతో మాట్లాడారు. యుద్ధ విరమణకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా- వివిధ నగరాలు, ప్రధానంగా రైల్వే వ్యవస్థలు, ఆయుధాగారాలపై రష్యా సైనికులు విస్తృతంగా దాడులు కొనసాగించారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం మాల్దోవాలోని ట్రాన్స్‌నిస్త్రియాలో మంగళవారం ఉదయమూ పేలుళ్లు జరగడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా
* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా

రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని పేర్కొంది.

ఉక్రెయిన్ ‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులు చేసుకోరాదని అగ్రరాజ్యం నిర్ణయించింది. అయితే ఈ ఆంక్షలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. తమ దేశం నుంచి ముడి చమురును భారత్ ‌కు డిస్కౌంట్‌లో అమ్మాలని అనుకుంటున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారత్‌ కూడా సిద్ధంగా ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత్‌కు రష్యా ఆఫర్ ‌పై వైట్‌ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ ‌సాకీని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సాకీ స్పందిస్తూ.. ”భారత్… రష్యా నుంచి డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేయడం…. ఆంక్షలను ఉల్లంఘించినట్లు కాదు. అయితే అలాంటి చర్య చేపడితే చరిత్ర పుస్తకాల్లో మీరు (భారత్‌ను ఉద్దేశిస్తూ) ఏ వైపున ఉంటారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయంలో భారత్‌ ముందుకెళ్తే తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లే అని అనుకోవాల్సి వస్తుంది. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారంటే.. ఉక్రెయిన్ ‌పై దండయాత్రను కూడా సమర్థిస్తున్నట్లే.” అని స్పష్టం చేశారు.

యుద్ధాన్ని ఖండిస్తున్నాం… కానీ రష్యాతో మా సత్సంబంధాలు కొనసాగుతాయి – భారత్

ఉక్రెయిన్ ‌పై రష్యా దండయాత్రను తాము సమర్థించడం లేదని మన దేశం‌ ప్రకటించింది. ఈ విషయంలో ఇరు పక్షాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతోంది. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానాలకు మాత్రం భారత్‌ దూరంగా ఉంటూ వస్తోంది. రష్యా నుంచి భారత్‌ సైనిక పరికరాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ తటస్థ వైఖరి పాటిస్తున్నట్లు బైడెన్‌ యంత్రాంగం ఇప్పటికే చాలా సార్లు అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాటో తీరుపై జెలెన్‌స్కీ అసంతృప్తి…
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్ ‌స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా.. అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్ ‌స్కీ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. రష్యాను నిలువరించే విషయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితర యూరోపియన్ నాయకులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ‌లో మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయమందించాలని కోరారు.

నో – ఫ్లై జోన్ ‌ను అమలు చేయడానికి నిరాకరించినందుకుగానూ నాటో విషయంలో జెలెన్ ‌స్కీ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలో అత్యంత బలమైన కూటమి నాటో. కానీ ఈ కూటమిలోని కొంతమంది సభ్యులు రష్యా దూకుడుతో హిప్నటైజ్ అయ్యారు’ అని విమర్శించారు. నో ఫ్లై జోన్ ‌గా ప్రకటించకపోవడం.. ఒకరకంగా రష్యన్ సైన్యానికి ఉక్రెయిన్‌లోని శాంతియుత నగరాలపై బాంబు దాడులకు అనుమతి కల్పించడమేనని ఆవేదన చెందారు. ‘వాస్తవమే. ఉక్రెయిన్.. నాటో సభ్యత్వ దేశం కాదు. అందులో చేరలేమనీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ‌ను రక్షించేందుకు నాటో భద్రతాపరమైన హామీలు ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం తమ దేశ ప్రజలు నాటో కూటమి కంటే అంతర్జాతీయ భాగస్వాముల మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని జెలెన్ ‌స్కీ పేర్కొన్నారు. రష్యా సరిహద్దులోని ఇతర దేశాలు నాటోను మినహాయించి తమ స్వతంత్ర రక్షణ సామర్థ్యాల గురించి ఆలోచించాలని కోరారు. బ్రిటన్‌, ఇతర దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు సరిపోవడం లేదని, ఫలితంగా రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలు, పాత సోవియట్ కాలం నాటి కిట్‌లను వినియోగించాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. రష్యాపై పూర్తిస్థాయి వాణిజ్య ఆంక్షలు కూడా విధించాలని ఈ సందర్భంగా జెలెన్ ‌స్కీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

– ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాటో తీరుపై జెలెన్‌స్కీ అసంతృప్తి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తగ్గేదే లేదంటున్న పుతిన్
ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU లు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు. US ప్రెసిడెంట్ జో బైడెన్, హిల్లరీ క్లింటన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో సహా మొత్తం 12 మంది అగ్రనేతలు రష్యాలో ప్రవేశించకుండా పుతిన్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు మంగళవారం రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. యూఎస్ విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ తదితరులు ఆ లిస్టులో ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తగ్గేదే లేదంటున్న పుతిన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హింసను వెంటనే విడనాడాలి.. పుతిన్​ను కోరిన మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. హింసను వెంటనే విడనాడాలని పుతిన్​ను మోదీ కోరారు. ఈ మేర‌కు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని మోదీ సూచించినట్టు పేర్కొంది. ఇక ఉక్రెయిన్​కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి పుతిన్​.. మోదీకి వివరించినట్టు తెలిపింది పీఎంఓ కార్యాలయం.

నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు మోదీ. ఉక్రెయిన్​లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్టు పీఎంఓ తెలిపింది. వారిని సురక్షితంగా భారత్​కు తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు పుతిన్​కు వివరించినట్టు పీఎంఓ వెల్లడించింది. తమ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల అధికారులు, దౌత్య బృందాలు తరుచుగా సంప్రదింపులు జరిపేందుకు పీఎం మోదీ, ప్రెసిడెంట్​ పుతిన్​ అంగీకరించినట్టు పేర్కొంది.

భారత్​ కోరుకునేది అదే..

ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితి ఉన్నచోట భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయాత్నాలు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. ఇరు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్​ కోరుకుంటోందని అన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హింసను వెంటనే విడనాడాలి.. పుతిన్​ను కోరిన మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించాలని తాలిబాన్లు భావించినట్టున్నారు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పరేడ్ ను నిర్వహించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయించారు. తాలిబాన్ల ఆధ్యాత్మిక కేంద్రమైన కాందహార్ వీధుల్లో “విక్టరీ ల్యాప్” సమయంలో బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌తో కవాతు చేసిన తరువాత, ఇప్పుడు తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ మరొక కవాతును నిర్వహించారు తాలిబన్లు. తాలిబాన్లు తమ కవాతులో ఆత్మాహుతి దళాలు, కారు బాంబులు, బారెల్ బాంబులు, పేలుడు పదార్థాలు మొదలైనవన్నీ ప్రదర్శించారు. ఆఫ్ఘనిస్థాన్ పబ్లిక్ బ్రాడ్ ‌కాస్టర్ అయిన రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ (RTA) లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. ఇస్లామిక్ ఎమిరేట్స్ జెండాను మోసుకుంటూ ఓ బృందం కవాతు చేయడం కూడా కనిపించింది.

This is National TV of Afghanistan,  broadcasting parades of Taliban’s Suicide attackers, Car bombs, barrel bombs, vest explosives. pic.twitter.com/BnRczQQ4Xy

— Tajuden Soroush (@TajudenSoroush) September 2, 2021

ఈ కార్యక్రమంలో తాలిబన్లు తేలికపాటి ఆయుధాలు, భారీ ఆయుధాలు, మైన్స్, ఎల్లో బారెల్స్, కారు బాంబులను ప్రదర్శించారు. దేశ స్వాతంత్ర్యం, దేశ రక్షణకు వ్యతిరేకంగా ఉన్న ఆక్రమణదారులు మరియు వారి తొత్తులపై ఈ ఆయుధాలు ఉపయోగించబడుతాయని తాలిబాన్ వ్యాఖ్యాత చెప్పారు. ఈ ఆయుధాలలో అత్యంత ప్రాముఖ్యమైనవి ఎల్లో బారెల్, వెస్ట్ బాంబు మరియు కార్ బాంబులు అని తాలిబాన్లు చెప్పారు. శత్రువుల వాహనాలను నాశనం చేయగల ఎల్లో బాంబులు, ముజాహిదీన్ సైనిక పరిశ్రమ యొక్క గొప్ప ఆవిష్కరణ అని ఆ వ్యాఖ్యాత పేర్కొన్నాడు. తాలిబాన్లు సూసైడ్ బాంబులను కూడా ప్రదర్శించారు. దీనిని వారు శత్రువులకు చెందిన లక్ష్యాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారని తెలిపారు. ఇరానియన్ జర్నలిస్ట్ తాజుడెన్ సోరౌష్ పంచుకున్న మరో వీడియోలో, తాలిబాన్ యోధులు తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించారు.

This is National TV of Afghanistan,  broadcasting parades of Taliban’s Suicide attackers, Car bombs, barrel bombs, vest explosives. pic.twitter.com/BnRczQQ4Xy

— Tajuden Soroush (@TajudenSoroush) September 2, 2021

నిజానికి తాలిబన్లు ప్రదర్శిస్తున్న ఆయుధాలు వారికి చెందినవి కావని ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లో ఉన్న చాలా ఆయుధాలు గతంలో ఆఫ్ఘన్ జాతీయ దళాల నుండి తాలిబన్ లు దోచుకున్నవే. ఆఫ్ఘన్ జాతీయ దళాలు తాలిబాన్లకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించింది. యుఎస్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలిగిన తరువాత ఆఫ్ఘన్ దళాలు తాలిబన్లకు లొంగిపోయాయి. తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, ఆ ఆయుధాలన్నీ తాలిబాన్ల హస్తగతమయ్యాయి. ఆఫ్ఘన్ జాతీయ దళాలకు చెందిన ఆయుధాలతో పాటు, ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా దళాలు విడిచిపెట్టిన అధునాతన అమెరికన్ ఆయుధాలు మరియు వాహనాలు కూడా తాలిబన్ ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.

ఆగష్టు 31, 2021 న అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన US దళాలు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను వదిలిపెట్టాయి. అమెరికా 2003 నుండి ఆఫ్ఘన్ దళాలకు 16,000 కంటే ఎక్కువ నైట్-విజన్ గాగుల్ పరికరాలు, 600,000 పదాతిదళ ఆయుధాలు, M16 అస్సాల్ట్ రైఫిల్స్ మరియు 162,000 కమ్యూనికేషన్ పరికరాలను అందించింది. అంతేకాకుండా, రైఫిల్స్, మెషిన్ గన్స్, పిస్టల్స్, గ్రెనేడ్ లాంచర్లు మరియు RPG ల వంటివి 6 లక్షలకు పైగా చిన్న ఆయుధాలు తాలిబన్ ల చేతుల్లో పడ్డాయి. తాలిబన్లు నిఘా పరికరాలు, రేడియో వ్యవస్థలు, డ్రోన్‌లు మొదలైన వాటిని భద్రపరిచారు. ఈ ఆయుధాలను తాలిబన్లు దేని కోసం ఉపయోగిస్తారోనని ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ తప్పే… అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ ఆవేదన
ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో (NATO) బలగాలను ఉపసంహరించుకోవడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ తప్పు పట్టారు. ఇలా చేయడం వల్ల అక్కడి సామాన్య పౌరులను తాలిబాన్లకు బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అఫ్గాన్‌ మహిళలు, బాలికలు చెప్పలేనంత హానిని ఎదుర్కోబోతున్నారు. చంపడానికి వెనకాడని అత్యంత క్రూరమైన వ్యక్తుల చేతిలో వదిలివెళ్లడం కచ్చితంగా పొరపాటే. ఇది నా హృదయాన్ని ఎంతగానో కలచివేస్తోంది’ అని జర్మనీ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కూడా ఇదేవిధమైన అభిప్రాయం కలిగివున్నారని భావిస్తున్నానని బుష్‌ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ ఉన్న కాలంలో.. 2001, సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఉగ్రసంస్థ అల్‌ఖైదా, తాలిబన్‌లను సమూలంగా అంతం చేసేందుకు అమెరికా, నాటో దళాలను అఫ్గానిస్థాన్‌కు పంపిచారు. ఇలా గడిచిన రెండు దశాబ్దాలుగా సాగిన యుద్ధం ఈ మధ్యే ముగిసింది. దీంతో అఫ్గాన్‌ నుంచి తమ బలగాలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 11నాటికి పూర్తిగా విరమించుకోవాలని అమెరికా, నాటో దేశాలు నిర్ణయించాయి. అంతకుముందే అనగా.. జులై తొలివారం నాటికే ఈ ప్రక్రియను పూర్తిచేశాయి.

ఇలా అమెరికా, నాటో బలగాలు వెనుదిరగడంతో అఫ్గాన్‌లో మళ్లీ సంక్షోభం మొదలయ్యింది. గతంలో తమ స్థావరాలుగా ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఓపక్క ఉగ్రవాదులు, మరోవైపు తాలిబన్ల చర్యలతో అక్కడ చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ తప్పే… అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ ఆవేదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.