NATIONAL FLAG – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు
కశ్మీర్​: జమ్ముకశ్మీర్​ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపేందుకు భారత సైన్యం 108 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని నెలకొల్పింది. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్​ పార్క్ ఆవరణంలో ఓ బ్యాంకు సహకారంలో జాతీయ పతాకాన్ని నెలకొల్పినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘జెండా వంద‌నం చేయ‌ను… మా మ‌తం ఒప్పుకోదు’
ధ‌ర్మ‌పురం: త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురం జిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో త‌మిళ‌సెల్వి హెచ్.ఎంగా ప‌నిచేస్తున్నారు. పంద్రాగ‌స్టు రోజున పాఠ‌శాల‌కు సెల‌వు పెట్టిన ఆమె.. తోటి టీచ‌ర్ల‌కు ఓ వీడియో సందేశం పంపించారు. ‘మేం విశ్వ‌సించే దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ న‌మ‌స్క‌రించం. జాతీయ జెండాకు వంద‌నం చేస్తే మా మ‌తం ఒప్పుకోదు. కానీ, జెండాపై గౌవ‌రం ఉంది’ అనేది ఆ వీడియో సారాంశం. అయితే, ఆమె వైఖ‌రిపై అక్క‌డి గ్రామ‌స్తులు మండిప‌డ్డారు. పాఠ‌శాల‌లో మ‌త రాజ‌కీయ‌లు పుడుతున్నాయ‌న్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘జెండా వంద‌నం చేయ‌ను… మా మ‌తం ఒప్పుకోదు’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

75 లక్షల ఇళ్ళ‌పై ఎగ‌ర‌నున్న జాతీయ పతాకం
కర్నాటక బీజేపీ ఏర్పాట్లు

గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం

బెంగ‌ళూరు: ఆజాది కా అమృత మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 75లక్షల నివాసాలపై జాతీయ పతాకం రెపరెప లాడనుందని బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్‌.రవికుమార్‌ మీడియాతో మాట్లాడారు.

మొత్తం 224 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ‘ఘర్‌ ఘర్‌ పర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానించారు. కనీసం ఒక్కో నియోజకవర్గంలో 35వేల నివాసాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు.

ఈ వేడుకలు బీజేపీ కార్యక్రమం కాదని స్పష్టం చేసిన ఆయన మతాలు, కులాలకు అతీతంగా ప్రజలంతా దేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. అమృత మహోత్సవాల సందర్భంగా సైకిల్‌ జాథా, బైక్‌ జాథా, త్రివర్ణధ్వజం జాథాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈనెల 10నుంచి 11వరకు పథసంచలనం, ప్రభాత్‌ భేరి, మారథాన్‌, వాకథాన్‌, సైకిల్‌థాన్‌, భారతమాత పూజలు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భారతస్వాతంత్య్ర చరిత్రను తెలిపే 75 పుస్తకాలను ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు.

దేశవ్యాప్తంగా 20 కోట్ల నివాసాలపై ఈనెల 13నుంచి 15వరకు జాతీయ పతాకం రెపరెప లాడాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు కర్ణాటకలో భారీగా నిర్వహించాలని తద్వారా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాలని తలపోస్తున్నామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 75 లక్షల ఇళ్ళ‌పై ఎగ‌ర‌నున్న జాతీయ పతాకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాష్ట్రంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
సీఎం క్యాంపు కార్యాలయంలో ఛాయాచిత్ర ప్రదర్శన

న్యూఢిల్లీ: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మంగళవారం ఘనంగా నిర్వహిస్తుందని పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు.

‘‘తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పింగళి వెంకయ్య జీవితంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభిస్తారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొంటారు. పింగళి వెంకయ్య జన్మస్థలమైన కృష్ణా జిల్లా ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి మంత్రి జోగి రమేష్‌ హాజరవుతారు.

తపాలా శాఖ ప్రత్యేకంగా ముద్రించిన పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరిస్తారు. 1921లో విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ జెండాగా గుర్తిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆయన జయంతిని మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు తెలుగువారు గర్వపడుతున్నారు’’ అని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు.

హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోదీ ‌ట్విట్టర్‌లో షేర్​ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జిన్నా టవర్ వ‌ద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుంటూరులోని జిన్నా టవర్‌కు ఇటీవల త్రివర్ణ పతాక రంగులు వేయగా.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, గుంటూరులో జిన్నా టవర్‌కు చాలా ప్రత్యేకస్థానం ఉందని, జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడున్న వారిలో చాలామంది పుట్టి ఉండరని అన్నారు.

ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు అందరం స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని సుచరిత అన్నారు. భారతీయులందరూ ఒక్కటే అన్న భావనతో ప్రజలందరూ కలిసి మెలసి ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

జిన్నా టవర్ పేరు మార్చాలి…

అంతకు ముందు కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ మాట్లాడుతూ దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. జిన్నా టవర్ అంశం ముస్లింలు, హిందువుల కోసం కాదన్నారు. రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించే పని వైసీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. టవర్ పేరు మార్చకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కానీ, గుంటూరులో మాత్రం విచిత్ర సంఘటనలు జరిగాయన్నారు. జిన్నా టవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. బీజేపీ డిమాండ్ మేరకు టవర్‌కు రంగులు మార్చారని, జాతీయ జెండా దిమ్మె పెట్టడం శుభపరిణామమన్నారు. జాతీయ జెండా రంగులు మన దేశానికి గర్వ కారణమన్నారు. మూడు రంగులు ఉన్న టవర్‌‌‌కు జిన్నా పేరు ఉండ‌డం దేశ ద్రోహమన్నారు. దేశ ప్రజలను తీవ్రంగా అవమానించినట్టేనన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిన్నా టవర్ వ‌ద్ద జాతీయ జెండా ఆవిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం
జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్య‌లయాల‌పై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ కార్య‌ల‌యాల‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి నిర్ణయం తీసుకున్న‌ట్టు పేర్కొంది.

గ‌త గురువారం డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ ల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జ‌మ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల్లో జాతీయ జెండాను ఎగుర‌వేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల మేర‌కు అన్ని జిల్లాల ఉన్న‌తాధికారులు సంబంధింత జిల్లాల  కార్యాల‌యాల‌కు ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో డిప్యూటీ కమిషనర్ అనంతనాగ్ డాక్టర్ పియూష్ సింగ్లా కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయడానికి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

15 రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా ఎగిరేలా చూడాల‌ని, ఈ విషయంలో ప్రతిరోజూ పురోగతి నివేదికను సమర్పించాలని జిల్లా అధిపతులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న‌ “ఆజాది కా అమృత్ మహోత్సవ్”  కార్య‌క్ర‌మంలో భాగంగా స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించి, త‌మ ప్రాంత ప్ర‌జ‌ల కోసం కృషి చేసిన వారిని గుర్తించి ఈ వేడుక‌ల సంద‌ర్భంగా వారిని సత్కరించాలని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జిల్లా అధికారులకు సూచించారు.

Source : VSK BHARATH & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ జెండా ఎగురవేయడంపై మోహబూబా ముఫ్తీ అభ్యంతరకర వ్యాఖ్యలు : అరెస్టుకు భాజపా డిమాండ్
జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భాజపా ఆరోపించింది. వెంటనే ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ భూమిపై ఏ శక్తీ జమ్మూ-కశ్మీర్‌లో తిరిగి ప్రత్యేక జెండాను ఎగురవేయలేదని వ్యాఖ్యానించింది. ముఫ్తీ వ్యాఖ్యల్ని గవర్నర్‌ తీవ్రంగా పరిగణించాలని భాజపా జమ్మూకశ్మీర్‌ శాఖ అధ్యక్షుడు రవీందర్‌ రైనా కోరారు. ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ముఫ్తీకి హితవు పలికారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలను ఆమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని జమ్మూకశ్మీర్‌ పీసీసీ అధికార ప్రతినిధి రవీందర్‌ శర్మ అన్నారు. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దన్నారు. ప్రజాస్వామ్య, చట్టబద్ధ పాలన కోసం పోరాడిన ఎంతో మంది త్యాగాలను కించపరిచినట్లవుతుందన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని ముఫ్తీ శుక్రవారం అన్నారు. తమ జెండాను తిరిగి ఇచ్చేవరకు మరో జెండా ఎగురవేయమన్నారు. ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామని చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ జెండా ఎగురవేయడంపై మోహబూబా ముఫ్తీ అభ్యంతరకర వ్యాఖ్యలు : అరెస్టుకు భాజపా డిమాండ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.