Narendra Modi – Vishwa Samvad Kendra Andhra Pradesh

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ
ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రాంతీయ అనుసంధానం, పర్యాటకానికి పెద్దపీట వేస్తున్న భారత రైల్వే శాఖ కొత్తగా వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెస్తోంది. జమ్మూకశ్మీర్ పర్యటించే వారికి మరింత విలువైన సేవలను ఈ హైస్పీడ్ రైలు అందించనుంది.

రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. అంజి ఖాడ్ వంతెన, చినాబ్ వంతెన పూర్తి కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూకశ్మీర్‌కు రైలు సేవల అనుసంధానమవుతున్నాయి.

కాగా, వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్య తొలిసారి నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ప్రారంభించనున్నారు. 272 కిలోమీటర్ల ఈ రైల్వే లేన్ ఏర్పాటుతో కేవలం 3 గంటల్లో గమ్యం చేరవచ్చు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణనికి 6 నుంచి 7 గంటలు పడుతోంది. విమానమార్గంలో చేరేందుకు గంట పడుతోంది. ఇప్పడు వందేభారత్ రైలుతో వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

The post వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా‌.. నిర్మలా సంకేతం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అటువంటి స్పష్టమైన సంకేతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు.

న్యూఢిల్లీలో “కేంద్ర రాష్ట్ర సంబంధాలు – సహకార సమాఖ్యత: ఆత్మనిర్భర్ భారత్ వైపు మార్గం” అంశంపై జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఈ విషయమై స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ఆమోదించారని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

అందువల్ల, ఇవాళ పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం కానందున ప్రస్తుతం 41 శాతం ఇస్తున్నామని పేర్కొంటూ త్వరలో అది రాష్ట్రంగా మారుతున్నందున ఈ శాతం తిరిగి పెరుగుతుందని ఆమె చెప్పారు.

అవినీతికి తావులేకుండా పారదర్శకతతో నిధుల పంపిణి చేస్తున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తమకు బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు అనే తేడా లేదని ఆమె చెప్పారు. మొదటగా మనం ప్రజల విశ్వాసం చూరగొనాలని, ఈ విషయంలో ఏ రాష్ట్రం కూడా మినహాయింపు లేదని ఆమె సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా‌.. నిర్మలా సంకేతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం జరుగుతున్న ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్ళ‌లో యావత్‌ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్టు పేర్కొన్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ
టోక్యో: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో తాను జపాన్​కు వచ్చినప్పుడు చాలా సమయం మాట్లాడకున్నామని చెప్పారు. అబే.. భారత్​, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను​ మరో ఎత్తుకు తీసుకెళ్ళారని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిద సైతం అదే తీరును కొనసాగిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు మోదీ.

మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం టోక్యో వెళ్ళిన నరేంద్ర మోదీ.. జపాన్​ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అబే అంత్యక్రియల కోసం జపాన్​కు వచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు కిషిద. అంతకుముందు మేలో జరిగిన క్వాడ్​ సమ్మిట్​లో పాల్గొన్న మోదీ.. కిషిదతో సమావేశమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులను తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఢిల్లీలో విడుదల చేశారు.

ఆరోగ్య సంరక్షణ, విదేశాంగ విధానం, సాంకేతికత వంటి విభిన్న రంగాలలో భారత్​ సాధించిన విజయాల పట్ల ప్రధాని మోదీని వెంకయ్య ప్రశంసించారు. భారత్​ ఎదుగుదలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తుందని అన్నారు. మోదీ నూతన సంస్కరణలు చేపట్టారని.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారని వెంకయ్య కొనియాడారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, అధికారంలో ఉన్నవారికి మీరు శత్రువులు కాదని కేవలం ప్రత్యర్థులేనని చెప్పారు. అన్ని పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ?
* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్

* భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన

ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

”22వ ఎస్‌సీవో సదస్సుకు పుతిన్‌, భారత ప్రధాని మోడీ హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా ఈ దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి, జీ20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి అజెండాలో ఉండే అవకాశం ఉంది. డిసెంబరులో ఐరాస భద్రతా మండలికి, 2023లో జీ20, ఎస్‌సీవోకు భారత్‌ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక భేటీకి ప్రాముఖ్యత ఏర్పడనుంది” అని క్రెమ్లిన్‌ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే మోడీ, పుతిన్‌ భేటీపై భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం నేపథ్యంలో మోడీ – పుతిన్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. ఉక్రెయిన్ ‌పై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడిని కోరారు. ఆ తర్వాత ఈ ఏడాది జులైలో మరోసారి పుతిన్ ‌తో మోడీ ఫోన్ ‌లో సంభాషించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా ఇద్దరు నేతలూ తమ ఆలోచనలు పంచుకొన్నారు. గతేడాది డిసెంబర్‌లో పుతిన్‌ భారత్ ‌లో పర్యటించిన సందర్భంగా తీసుకొన్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం
గుజరాత్‌ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి 1924లో మధ్యప్రదేశ్‌లోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటిని వదిలి హిందూ ధర్మ ప్రచార యాత్రలు చేపట్టారు. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి అంత్యక్రియలు సోమవారం నిర్వహించే అవకాశం ఉంది.

శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద శివైక్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ ‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ స్వామీజీ శివైక్యం.. సాధు సమాజానికి తీరని లోటని యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్‌ చేశారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాలకు స్వామీజీ చేసిన సేవలు యావత్ ప్రపంచం చిరకాలం గుర్తుంచుకుంటుందని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు
* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం

ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరు కానుండడమే ఇందుకు కారణం. సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో జరిగే ఈ సమావేశానికి దాదాపు 15 దేశాధినేతలు హాజరుకానున్నారు. కరోనా మహమ్మారి తర్వాత పలు దేశాధినేతలు నేరుగా హాజరవుతోన్న అంతర్జాతీయ సదస్సు కూడా ఇదే. అయితే, ఓవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ ఈ సదస్సులో ప్రధాని మోడీ హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జూన్‌ 2019 తర్వాత షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్ ‌కు (SCO summit) దేశాధినేతలు నేరుగా హాజరవుతున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్‌ 14న ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్ ‌కు (Samarkand) వెళ్లనున్నారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాలు ఇదివరకే వెల్లడించాయి. ఇదే సమయంలో భారత ప్రధాని మోడీతో భేటీపై మాత్రం చైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో భారత్ ‌తో పాకిస్థాన్‌, చైనాల అధినేతలు సమావేశమయ్యే విషయంపై ప్రపంచ దేశాలకు ఆసక్తి నెలకొంది.

2001లో చైనా నేతృత్వంలో ఏర్పాటైన ఎస్‌సీఓలో (SCO) రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌ సభ్యులుగా ఉన్నాయి. ‘నాటో’కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్‌ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్‌ కూడా ఎస్‌సీఓలో చేరింది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఈ ఏడాది సదస్సు జరుగుతుండగా.. వచ్చే ఏడాది (2023 సెప్టెంబర్‌) సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం..
బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన భేటీలో ఇరు దేశాల ప్రధానులు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిపారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. షేక్‌హసీనా.. నరేంద్ర మోదీ సమక్షంలో ఇరుదేశాల అధికారులు ఏడు ఎంఓయూలపై సంతకాలు చేశారు.

భారత్‌, బంగ్లాదేశ్‌ స్నేహం పరస్పర సహకార స్ఫూర్తితో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తీస్తా నీటి పంపిణీ సహా అన్ని సమస్యలకు త్వరలో ముగింపు పలకాలని తాము భావిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు.. ఇరు దేశాల విశ్వాసంపై దాడి చేయాలనుకునే శక్తులను కలిసి ఎదుర్కోవడం చాలా అవసరమని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం
కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్ ‌లో ప్రధాని మోడీ ఆమెతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంయుక్తంగా ఆ సమావేశ వివరాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ”భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. ఐటీ, అంతరిక్షం,అణు శక్తి రంగాల్లో మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకొన్నాం. విద్యుత్తు పంపిణీ లైన్లపై చర్చలు జరుగుతున్నాయి. వరదల విపత్తు నిర్వహణలో సహకారం పెంపొందించుకొంటాం, వరదలకు సంబంధించిన రియల్ ‌టైమ్‌ డేటాను బంగ్లాదేశ్ ‌తో పంచుకొంటాం. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 54 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి ఇరుదేశాల ప్రజలకూ జీవనాధారం. ఈ రోజు కుషియారా నదీ జలాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది” అని వెల్లడించారు.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ విజయవంతంగా జరుపుకొన్న భారత ప్రభుత్వం, మిత్రులకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ ప్రసంగానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రధాని మోడీకి ఆమె బహూకరించారు.

హసీనా తన పర్యటనలో భాగంగా నేడు రాజ్ ‌ఘాట్ ‌లోని బాపూజీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఆమెకు రాష్ట్రపతి భవనంలో గౌరవ వందనం సమర్పించారు. అక్కడ ఆమెకు ప్రధాని మోడీ, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్. జైశంకర్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ ”భారత్ ‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. భారత్‌ మా మిత్ర దేశం. ముఖ్యంగా మా బంగ్లాదేశ్ ‌కు విముక్తి కల్పించడంలో వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది. మాకు స్నేహసంబంధాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకొంటాము” అని పేర్కొన్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్ ల‌తో కూడా భేటీ అయ్యారు. బంగ్లా ప్రధాని గురువారం రాజస్థాన్ ‌లోని అజ్మీర్ ‌కు వెళ్లి మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాను దర్శించే అవకాశం ఉంది. హసీనా చివరిసారిగా 2019లో భారత్‌లో పర్యటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.