NATIONAL INVESTIGATION AGENCY – Vishwa Samvad Kendra Andhra Pradesh

4 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ భారీగా సోదాలు
న్యూఢిల్లీ: భారత్​తో పాటు విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్ల సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ -ఎన్​సీఆర్​లోని పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు.

ఇటీవలే ఓ డ్రోన్​ డెలివరీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల అక్టోబర్​ 14న జమ్ము కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. గత తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ కు సంబంధించిన 191 డ్రోన్లు భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాయి. ఈ పరిణామాలు దేశంలో అంతర్గత భద్రతకు సవాళ్లుగా నిలుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. భారత్​లోకి డ్రోన్ చొరబడిన ఘటన సోమవారం సైతం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా పంజాబ్​ అమృత్​సర్​లోకి ప్రవేశించిన ఓ డ్రోన్​ను బార్డర్​లోని సైనికులు మట్టి కరిపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 4 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ భారీగా సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆశ్రయించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఆయనను వెంటనే రిలీజ్ చేయాలంటూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. సాయిబాబా విడుదలను ఆపాలని కోరింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని ఎన్ఐఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

అయితే, వెంటనే ముంబై హైకోర్టు ఉత్తరువులపై స్టే ఇవ్వలేమని, అత్యవసర విచారణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. న్యాయమూర్తులు ఎంఆర్.షా, బేల.ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ కేసును విచారించనుంది. సాయిబాబా కేసు అంశాన్ని రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2017లో గచ్చిరోలి జిల్లా కోర్టు సాయిబాబాకు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు.

జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ప్రొఫెసర్ సాయిబాబా, మరో ఐదుగురిపై 2017లో యుఏపీఏ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిబాబా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి గచ్చిరోలి జిల్లా కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది.

The post సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ముకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు!
జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు జరిపింది. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో దాడులు జరిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ అల్‌ హుదా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు అరబ్ దేశాల నుంచి హవాలా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు అందుతున్నట్టు భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ముకశ్మీర్‌లోని అల్‌ హుదా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ కార్యాలయాలపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. రాజౌరీ, పూంచ్‌, జమ్ము, శ్రీనగర్‌, పుల్వామా, బుద్గాం, షోపియాన్‌, బందిపోరా జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి.

ఈ విద్యాసంబంధమైన ట్రస్ట్‌ను అడ్డం పెట్టుకుని అనుమానాస్పద కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి పనులకు పూనుకుంటున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఎన్‌ఐఏ అధికారులు ట్రస్టు సభ్యుల ఇళ్ళ‌ల్లోనూ సోదాలు చేశారు.

జమాత్-ఏ-ఇస్లామీ ఫ్రంటల్ యూనిట్‌గా అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 2019 లో జమాత్‌-ఏ-ఇస్లామీ సంస్థను ఉపా చట్టం కింద చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తమకు అందిన సమాచారం ఆధారంగా ఎన్‌ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్‌ చేసినట్టు సమాచారం లేదు. దాడులను అధికారులు ధ్రువీకరిస్తున్నా ఎవర్ని అదుపులోకి తీసుకున్నది మాత్రం అధికారులు వెల్లడించలేదు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ముకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’
న్యూఢిల్లీ: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు రిమాండ్ రిపోర్టును రూపొందించింది.

స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నట్టు తెలిపింది. నేతల ఆదేశాలతో పనిచేస్తున్న పీఎఫ్​ఐ సభ్యులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో యువతను తప్పుదోవపట్టించిందని వివరించింది.

యువతను లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. ఇందులో భాగంగా ఈ సంస్థ.. భారతదేశంలో ఇస్లామిక్​ పాలనను స్థాపించడానికి కుట్ర పన్నిందని నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈ సంస్థపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. పీఎఫ్ఐకి సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏన్‌ఐఏ మెరుపు దాడులు… పీఎఫ్ఐ నిషేధం?.. అమిత్ షా కీలక భేటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ దినకర్‌ గుప్తా సహా పలువురు కీలక అధికారులతో ఆయన గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఈ భేటీలో చర్చించినట్లు ఓ అధికారి వెల్లడించారు..

నిషేధం?

యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్టవిరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో నేడు ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది. అయితే, ఈ దాడుల అనంతరం కేంద్రం పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్ షా అత్యవసర భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది..

కొనసాగుతున్న అరెస్టులు

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 100 మందికి పైగా కార్యకర్తలు, నేతలను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో పీఎఫ్‌ఐ మాజీ కోశాధికారి నదీమ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, తమిళనాడులో 10, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏన్‌ఐఏ మెరుపు దాడులు… పీఎఫ్ఐ నిషేధం?.. అమిత్ షా కీలక భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరాటే పేరిట ఉగ్ర శిక్ష‌ణ!
నిజామాబాద్‌, భైంసా, జగిత్యాలలో ముమ్మ‌రంగా ఎన్‌ఐఏ సోదాలు

భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప‌నుల‌పై ఆరా…

భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా – పీఎఫ్​ఐ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్​ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇవాళ తెల్లవారుజామున నిజామాబాద్​తో పాటు నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల పట్టణంలో సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసులో అరెస్టైన వారితో పాటు పలువురు అనుమానితుల ఇళ్ళ‌లోనూ ఎన్​ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

నిజామాబాద్ జిల్లాలో …

నిజామాబాద్ జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్​ఐ పేరులో ఓ సంస్థ కార్యకలాపాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరాటే, లీగల్ అవేర్‌నెస్ శిక్షణ పేరుతో వీరికి సంఘవిద్రోహ కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న సమాచారంతో కేసును ఎన్​ఐఏకి అప్పగించారు.

భైంసాలో…

నిర్మల్ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలోని పలు ఇళ్ళ‌లో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్​లో సోదాల అనంతరం అక్కడ లభించిన సమాచారంతో ఇక్కడకు వచ్చినట్టు తెలుస్తోంది. భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

జగిత్యాలలో…

తెల్లవారుజామున నిజామాబాద్​లో దాడుల అనంతరం మరో టీమ్ జగిత్యాల చేరుకుంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ముందుగా టవర్ సర్కిల్‌లోని కేర్‌ మెడికల్​ షాప్​కు వచ్చి దుకాణం తాళాలు పగులకొడుతుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో అధికారులు యజమానిని పిలిపించి తనిఖీ నిర్వహించారు. దుకాణంలోని సీసీ ఫుటేజిని పరిశీలించారు. వాటి సాయంతో మరికొందరి ఇళ్ళ‌లో సోదాలు జరిపారు. అనుమానితుల ఇళ్ళ‌లో అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరాటే పేరిట ఉగ్ర శిక్ష‌ణ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనితల ఇండ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌, హన్మకొండలలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్ రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.

స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు.

తమ కుమార్తె రాధను నర్సింగ్‌ చదివిస్తామని చెప్పి తీసుకెళ్లారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన ఎన్‌ఐఏ అధికారులు.. గతంలోనే శిల్ప, దేవేంద్ర, స్పప్న, నరేందర్‌ నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. ఇదే కేసులో ఎన్‌ఐఏ అధికారులు మరోసారి సోదాలు జరుపుతున్నారు.

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేవని, ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని, మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశం వివరాలు రాసుకున్న బుక్ ని ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కూడా కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్ ‌గఢ్,‌ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్, మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సంచలన ప్రకటన జారీ చేసింది. ముంబయి పేలుళ్ళ‌ నేపథ్యంలో అమెరికా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

గ్లోబల్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం భారతదేశంలో డి గ్యాంగ్ ఆధ్వర్యంలో పలు అరచకాలు సాగిస్తున్నాడు. దావూద్ గ్యాంగ్ ఆయుధాల స్మగ్లింగ్, పేలుళ్లు, డ్రగ్స్ విక్రయం, నకిలీ కరెన్సీ నోట్ల చలామణి, పాక్ సహకారంతో ఉగ్రదాడులు చేస్తోందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

దావూద్ తోపాటు అతని సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ తలపై 20 లక్షల రూపాయలు, అతని సోదరుడు అనీస్ ఇబ్రహీంపై రూ.15 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. దావూద్ అనుచరులైన జావేద్ పటేల్, జావేద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాఖ్, అబ్దుల్ రజాఖ్ మెమోన్ అలియాస్ టైగర్ మెమోన్‌ల ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతులు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది.

దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ సిండికేట్ నడుపుతూ మనీలాండరింగ్, నకిలీ కరెన్సీనోట్ల చలామణి చేస్తున్నాడని వెల్లడైంది. దావూద్ లష్కరేతోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడని కూడా తేలింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వరవరరావుపై ఆంక్షలు కొనసాగింపు… కోర్ట్ స్పష్టం
ముంబై: మావోయిస్టులతో సంబంధముందన్న ఎల్గార్‌ పరిషద్‌ కేసులో బెయిల్‌పై ఇటీవల విడుదలైన ప్రముఖ కవి, విప్లవ కార్యకర్త వరవరరావుపై ఆంక్షలు కొనసాగుతాయని కోర్టు స్ఫష్టం చేసింది. ముంబయిలోనే ఉండాలని, అనుమతి లేకుండా నగరం పరిధి దాటి వెళ్ళ‌రాదని స్థానిక ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆరోగ్య కారణాలపై సుప్రీంకోర్టు ఈ నెల 10న ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయస్థానం వరవరరావుకు జారీ అయిన బెయిల్‌పై ఆంక్షలను విధించగా, ఆ వివరాలు శనివారం వెలుగులోకి వచ్చాయి.

ముంబయిలోనే నివాసం ఉండాలని, ఎన్‌ఐఎ నుంచి ముందస్తు అనుమతి లేకుండా నగరం పరిధి దాటి బయటకు వెళ్ళ‌రాదని ప్రత్యేక న్యాయస్థానం ఆంక్షలు విధించింది. ఒక వేళ ముంబయి నివాసంలోనే ఉంటున్నా, ఆ సమయంలో ‘ఇతరులను ఎవ్వరినీ’ కలవరాదని నిర్దేశించింది.

‘నేర కార్యకలాపాల్లో కానీ, ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న కేసుకు తరహా కార్యకలాపాల్లోకానీ పాలుపంచుకోరాదని, అలాగే సహ నిందితులు లేదా అలాంటి తరహా వ్యక్తులెవ్వరినీ కలుసుకోరాదని, భేటీ కారాదని కూడా ప్రత్యేక న్యాయస్థానం నిబంధనలు విధించింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రింట్‌, ఎలక్ట్రాన్‌, సోషల్‌ మీడియాకు తెలియజేయరాదని కూడా నిర్దేశించింది. ఆంక్షలతో పాటు బెయిల్‌కు మరికొన్ని షరతులను కూడా ప్రత్యేక న్యాయస్థానం అదనంగా చేర్చింది.

పూచీకత్తుగా తాజాగా ఇద్దరు వ్యక్తుల నుంచి సంతకాలతో పాటు రూ.50 వేల బాండును సమర్పించాలని ఆదేశింది. 2017 డిసెంబర్‌ 31న మహారాష్ట్రలోని కోరేగావ్‌ భీమా యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన ఎల్గార్‌ పరిషద్‌ సదస్సులో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై 2018 ఆగస్టు 28న వరవరరావుతో పాటు పలువురు సామాజిక, హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వరవరరావుపై ఆంక్షలు కొనసాగింపు… కోర్ట్ స్పష్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన నిందితుడు ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సభ్యుడు మొహ్సిన్ అహ్మద్‌ను ఆదివారం ఇక్కడ ప్రత్యేక కోర్టు ఒకరోజు ఎన్‌ఐఎ కస్టడీకి పంపింది. అహ్మద్‌ను ఏడు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ పాటియాలా హౌస్ కోర్టులో డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. శనివారం అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు పలు రాష్ట్రాలతో సంబంధాలున్నాయని, సాక్ష్యాధారాల రికవరీ కోసం, అతని సహాయకులను అరెస్టు చేసేందుకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.