#NATIONAL NEWS LATEST – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాష్ట్రపతి చేతులమీదుగా ఉద్యాన్‌ ఉత్సవ్‌ ప్రారంభం!
రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యాన వనాల సందర్శనకు ప్రజలను అనుమతించే ‘ఉద్యాన్‌ ఉత్సవ్‌-2023’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు. ఈ ఉత్సవానికి మంగళవారం నుంచి ప్రజల్ని అనుమతించనున్నారు. ఈ ఉద్యానాలను ఇప్పటి వరకు మొఘల్‌ గార్డెన్స్‌గా వ్యవహరించారు. శనివారం వీటి పేరును ‘అమృత్‌ ఉద్యాన్‌’గా మార్చారు. వీటి సందర్శనకు ఏడాదికోసారి ప్రజలకు అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. ఈసారి ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అమృత్‌ ఉద్యాన్‌ను సందర్శించవచ్చు. మార్చి 28 నుంచి 31 వరకు ప్రత్యేక కేటగిరీలకు అవకాశం కల్పించారు.

The post రాష్ట్రపతి చేతులమీదుగా ఉద్యాన్‌ ఉత్సవ్‌ ప్రారంభం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.