#NANDYALA SANGHAMITRA – Vishwa Samvad Kendra Andhra Pradesh

గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు
నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లా, బుక్కాపురం, తిమ్మాపురం గ్రామాల్లో బుధవారం ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ(మొబైల్ ఎక్స్ రే)పరీక్షలు జరిగాయి. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వైద్య సేవలు ప్రజలకు అందాయి. ఈ సందర్భంగా సమితి కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంకా… ఈ నెల మూడోతేదీన బొల్లవరం, తమ్మడపల్లె, నాలుగోతేదీన బండి ఆత్మకూర్, యర్రగుంట్ల, అయిదోతేదీన ఎ.కోడూరు, పార్నపల్లెలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్‌ కోరారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి సహ కార్యదర్శి పువ్వాడ సత్యనారాయణ, శ్రీనివాస్(ఆర్.ఎం.పి, బుక్కాపురం), మురళి(టెక్నీషియన్), బి.గంగాధర్‌, ఎన్‌.శ్రీనివాస్‌, వైద్య బృందం పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంఘమిత్రలో పెల్లుబికిన సమరసతా స్ఫూర్తి
నంద్యాల జిల్లా, స్థానిక నంద్యాల సంఘమిత్ర ఆవాసం లో 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘమిత్ర ఆవాసం చిన్నారులు శ్రీ మంగలి వెంకట రమణ (నాయీ బ్రాహ్మణుడు), శ్రీ నాగేశ్వరరావు ఆటో డ్రైవర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి, త్రివర్ణ పతాకను ఎగురవేయించి సమాదరణ ఆదర్శాన్ని ఆచరణలో చూపెట్టటం విశేషం.

వక్తలు మాట్లాడుతూ.. పిల్లలందరూ మన దేశంలోని మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శపౌరులుగా ఎదిగి దేశం కోసం, ధర్మం కోసం సమైక్యంగా పోరాడుతూ ఎలాంటి త్యాగాలకైన వెన్ను చూపని వీరులు గా కీర్తిగడించాలని ఆశీర్వదించారు‌.

శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి సంఘమిత్ర సందర్శన

ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక గాయకురాలు, అన్నమయ్య ప్రాజెక్ట్ సంచాలకులు శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి సంఘమిత్ర ఆవాసాన్ని సందర్శించి, చిన్నారులతో భజన చేయించారు, ఆధ్యాత్మిక గీతాలు పాడి భక్తి పారవశ్యాన్ని నింపారు. స్ఫూర్తిదాయకమైన ఆశీః ప్రసంగం చేశారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/08/NNDL1.mp4

ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యకారిణి సభ్యులు డాక్టర్ ఉదయ్ శంకర్, సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంఘమిత్రలో పెల్లుబికిన సమరసతా స్ఫూర్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కర్నూలు: నంద్యాల, సంఘమిత్ర ఆవాసంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం(షహీద్ దివస్) జరిగింది. సంఘ‌మిత్ర ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా, సేవా భారతి సహకార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ప్రధాన వక్త, కార్యవర్గ సభ్యుడు ఈ వెంకటయ్య వేదిక నలంకరించగా, జ్యోతిప్రజ్వలన, మాలార్పణ, ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది.

వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో ఎంతో ప్రభావం చూపి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివరామ్ రాజ్‌గురు జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. అలాగే త‌మ‌ జీవితాలను ఉన్నతంగా మలచుకొని దేశం కోసం, ధర్మం కోసం నిలిచి పోరాడే యోధులుగా తయారవ్వాలని చిన్నారులకు పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెంచులకు దుస్తుల పంపిణీ
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, జానాల, బలపాల తిప్ప, సిద్దేశ్వరం, పాత మాడుగల, యర్రమఠం తదితర చెంచు గూడాలలో చెంచులకు చీరలు, ప్యాంట్లు, చొక్కాలు, పిల్లల దుస్తులు పంపిణీ జరిగింది. నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానాల గూడెం శ్రీ సుధాకర్‌, బలపాల తిప్ప, విజయుడు, పెద్దస్వామి అతిథులుగా పాల్గొనగా, సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్‌, విభాగ్‌ ధర్మజాగరణ ప్రముఖ్‌ రాంప్రసాద్‌, గోకవరం ఆవాస ప్రముఖ్‌ రామకృష్ణతో పాటు చెంచు గూడాలలోని చెంచు పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెంచులకు దుస్తుల పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి దత్తత తీసుకున్న 40 చెంచు గూండాలలో మొబైల్ మెడికల్ వ్యాన్ సహాయంతో నిరంతర వైద్య సహాయం అందించడంతో పాటు, అవసరానికనుగుణంగా, వర్షా కాలం దోమలు, చలినుండి వారిని వారు కాపాడు కోవటానికి దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేయడం జరిగింది.

బలపాల తిప్పి, పాత మాడుగుల, యర్రమఠం,శివపురం తదితర చెంచు గూడాలలో చీరలు, ప్యాంట్లు, చొక్కాలు, చిన్న పిల్లల దుస్తులు, దుప్పట్లు మొదలైన దుస్తులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరి శ్రీనివాస్ విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్ ,భక్త కన్నప్ప గురుకులం ఆవాస ప్రముఖ్ శ్రీ రామకృష్ణ , శ్రీ చాంద్ బాషా లతోపాటు జనాల గూడెం శ్రీ సుధాకర్ బలపాల తిప్ప శ్రీ విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘమిత్ర సేవలను కొనియాడారు.

అంతరించి పోతున్న జాతులు జాబితాలో ఉన్న ఈ అడవి బిడ్డలను కాపాడు కోవడం ప్రతి భారతీయుని బాధ్యత. ఈ భూమి పుత్రులు కాపాడబడితే, అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణం కాపాడబడడం మాత్రమే కాదు, నక్సలిజం కూడా అరికట్ట బడుతుంది. నిరంతర, పవిత్ర మానవతా భావనతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘమిత్ర సేవా సమితి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించ దలచిన వధాన్యులు సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ ( +919441280001) ని సంప్రదించవలసిందిగా సంఘమిత్ర సేవా సమితి తెలియజేస్తున్నది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“Lakshmi Narayana Seva” for priestly couple under the auspices of Nandyala Sanghamitra
Sanghamitra Seva Samithi, Nandyala, Kurnool District, Andhrapradesh which is at the forefront of serving and introducing cultural traditions to the society, presented garments to 48 priestly couples under the name of “Lakshmi Narayana Seva” with the courtesy of Mr. and Mrs. Chamarthi Venkataramaiah.

Under the auspices of the Sanghamitra Seva Samithi, they have been provided with necessities in the past with the help of donors.

At present, in the name of “Lakshmi Narayana Seva” 48 priestly couples are traditionally worshiped and hounered with saris, blouses, turmeric, kumkum, flowers, fruits, dhothi and towels.

During the program, Sanghamitra Secretary Shri Chilukur Srinivas said that it is a God-given gift for us to serve these priests who are constantly living in the service of God.Dr. Khader Bad Udaya Shankar explained the specialities of Hindu traditions.

Members of the Sanghamitra Working Committee along with a couple of activists from the Parivara Kshetras around Nandyal enthusiastically participated in the event and made it a success.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “Lakshmi Narayana Seva” for priestly couple under the auspices of Nandyala Sanghamitra appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో అర్చక దంపతులకు “లక్ష్మీ నారాయణ సేవ”
సేవ చేయడంలో, సంస్కృతీ సాంప్రదాయాలను సమాజానికి పరిచయం చేయడంలో ముందు వరుసలో నిలబడే కర్నూలు జిల్లా, నంద్యాల, సంఘమిత్ర సేవా సమితి నిరాశ్రిత బాలుర ఆవాసంలో “లక్ష్మీ నారాయణ సేవ'” పేరుతో శ్రీమతి, శ్రీ చామర్తి వెంకటరామయ్య దంపతుల సౌజన్యంతో 48 మంది అర్చక దంపతులకు వస్త్రాలను సమర్పించుకుని సత్కరించుకోవడం జరిగింది.

నంద్యాల పరిసర ప్రాంతాలలో దేవాలయాలు నిర్వహిస్తూ, స్వామి వారికి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ, హైందవ మత శ్రద్ధా కేంద్రాలను సజీవంగా ఉంచుతున్న అర్చకులు కరోనా నిబంధనల కారణంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో, దాతల సహకారంతో గతంలో వారికి నిత్యావసరాలు అందించడం జరిగింది.

ప్రస్తుతం “లక్ష్మీ నారాయణ సేవ” పేరుతో 48 మంది అర్చక దంపతులకు చీర, రవిక, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పంచ, టవల్ లాంటి వస్త్రాలను సాంప్రదాయ బద్దంగా పూజ చేసి వారికి సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ భగవంతుని సేవలో నిరంతరం మమేకమై అన్య మెరుగని అర్చకులను సేవించడం తమకు దేవుడిచ్చిన వరం గా అభివర్ణించారు. డాక్టర్ ఖాదర్ బాద్ ఉదయ శంకర్ గారు హైందవ సాంప్రదాయాల వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పరిసరప్రాంతాల పరివారం క్షేత్రాల కార్యకర్తలు దంపతీ సమేతంగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో అర్చక దంపతులకు “లక్ష్మీ నారాయణ సేవ” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

We will provide shelter to children who have lost their parents due to Covid – Nandyala Sanghamitra Seva Samiti
It is a well known fact that Kurnool District, Nandyala Sanghamitra Seva Samithi has been providing shelter to homeless boys for over 25 years.

Currently, the Nandyala Sanghamitra Seva Samiti is extending its helping hand to support the needy and orphans who have lost their parents due to the Covid epidemic.

https://vskandhra.org/wp-content/uploads/2021/05/NNDL.mp4

The Sanghamitra management wants us to contact Sanghamitra if we found anyone like that in our area.

Sanghamitra Management would like to thank all those who have been at the forefront with the Sanghamitra in it’s service for their financial and heart full support.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post We will provide shelter to children who have lost their parents due to Covid – Nandyala Sanghamitra Seva Samiti appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను అక్కున చేర్చుకుంటాం – నంద్యాల సంఘమిత్ర సేవాసమితి
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి 25 సంవత్సరములకు పైగా నిరాశ్రిత బాలురకు ఆశ్రయం కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం కోవిడ్ మహామ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎలాంటి ఆశ్రయం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులను ఆదుకోవడానికి, అక్కున చేర్చుకోవడానికి నంద్యాల సంఘమిత్ర సేవాసమితి తన ఆపన్నహస్తం చాస్తున్నది.

https://vskandhra.org/wp-content/uploads/2021/05/NNDL.mp4

మన పరిసరాల్లో అలాంటివారు ఎవరైనా కనిపిస్తే సంఘమిత్రను సంప్రదించ వలసినదిగా సంఘమిత్ర యాజమాన్యం కోరుతున్నది.

సంఘమిత్ర సేవా తత్పరత, అంకితభావం దగ్గరనుండి గమనించి, ఆర్థిక, హార్థిక సహకారం అందించుటకు ముందు వరుసలో నిలుస్తున్న వదాన్యులకు సంఘమిత్ర నిర్వాహకులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను అక్కున చేర్చుకుంటాం – నంద్యాల సంఘమిత్ర సేవాసమితి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Sangh Parivar Activists paid tributes to Late Mallikharjuna Sharma at Nandyala Sanghamitra
Senior Sevabharathi activist Shri Mallikarjuna Sharma has passed away. The activists of the accompanying fields paid tributes in Sanghamitra hostel, Nandyala, Kurnool district, Andhrapradesh by praying to the Lord for peace of the soul of Shri Sharma and for them to attain heaven.

Mallikarjuna Sharma has been rendering relentless services to Bhaktakannappa hostel especially for Chenchu (primitive tribals) students for the last two and a half decades.He is providing medical services for Chenchus (Tribals). He is the one who launched the mobile vehicle to provide medical services for tribes.

In addition to teaching children has been provided self-employment trainingin trades like electrician, carpentry etc. He used to spend all of his retirement benefits for the tribal students. He is in direct contact with the tribal people.

The activists of the accompanying fields recollected the services he rendered to the chenchus as District President, Seva Bharati .

The gathering was graced by the members of the Sanghamitra executive body, Dr. Uday Shankar, Vibhag Dharma Jagarana Pramukh, Shri Ramprasad, City Sanghchalak Shri Chilukuri Srinivas, Treasurer Shri Nagarajayya, Working Committee Members Dr Ashok, Shri Ramanayya Gowd, City Co-ordinator Shri Bandaru Subbarao, Vishwa Hindu Parishad District Presidents Shri Y N Vishnuvardhan Reddy along with all the senior activists of various Sangh Parivar organisations paid tribute to the departed soul.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Sangh Parivar Activists paid tributes to Late Mallikharjuna Sharma at Nandyala Sanghamitra appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.