#national symbol – Vishwa Samvad Kendra Andhra Pradesh

సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్
ముంబై: సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి నాలుగు సింహాల రూపుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో కనిపించే సింహాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని, వాటిని క్రూరంగా చిత్రిస్తూ కొత్త చిహ్నాన్ని తయారు చేశారని మండిపడుతున్నారు.

అయితే, ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ్ ట్వీట్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ…అందులో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “సింహానికి కోరలున్నప్పుడు వాటిని చూపించుకోవటంలో తప్పేముంది. ఈ సింహం స్వేచ్ఛాయుత భారత్‌కు ప్రతీక. అవసరమైన సమయాల్లో దాడి చేసేందుకూ వెనకాడదు. జైహింద్” అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సారనాథ్ నమూనా ఆధారంగానే జాతీయ చిహ్నం తయారీ
విమర్శలపై స్పష్టతనిచ్చిన శిల్పి… విపక్షాల ఆందోళనను తిప్పి కొట్టిన బీజేపీ

న్యూఢిల్లీ: జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో తాను మార్పులేవీ చేయలేదని స్పష్టం చేశారు నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్‌ వ్యాస్‌. టాటా కంపెనీ మట్టి నమూనాను చేసి ఇవ్వగా.. దానికి అనుగుణంగానే జైపూర్‌లో తాము కాంస్య విగ్రహం తయారుచేశామని తెలిపారు. ఇటాలియన్ మైనపు పద్ధతిలో చిహ్నాన్ని డిజైన్ చేశామని.. అందులో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని స్పష్టం చేశారు.

శిల్పిపార్లమెంటు నూతన భవనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించిన జాతీయ చిహ్నం రూపురేఖలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో లక్ష్మణ్​ వ్యాస్​ స్పందించారు. సారనాథ్‌లోని అశోక స్తంభంతో తాజా నిర్మాణానికి చాలా తేడాలున్నాయంటూ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలవారు మండిపడ్డారు.

ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. నూతన నిర్మాణంలో అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. సారనాథ్‌ స్తూపంలోని సింహాలు ఆకర్షణీయంగా, గంభీర వదనాన్ని కలిగి ఉండగా.. మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని మృగరాజులు రౌద్రంగా కోరలు చాచి క్రూరంగా కనిపిస్తున్నాయని వారు ఆక్షేపించారు. అయితే, విపక్షాల విమర్శలను భాజపా ఖండించింది. సారనాథ్‌ స్తూపం తరహాలోనే పార్లమెంటుపై జాతీయ చిహ్నం ఉందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్‌ బలూని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సారనాథ్ నమూనా ఆధారంగానే జాతీయ చిహ్నం తయారీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.