బురఖా ధరించి, అమ్మాయిలను వేధిస్తున్న మహ్మద్ సొహైల్!(వీడియో)
ఉత్తరప్రదేశ్: బురఖా ధరించి, అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేశారు. 19 ఏళ్ళ మహ్మద్ సొహైల్ హిజాబ్ ధరించి, విద్యాసంస్థల దగ్గరకు వెళ్ళి విద్యార్థులను వేధించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని నజీబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. నజీబాబాద్‌లోని పఠాన్‌పురా మొహల్లాకు...