Narcotics Control Bureau (NCB) – Vishwa Samvad Kendra Andhra Pradesh

నవాబ్‌ మాలిక్ ‌పై పరువు నష్టం కేసు
ఎన్ ‌సి బి ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్ ‌దేవ్‌ కచ్రూజీ వాంఖడే మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నేత నవాబ్‌ మాలిక్ ‌పై పరువు నష్టం కేసు వేశారు. రూ.1.25 కోట్ల నష్టపరిహారం కోరుతూ బొంబాయి హైకోర్టులో కేసు దాఖలైంది. నవాబ్‌ మాలిక్‌ సూచనల మేరకే తమ కుటుంబం గురించి ప్రచురించడం, వ్రాయడం చేస్తున్నారని, వాటిపై శాశ్వత నిషేధాన్ని కోరుకుంటున్నట్లు పిటిషన్ ‌లో కోరారు.

ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని తన కుమార్తె, క్రిమినల్‌ లాయర్‌ అయిన యాస్మిన్‌ ప్రాక్టీస్ ‌ను నాశనం చేయడంతో పాటు మహారాష్ట్ర మంత్రి తన కుటుంబసభ్యుల కీర్తి ప్రతిష్టతలకు పూడ్చలేని నష్టం, హాని కలిగిస్తున్నారని, భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ‌ఖాన్‌ నిందితుడిగా ఉన్న ముంబయి క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు నుండి ఇటీవల ఎన్ ‌సి బి తొలగించిన సమీర్‌ వాంఖడేపై నవాబ్‌ మాలిక్‌ వరుస ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవాబ్ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌ ప్రమేయం ఉన్న కేసులో కూడా సమీర్‌ ఇన్‌చార్జ్ ‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్ ‌సి బి అధికారిగా ఉద్యోగం పొందేందుకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని ఆరోపించారు.

సాక్ష్యాలుంటే కోర్టుకు వెళ్లండి

మరోవంక, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన తాజా ఆరోపణలపై ఎన్ ‌సీ బీ అధికారులు స్పందించారు. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాలుంటే ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని వారు ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నవాబ్‌ మాలిక్ ‌పై పరువు నష్టం కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్ర మంత్రికి దిమ్మ దిరిగింది…
ముంబై: ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అక్రమమన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు ఎన్‌సీబీ ఇచ్చిన సమాధానంతో దిమ్మ దిరిగింది. ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని, నిషేధిత డ్రగ్స్‌నూ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అరెస్టు అయిన వారిలో నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉన్నాడు.

ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు ముంబయి కోర్టు నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ దమేచాలను ముంబయి సిటీ కోర్టు ఈ రోజు(ఈ నెల 7) వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌ ను ముంబై కోర్టు గురువారం వరకు డ్రగ్స్‌ నిరోధక ఏజెన్సీ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కస్టడీకి అప్పగించింది.

అయితే, ఈ అరెస్టుపై మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రూయిజ్‌ నౌకలో ఎన్‌సీబీ చేసిన దాడులు నకిలీవని… అసలక్కడ డ్రగ్సే దొరకలేదని కొట్టిపారేశారు. షారుఖ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు నెలక్రితమే తమకు సమాచారం అందిందన్నారు. క్రైం రిపోర్టర్ల గ్రూపులో ఈ విషయం చక్కర్లు కొట్టిందన్నారు.

క్రూయిజ్‌ నౌకలో ఎన్‌సీబీ దాడి సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని, వారిలో ఒకరు బీజేపీ నేత అని ఆరోపించారు. ఆర్యన్‌ అరెస్ట్‌ అక్రమమన్న ఆయన.. దీని వెనక బీజేపీ కార్యకర్తల హస్తం ఉందన్నారు. సోదాల సమయంలో ఉన్న కేపీ గోసావి, మనీశ్‌ భానుషాలి ఎవరని ప్రశ్నించారు. వారక్కడ ఎందుకు ఉన్నారో బీజేపీ, ఎన్‌సీబీ సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. వీరితో బీజేపీ నేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలపై తాజాగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో స్పందించింది. మంత్రి వ్యాఖ్యలు ద్వేషపూరితంగా, పక్షపాతంతో కూడుకున్నట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. నవాబ్‌ మాలిక్‌ అల్లుడు డ్రగ్స్‌ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని.. మంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి పడేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర మంత్రికి దిమ్మ దిరిగింది… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రగ్స్‌ రాకెట్‌లో షారుక్‌ ఖాన్‌ కొడుకు!
ముంబై: ముంబైలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. రేవ్‌ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.

వారిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉన్నాడు. షారుక్‌ ఖాన్‌ కొడుకు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ కావడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. గోవాలో తీగలాగితే ముంబైలో డ్రగ్స్‌ రాకెట్‌ డొంక కదలింది. సముద్రం మధ్యలో ఓ భారీ క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు అండర్‌ కవర్‌ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో డ్రగ్స్‌ తీసుకుంటున్న దాదాపు 10 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

అయితే షారుక్‌ తనయుడు ఆర్యన్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు. అతన్ని అరెస్ట్‌ కూడా చేయలేదని ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడె వెల్లడిరచారు. ఈ క్రూజ్‌ పార్టీ ప్లాన్‌ చేసిన ఆరుగురు ఆర్గనైజర్లకు కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ రేవ్‌ పార్టీలో ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కాషిఫ్‌ ఖాన్‌ హస్తం కూడా ఉండటంతో ఆయనను కూడా ఎన్సీబీ ప్రశ్నిస్తోంది.

ఇప్పటికే ఆర్యన్‌ ఖాన్‌ ఫోన్‌ను ఎన్సీబీ సీజ్‌ చేసింది. అతడు డ్రగ్స్‌ తీసుకున్నాడా లేక అతని దగ్గర ఏవైనా డ్రగ్స్‌ ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. రేవ్‌ పార్టీ తర్వాత సీజ్‌ చేసిన ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ పెద్ద కొడుకు. ఆర్యన్‌తోపాటు ఈ రేవ్‌ పార్టీలో ప్రముఖ వ్యాపారవేత్తల కూతుళ్లు కూడా ఉన్నట్టు ఎన్సీబీ గుర్తించింది.

క్రూజ్‌ షిప్‌పై దాడి చేసి అక్కడి నుంచి ఎక్స్‌టసీ, కొకైన్‌, మెఫిడ్రోన్‌, చరస్‌లాంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ వెల్లడిరచింది. ఈ దాడుల సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కచ్చితమైన సమాచారంతోనే కార్డెలియా అనే ఈ క్రూజ్‌ షిప్‌పై దాడి చేసినట్టు ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రూజ్‌ ముంబై నుంచి గోవా వెళ్తోంది. తమ క్రూజ్‌లో ప్రయాణిస్తున్న వాళ్ల దగ్గర నుంచి నార్కోటిక్స్‌ అధికారులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఈ క్రూజ్‌ ప్రెసిడెంట్‌, సీఈవో జుర్గెన్‌ బైలోమ్‌ తెలిపారు.

శనివారం రాత్రి బాలీవుడ్‌, ఫ్యాషన్‌, బిజినెస్‌ రంగాలకు చెందిన ప్రముఖలతో ఈ క్రూజ్‌ షిప్‌ మూడు రోజుల ప్రయాణానికి బయలు దేరింది. అయితే, ఈ క్రూజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ ఉన్నట్టు సమాచారం అందుకున్న ఎన్సీబీ.. పక్కా ప్రణాళికతో దాడి చేసింది. ముంబై తీరం దాడి సముద్రం మధ్యలోకి వెళ్లగానే క్రూజ్‌లో రేవ్‌ పార్టీ ప్రారంభమైంది.

ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడె ఓ ప్రయాణికుడిగా షిప్‌లో ఎక్కాడు. షిప్‌లోకి ఎక్కాలంటే ఎంట్రీ ఫీజు రూ. 80 వేల రూపాయలు. ముంబై తీరం నుంచి బయలుదేరిన షిప్‌.. సముద్రం మధ్యలోకి చేరుకోగానే రేవ్‌ పార్టీ మొదలైంది. అప్రమత్తమైన అధికారులు చాకచక్యంగా దాడులు నిర్వహించారు.

దాదాపు ఏడు గంటల పాటు నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సెర్చ్‌ ఆపరేషన్‌ ముగిసిన తర్వాత క్రూయిజ్‌ షిప్‌ను ముంబై అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌కు తీసుకొచ్చారు.

పట్టుబడిన వారందరినీ ఎన్‌సీబీ ఆఫీసుకు తరలించి విచారిస్తున్నారు. వారందరిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్స్‌ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేసే అవకాశాలున్నాయి. గత సంవత్సరం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధా కపూర్‌తో సహా పలువురు నటీనటులను ఎన్‌సీబీ విచారించింది.

ఇలా ఉండగా, మహారాష్ట్ర డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఎన్సీబీ బృందం దాడి చేసింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేసిన డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్నారు. ఎఫిడ్రిన్‌ తయారీ హైదరాబాద్‌ కేంద్రంగా నడిచినట్టు విచారణలో వెల్లడైంది.

ముంబైలోని అంథేరిలో ఐదు కోట్ల విలువైన ఎఫిడ్రిన్‌ను ఎన్సీబీ బృందం స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల తయారీ హైదరాబాద్‌లో జరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. మాదకద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్‌కు దిగుమతి చేసుకొని ఎఫిడ్రిన్‌గా మార్చి అక్రమంగా దందా సాగుతోందని, విదేశాలకూ హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్టు ఎన్సీబీ గుర్తించింది. రూ. 50,000 విలువ చేసే ఎఫిడ్రిన్‌ ఆస్ట్రేలియాలో రూ. 5 లక్షలు పలుకుతున్నట్టు సమాచారం. మొత్తం 10 మందిని ఎన్జీబీ అరెస్ట్‌ చేసింది. విచారణ కొనసాగుతోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రగ్స్‌ రాకెట్‌లో షారుక్‌ ఖాన్‌ కొడుకు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.