National Security Adviser Ajit Doval – Vishwa Samvad Kendra Andhra Pradesh

జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోప్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్​వీపీఎన్​ఏలో 132 మంది ఐపీఎస్​లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ సదస్సుకు చైనా డుమ్మా!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ బాటలోనే చైనా నడిచింది. అఫ్గనిస్థాన్‌ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహించనున్న ‘దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ సదస్సుకు హాజరుకాలేమంటూ చైనా డుమ్మాకొట్టింది. ఈ నెల పదోతేదీ బుధవారం దిల్లీ వేదికగా జరిగే ఈ కీలక సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అధ్యక్షత వహించనున్నారు. తాలిబన్ల పాలనలో మగ్గిపోతున్న అఫ్గాన్‌ పరిణామాలపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. ఇందుకోసం పాక్‌, చైనాతో పాటు రష్యా, ఇరాన్‌, కిర్గిజిస్తాన్‌, తజకిస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌, కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ తదితర దక్షిణాసియా దేశాలన్నింటికీ భారత ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. చాలా దేశాలు సానుకూలంగా స్పందించి సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే, భారత్‌ విషయంలో మొదటి నుంచి ఒకే వైఖరి అవలంబిస్తున్న పాక్‌, చైనా దేశాలు మాత్రం ఈ సదస్సుకు రాలేమని ప్రకటించాయి.

శాంతి భద్రతల పునరుద్ధరణే లక్ష్యంగా..

ఈ ఏడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. అయితే, తాలిబన్లతో అఫ్గాన్‌కే కాదు దక్షిణాసియా దేశాల శాంతికి విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకే భారత ప్రభుత్వం దక్షిణాసియా దేశాలతో ‘దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ సదస్సును ఏర్పాటుచేసింది. అఫ్గాన్‌లో శాంతి భద్రతల పునరద్ధరణే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అదేవిధంగా ఉగ్రవాదం, రాడికలైజేషన్‌, మాదక ద్రవ్యాల సరఫరా, దేశ సరిహద్దుల్లో ప్రజల కదలికలు, అమెరికా వదిలిపెట్టిన సైనికాయుధాలు మొదలగు అంశాలు చర్చకు రానున్నాయి.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ సదస్సుకు చైనా డుమ్మా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.