NASA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్ళీ వాయిదా
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్టెమిస్-1’ ప్రయోగం మరింత ఆలస్యం కానుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం పలు కారణాలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23వ తేదీన మూడోసారి ప్రయోగానికి షెడ్యూల్‌ ఖరారు చేశారు. అయితే, దీన్ని మరికొద్ది రోజులకు వాయిదా వేయాలని తాజాగా నాసా నిర్ణయించింది.

ప్రయోగ వాహనంలో తలెత్తిన సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు మరింత సమయం అవసరమని ఇంజినీర్లు కోరారు. దీంతో ఈ ప్రయోగాన్ని సెప్టెంబరు 27న చేపట్టాలని నాసా నిర్ణయించింది. ఈ మేరకు బ్లాగ్‌లో అప్‌డేట్‌ ఇచ్చింది. అయితే, మళ్లీ ఏదైనా సమస్య తలెత్తి సెప్టెంబరు 27న ప్రయోగం చేపట్టడం సాధ్యంకాకపోతే.. మళ్లీ అక్టోబరు 2న లాంఛ్‌ విండో అందుబాటులో ఉంది.

చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగమే ఆర్టెమిస్‌-1. నాసా చేపడుతోన్న ఈ యాత్రలో శక్తిమంతమైన రాకెట్‌తోసహా వ్యోమనౌకలను నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. చివరి గంటలో ఇంధన లీకేజీలో సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత సెప్టెంబరు 3న మరోసారి షెడ్యూల్ చేయగా.. అప్పుడు కూడా ఇంధన లీకేజీ సమస్య వచ్చింది. దీంతో వాహకనౌకకు ఇంజనీర్లు మరమ్మతులు పూర్తి చేశారు. ప్రస్తుతం రాకెట్‌ స్థిరత్వాన్ని పరీక్షించేందుకు ట్యాంకింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు నాసా వెల్లడించింది. గత 15 రోజులుగా ఈ వాహకనౌక లాంఛ్‌ ప్యాడ్ ‌పైనే ఉంది.

చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. అయితే, ప్రస్తుతం మాత్రం అందులో ఉన్న ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది. 2024లో ఆర్టెమిస్‌-2, 2025లో ఆర్టెమిస్‌-3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్ళీ వాయిదా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చంద్రుడిపైకి ఆమిస్-1 ప్రయోగాన్నివాయిదా వేసుకున్న నాసా
చంద్రుడిపై పరిశోధనలకు నాసా పంపాలనుకున్న ఆమిస్-1 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఆమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. సెప్టెంబర్ 9న మళ్లీ ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చంద్రుడిపైకి ఆమిస్-1 ప్రయోగాన్నివాయిదా వేసుకున్న నాసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూ­ర్యు­డిపై పరిశోధనలు చేసేం­దు­కు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది.

ఇప్పుడు మ‌ళ్ళీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ మీడియాకు వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచానికి పెనుముప్పుగా మారిన‌ చైనా రాకెట్…అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న శకలాలు
న్యూఢిల్లీ: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్‌ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి.

తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు వీటిని వీక్షించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిని ఉల్కాపాతంగా భావించి కొందరు వీడియోలు తీశారు. శనివారం రాత్రి 10 గంటల 45 నిమిషాల సమయంలో హిందూ మహాసముద్రంపై ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించాయి.

అమెరికా స్పేస్‌ కమాండ్‌ కూడా ఇదే సమయంలో చైనా రాకెట్‌ శిథిలాలు భూ వాతావరణంలోకి చేరినట్టు నిర్ధారించింది. మలేసియా మీదుగా ఈ శకలాలు ప్రయాణిస్తున్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హాడ్‌ఫీల్డ్‌ కూడా షేర్‌ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు.

చైనా స్పేస్‌ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. లాంగ్‌మార్చ్‌ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టం కలగజేసే ప్రమాదం ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచానికి పెనుముప్పుగా మారిన‌ చైనా రాకెట్…అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న శకలాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చంద్రుడిపై వై-ఫై నెట్‌వ‌ర్క్‌
భూమిపై ఇంటర్నెట్ సమస్యల పరిష్కారానికి నాసా ప్రయత్నం

నాసా: చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్ ఏర్పాటుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని కోసం చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌ను పంపించారు. దీని ద్వారా భూమిపై తెలెత్తే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని నాసా గ్లాన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ టెక్నాలజీ ఇంక్యేబేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ క్లీవ్‌ ల్యాండ్‌లో పరిసరాలకు తగ్గట్లు ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌లో చంద్రుడి మీద నుంచి వైఫై సౌకర్యాన్ని అందించేలా బ్లూప్రింట్‌ తయారు చేస్తామని చెప్పారు. అదే సమయంలో చంద్రుడిపై ఉన్న అధిక ఉష్ణోగ్రతలో సైతం చంద్రుడి మీద నుంచి ధూళి, రాళ్లతో పాటు వైఫై నెట్‌ వర్క్‌లకు అక్కడి వాతావరణం అనుకూలిస్తుందా అనే విషయాలపై రీసెర్చ్‌ చేస్తామన్నారు.

‘క్లీవ్‌ల్యాండ్‌’లో దాదాపు 31శాతం  కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ‘గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ పార్ట్‌నర్‌షిప్’ భూమి మీద డిజిటల్ సమస్యకు పరిష్కరించేలా చంద్రుడిని ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో చూడాలంటూ నాసాకి చెందిన గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌ని సంప్రదించారు. దీంతో నాసా గ్లెన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కంపాజ్‌ బృందం.. చంద్రమండలంపై ఉన్న లూనార్‌ సర్ఫేస్‌ ఏరియా ప్రాంతంలోని వైఫై నెట్‌‌వర్క్‌ నుంచి కింద ఉన్న క్లీవ్‌ల్యాండ్‌కు అందించేలా ఇక్కడి భూ వాతావరణం ఎంతమేరకు సహకరిస్తుందనే అంశంపై విశ్లేషణ జరిపినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చంద్రుడిపై వై-ఫై నెట్‌వ‌ర్క్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అతివ నాయకత్వంలో అంతరిక్షానికి
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. ఐదు దశాబ్దాల అనంతరం మరోసారి చంద్రయానాన్ని తలపెట్టింది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఓ మహిళ నాయకత్వం వహించనుండటం విశేషం. 1992లో నాసాలో చేరిన కేథీ ల్యూడర్స్‌ మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి సారథ్యం వహించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనుంది. తొలిసారిగా ఓ మహిళతో సహా ఇద్దరు వ్యోమగాములను 2024 కల్లా చంద్రునిపైకి పంపే కార్యక్రమానికి నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. భారీ వ్యోమనౌక ఎస్‌ఎల్‌ఎస్‌, ఓరియన్‌ క్యాప్సూల్‌ల ద్వారా సాకారం కానున్న ఈ చంద్రయాన ప్రయోగానికి… కేథీ నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు నాసా ప్రకటన విడుదల చేసింది. నాసా చేపట్టిన అనేక వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల విజయంలో భాగస్వామి అయిన ల్యూడర్స్‌.. తమ మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘హ్యుమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఆండ్‌ ఆపరేషన్స్‌ మిషన్‌ డైరక్టరేట్‌’ (హెచ్‌ఈఓ)కు నాయకత్వం వహించేందుకు సరైన వ్యక్తి అని తెలిపింది.

ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వాణిజ్య అంతరిక్ష నౌకలను తయారుచేసే కార్యక్రమానికి దశాబ్దం క్రితమే నాసా శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్పేస్‌ ఎక్స్‌, బోయింగ్‌ తదితర సంస్థలు తయారుచేసే అంతరిక్ష నౌకలకు సంబంధించిన అత్యంత కఠినమైన పరీక్షా కార్యక్రమాల పర్యవేక్షణలో కేథీ ల్యూడర్స్‌కు అపార అనుభవం ఉంది. ఇక మే 30న కేథీ ఆధ్వర్యంలోనే జరిగిన తొలి వాణిజ్య అంతరిక్ష యాత్రలో ఇద్దరు వ్యోమగాములు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరారు. దీనితో మరో ఘన విజయాన్ని ఆమె తన ఖాతాలో వేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అతివ నాయకత్వంలో అంతరిక్షానికి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.