Narco Jihad – Vishwa Samvad Kendra Andhra Pradesh

నార్కో జిహాద్… అతౌర్ రెహమాన్ అరెస్ట్
రూ. 14 కోట్ల విలువ చేసే డ్రగ్‌ స్వాధీనం

గువాహటి: గువాహటిలో కరుడుగట్టిన డ్రగ్ మాఫియా లీడ‌ర్‌, హంతకుడు సంసుల్ హక్ తాలుక్దార్ అలియాస్ పాఖి మియా కుమారుడు అతౌర్ రెహమాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా నిషిద్ధ మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి సోనాపూర్ ప్రాంతంలో రెండు వాహనాల నుంచి రూ.14 కోట్ల విలువైన మార్ఫిన్‌ను ఎన్‌సీబీ, గౌహతి సిటీ పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకుంది.

అతౌర్ రెహమాన్ తండ్రి పాఖీ మియా అసొం, నార్త్ ఈస్ట్‌లో అతిపెద్ద డ్రగ్ మాఫియాను నడిపాడు. ఇంకా.. సెప్టెంబరు 12, 2006న గువాహటిలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి తపన్ కుమార్ దత్తా హత్యలో పాల్గొన్నాడు.

హత్య, కిడ్నాప్, దోపిడీ, మాదక ద్రవ్యాల వ్యాపారం, మహిళల అక్రమ రవాణా, జైల్‌బ్రేక్‌తో పాటు 20కి పైగా కేసులు పాఖీ మియాపై నమోదయ్యాయి. కొన్నాళ్ళ‌ పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నాడు.

కాగా, అతౌర్‌తో సహా పట్టుబడిన ముగ్గురిని గువాహటికి తీసుకొచ్చారు. గువాహటిలో తాజా డ్రగ్స్‌లో పాఖీ మియాకు ఉన్న లింక్‌ను తెలుసుకోవడానికి సిటీ పోలీసులు కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నార్కో జిహాద్… అతౌర్ రెహమాన్ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంఫాల్‌లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం, ఇద్ద‌రి ముస్లింల అరెస్ట్‌
ఇంఫాల్: మాదకద్రవ్యాల వినియోగం, ర‌వాణాపై మణిపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాజాగా, ఇంఫాల్ ఈస్ట్‌లో సోమవారం భారీగా డ్రగ్స్ రికవరీ చేశారు. ఇద్దరు పెడ్లర్‌లను అరెస్టు చేశారు. మణిపూర్ ప్రభుత్వం ‘డ్రగ్స్‌పై యుద్ధం’ పేరిట గొప్ప కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డే డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డుతున్నాయి. కాగా, స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ .60 లక్షల ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

ఇంఫాల్ ఈస్ట్‌లోని హత్తా గోలపాటి వద్ద ఇద్దరు డ్రగ్స్ విక్రయదారులు అయాజుద్దీన్ చెమ్సా(37), ఎండీ అబ్దుల్లా ఖాన్‌(27)లను హెరాయిన్ పౌడర్‌తో పాటు అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుల‌ను, డ్ర‌గ్స్‌ను తదుపరి విచారణ కోసం పోరంపట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నిందితుల‌కు దేశవ్యాప్తంగా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంఫాల్‌లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం, ఇద్ద‌రి ముస్లింల అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.