#National Human Rights Commission – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి..
ఆరు రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

న్యూఢిల్లీ: భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో కొనసాగుతున్న దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరంగా చెప్పాలని కోరింది.

మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలనలోకి తీసుకుని జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్సులకు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర కార్యదర్శులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. నివేదికను ఆరు వారాలలోగా సమర్పించాలని కోరారు.

“దేవదాసీ విధానాన్ని రూపుమాపేందుకు చాలా చట్టాలను రూపొందించినప్పటికీ ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఈ విధానాన్ని సుప్రీం కోర్టు కూడా విమర్శించింది” అని నోటీసు పేర్కొంది. దేవదాసీ వ్యవస్థ మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసి వేశ్యా వృత్తిలోకి నెట్టేస్తోందని అంటూమహిళలు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును హరిస్తోందని అంది. దేవదాసీ వ్యవస్థలో పేద, షెడ్యూల్డ్ కులాలు, జాతులకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు మీడియా నివేదికలో తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రా స‌ర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు
అమ‌రావ‌తి: అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు.

ప్రాజెక్ట్ ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరతామని ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు జ్ఞానేశ్వర్ ముల్లే తెలిపారు.

‘ప్రాజెక్టు దిగువున జరుగుతున్న ఇసుక తవ్వకాల కోసం ప్రాజెక్టు గేట్లను ఎత్తలేదు. గేట్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైంది. మానవ తప్పిదం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోయింది’ అంటూ బిజెపి నాయకులు ఆరోపించారు.

వరదల్లో మృతి చెందినవారి కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేశారని, పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదని తెలిపారు. కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది.

ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు నుంచే కాకుండా, మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెల్లవారుజామున అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ హెచ్చరిక వచ్చిన గంటలోపే భారీశబ్దంతో డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. ఈ ఘటన నవంబర్ 2021లో జరిగింది. కొందరు మృత్యువాత పడగా, మరికొందరు గల్లంతయ్యారు.

నష్టం వివరాలు కోరిన ఏపీ హైకోర్టు

మరోవంక, అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, ఇందుకు బాధ్యులపై అధికారుల పై చర్యలు తీసుకోవాలని, వరద వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుడు ఎన్‌.రమేశ్‌ నాయుడు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వరద సమయంలో పొలాల్లో మేట వేసిన ఇసుకను విక్రయించుకొనేందుకు రైతులను అనుమతించాలని కూడా అభ్యర్థించారు.

అయితే, అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో ఎంతమంది రైతులు నష్టపోయారు? ఎంత విస్తీర్ణంలో వారికి భూములు ఉన్నాయి? పరిహారం ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందనే వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ చేసిన అభ్యర్ధనను తోసి పుచ్చింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

బాధితులకు ఇప్పటికే నష్టపరిహారం అందజేసినట్లు ప్రభుత్వం చెబుతోందని చెబుతూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు రిప్లై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రా స‌ర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘శుక్రవారం’ దాడుల‌పై బంగ్లా ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌!
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై శుక్ర‌వారాల‌తోపాటు ఇత‌ర రోజుల్లో జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిస్తూ ఆ దేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) “లౌకిక దేశం”లో మతపరమైన హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని పేర్కొంది.

మీడియా నివేదికల ప్రకారం, అవాంఛిత దాడిని నివారించడంలో నిర్లక్ష్యం ఉందా? పరిస్థితిని నియంత్రించడంలో పోలీసులు సరైన పాత్ర పోషించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని కమిషన్ తన ఉత్తర్వుల్లో హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం… “బంగ్లాదేశ్ వంటి లౌకిక దేశంలో మత హింస ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు” అని కమిషన్ పేర్కొంది.

ఇటీవల శుక్రవారం నరైల్‌లోని లోహగరాలోని సహపరా ప్రాంతంలో హిందూ మైనారిటీల ఇళ్ళ‌కు నిప్పుపెట్టినట్టు డైలీ స్టార్ అనే మీడియా పేర్కొంది.

శుక్రవారం ప్రార్థనల అనంతరం పొరుగున ఉన్న 18 ఏళ్ళ యువకుడు ఫేస్‌బుక్‌లో తమ మతపరమైన భావాలను దెబ్బతీశాడని ఆకతాయిలు రెచ్చిపోయారు.

గ్రామంలోని కళాశాల విద్యార్థి ఆకాష్ సాహా ఈ పోస్ట్ చేసినట్టు స్థానికులు ఆరోపించారు. జుమా నమాజు తర్వాత వారు గుమిగూడి విద్యార్థిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అతని ఇంటి ముందు నిరసన తెలిపారు.

అత‌ను ప‌రార్‌లో ఉండ‌డంతో అత‌ని ఇరుగుపొరుగు ఇళ్ళ‌ను నిందితులు ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డ్డారు.

“ఒక గుంపు మా విలువైన వస్తువులన్నింటినీ దోచుకున్న తర్వాత, మరో గుంపు వచ్చి మా తలుపు తెరిచి చూసింది. దోచుకోవడానికి ఏమీ మిగలకపోవడంతో మా ఇంటికి నిప్పు పెట్టారు.”

“ఈ హింస ముప్పు ఎంతకాలం మ‌మ్మ‌ల్ని వెంటాడుతుందో నాకు తెలియదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మాకు భద్రత ఎవరు ఇస్తారు? … వారు నిప్పంటించేటప్పుడు నేను ఇంట్లో ఉంటే, నేను చనిపోతాను. దేవుడు నన్ను రక్షించాడు. కానీ మనుగడకు ఇది ఏదైనా మార్గమా? ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా శరీరంపై ఉన్న చీర మాత్రమే” అని ఓ బాధితురాలు బోరుమంది.  పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శుక్రవారం ఆకాష్ తండ్రి అశోక్ సాహాను అదుపులోకి తీసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘శుక్రవారం’ దాడుల‌పై బంగ్లా ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్⁬హెచ్ఆర్సీ
భాగ్య‌న‌గ‌రం: సరూర్ నగర్⁬లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన ఎన్⁬హెచ్ఆర్సీ అందరూ చూస్తుండగానే దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఈ ఘటన చట్టాన్ని లెక్కచేయకపోవడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ఈ ఘటనకు సంబంధించి నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.

పరువు హత్య ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ముస్లిం మ‌హిళ‌ను వివాహం చేసుకున్న నాగరాజును యువ‌తి సోద‌రుడు హ‌త్య చేసిన విష‌యం విదిత‌మే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్⁬హెచ్ఆర్సీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీబీఐకు ప‌శ్చిమ బెంగాల్ ‘బీర్భూమ్’ కేసు!
కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్ హింసాకాండ కేసును సీబీఐకు అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో రాంపూర్‌హట్‌లోని బొగ్తుయ్ గ్రామంలో ఇళ్ళ‌కు నిప్పుపెట్టడంతో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఈ కేసును బెంగాల్ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు కొనసాగించలేరని హైకోర్టు పేర్కొంది.

ఈ ఘటనపై ఏప్రిల్ 7వతేదీలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు బిర్భూమ్ హింసాకాండపై రిటైర్డ్ ఎస్సీ జడ్జి నేతృత్వంలోని సిట్ విచారణ జరిపించాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

రాంపూర్‌హాట్ హింసాకాండపై స్టేటస్ రిపోర్టును ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా సమర్పించాలని కోల్ కత్తా హైకోర్టు బెంగాల్‌ను కోరింది. జిల్లా జడ్జి సమక్షంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఘటనా స్థలంలో 24 గంటలపాటు సీసీటీవీ నిఘా ఉంచాలని కోర్టు ఆదేశించింది.

కాగా, బీర్భూమ్ జిల్లాలో జరిగిన హింసాకాండపై పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ గురువారం నోటీసులు జారీ చేసింది. చిన్నారులతో సహా ఎనిమిది మందిని కాల్చివేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించింది.

నాలుగు వారాల్లోగా ఎఫ్‌ఐఆర్‌తోపాటు వివరణాత్మక నివేదికలు ఇవ్వాలని కోరింది. గ్రామంలోని ప్రజల భద్రత కోసం తీసుకున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయక చర్యలపై వివరణ ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది. ద్వేషపూరిత హింస సంఘటనను కూడా కమిషన్ గమనించిందని, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు సరిగా లేవని సూచిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీబీఐకు ప‌శ్చిమ బెంగాల్ ‘బీర్భూమ్’ కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.