NAGPUR – Vishwa Samvad Kendra Andhra Pradesh

స‌మాజానికి దీప‌పు వ‌త్తిలా వెలుగునిస్తున్న భార‌తీయ స్త్రీ
నాగ్‌పూర్: స‌మాజానికి దీప‌పు వ‌త్తిలా భార‌తీయ స్త్రీ వెలుగునిస్తోంద‌ని రాష్ట్ర సేవికా సమితి చీఫ్ శాంతక్కా జీ అన్నారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్ర సేవికా సమితి మూడో చీఫ్ ఉషా తై చాటి వర్ధంతి జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అఖిల భారత మహిళా చరిత్ర నిధి మొదటి సంపుటం ‘ప్రాచీన భార‌త దేశం’ ను సంఘమిత్ర సేవా ప్రతిష్ఠాన్ సేవిక ప్రకాశన్ ఆవిష్కరించింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్‌జీ భాగ‌వ‌త్‌, శాంతక్కా జీ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా శాంతక్కా మాట్లాడుతూ.. భారతీయ స్త్రీ తన బాధలను త‌న‌లోనే ఉంచుకుని, స‌మాజం కోసం దీపపు వత్తిలా వెలుగునిస్తుంది. అలాంటి పాత్రలు వందలాది మన ముందు ఉన్నాయి. అందుకే స్త్రీలను శక్తి స్వరూపులు అంటారు. ఏ గొప్ప కార్యానికైనా అందరినీ కూడగట్టడం, అందరినీ వెంట తీసుకువెళ్ళ‌డం అంత తేలికైన విషయం కాదు. దీనికి సహనం అవసరం. ఈ సహజసిద్ధమైన గుణం భారతీయ స్త్రీలలో ఉంద‌ని శాంత‌క్కా అన్నారు.

వేదాలు, రామాయణం, మహాభారతం నుండి నేటి వరకు ఉన్న స్త్రీ పాత్రల ఉదాహరణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. నేటికీ భారతీయ స్త్రీ ఇలాగే ఉంది.. ఈ పుస్తకాన్ని దేశంలోని ప్రతి మూలకు చేర్చ‌డం మనందరి కర్తవ్యమ‌న్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స‌మాజానికి దీప‌పు వ‌త్తిలా వెలుగునిస్తున్న భార‌తీయ స్త్రీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏ మతానికి మేం వ్యతిరేకం కాదు…
మనదంతా ఒకటే వారసత్వం… పూర్వీకులు ఒక్కరే

దేవాల‌యాల ఉద్య‌మాలు ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాదు

చారిత్రాత్మక నేపథ్యంతో అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నాం

ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం సబబే

తృతీయ వర్గ శిక్షణ ముగింపులో ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘచాలక్ మోహన్ భాగ‌వ‌త్

నాగపూర్‌: వారు ముస్లింలుగా ఉండాలనుకుంటే మంచిదే. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ మతానికి మేం వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరికీ తమకంటూ సొంత నమ్మకాలు, విశ్వాసాలుంటాయి. కానీ, మనదంతా ఒకటే వారసత్వం. మీకు, మాకు పూర్వీకులు ఒకరే. మన సంప్రదాయాలు ఒకటే అని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్ఎస్ఎస్‌) స‌ర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ తృతీయ వర్గ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దాడులు, దండయాత్రల ద్వారా ఇస్లాం బయటి నుంచి వచ్చింది. ఆ రోజుల్లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మానసికంగా దెబ్బతీసేందుకు హిందూ దేవాలయాలను కూలగొట్టారు. తమకు ప్రత్యేక అనుబంధం ఉన్న కొన్ని ప్రాంతాల గురించి హిందువులు మాట్లాడుతున్నారు కానీ ముస్లింలకు వ్యతిరేకంగా వారు ఆలోచించడం లేదు. నేటి ముస్లింల పూర్వీకులు నాడు హిందువులే కదా.

‘హిందువులు అందుకే అలా కోరుకుంటున్నారు’

హిందువులను ఎప్పటికీ స్వాతంత్ర్యానికి దూరంగా ఉంచేందుకు వారి ఆలయాలను ధ్వంసం చేశారు. అందువల్లే నాడు కూల్చిన ఆలయాలను తిరిగి పునరుద్ధరించాలని హిందువులు కోరుకుంటున్నారు. మరి ఇందుకు మార్గం ఏంటి? పరస్పర అంగీకారంతో ముందుకు వెళ్ళ‌డమే. కానీ ప్రతిసారి ఇది సాధ్యం కాకపోవచ్చు.

హిందూ ఆలయాల పునరుద్ధరణ కోసం కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ కోర్టులు ఇచ్చే తీర్పును మనం స్వాగతించాలి. రాజ్యాంగం ఆధారంగా పనిచేసే మన న్యాయవ్యవస్థ చాలా గొప్పది. అవి ఇచ్చే తీర్పులను మనం పాటించాలి. వాటిని ప్రశ్నించకూడదు.

కొన్ని ప్రాంతాలంటే మనకు చాలా గౌరవం ఉంది. వాటితో ప్రత్యేక అనుబంధం ఉంది. వాటి గురించి మనం మాట్లాడొచ్చు. కానీ రోజుకో కొత్త వివాదం తీసుకురాకూడదు అన్నారు మోహన్ భాగవత్.

हमें किसी को जीतना नहीं है, बल्कि सबको जोड़ना है- प.पू. सरसंघचालक जी pic.twitter.com/j7KW2FxMbm

— VSK Chittor (@ChittorVSK) June 2, 2022

‘జ్ఞానవాపీ అంటే మనకు ప్రత్యేకమైన భక్తిశ్రద్ధలు ఉన్నాయి. ఇది తరతరాల నుంచి వస్తోంది. కానీ, ప్రతి మసీదులో శివలింగం కోసం ఎందుకు చూస్తున్నారు? బయటి నుంచి వచ్చిన మతమైనా అది కూడా ఒక పూజా విధానమే. ఆ భక్తి మార్గాన్ని ఎంచుకున్న వారు ముస్లింలు అయ్యారు. అంతేకానీ వారేమీ బయటి వారు కాదు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలి’ అన్నారు ఆయన.

ఇప్పుడు మాకు దేవాలయాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులోనూ హిందూ దేవాలయాల ఉద్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదు అని చెప్పారు భాగవత్.

ఆలయాల కోసం ఉద్యమించడం తమ వైఖరి కాదు.. అయినా కొన్ని చారిత్రక కారణాల వల్ల రామ జన్మభూమి ఉద్యమంలో నాడు పాల్గొన్నామని, ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశామని భాగవత్ వివ‌రించారు.

ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం సబబే…

‘‘యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగింది. కానీ, యుక్రెయిన్‌తో వెళ్ళి రష్యాతో పోరాడటానికి ఏ దేశమూ సిద్ధంగా లేదు. రష్యా దగ్గర దమ్ము ఉంది. దాన్ని ఢీ కొట్టడం సులభం కాదు. ఎవరైనా వస్తే అణుబాంబులు వేస్తామంటోంది. అలాంటప్పుడు ఎవరైనా భయపడాల్సిందే’’ అంటూ యుక్రెయిన్, రష్యా యుద్ధంపై స్పందించారాయన.

‘‘మరొకవైపు యుక్రెయిన్‌కు అనేక రకాల ఆయుధాలు, యుద్ధసామ‌గ్రి ఇచ్చే వారు ఇస్తున్నారు. గతంలో భారత్, పాకిస్తాన్ కొట్టుకుంటూ ఉంటే రెండు దేశాలకు ఆయుధాలను ఇచ్చి వాటి పనితీరును పశ్చిమ దేశాలు పరీక్షించుకుంటూ ఉండేవి. యుక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించింది. అటు యుక్రెయిన్ మీద దాడిని సమర్థించలేదు. అలాగని రష్యాను వ్యతిరేకించలేదు.

భారతదేశానికి అంత శక్తి ఉండి ఉంటే యుద్ధాన్ని ఆపి ఉండేది. కానీ, భారత్ ఇంకా ఆ స్థాయికి రాలేదు. శక్తివంతమైన చైనా కూడా యుక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. యుక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల మనల్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. మనం శక్తిమంతులుగా మారాలి. అప్పుడే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఉంటాయి’’ అన్నారాయన.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏ మతానికి మేం వ్యతిరేకం కాదు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాల‌యానికి భ‌ద్ర‌త పొడిగింపు
ఉగ్ర నీడ దృష్ట్యా డ్రోన్లపై నిషేధం

నాగపూర్: నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయానికి ఉన్న భ‌ద్ర‌త‌ను పొడిగించారు. అంతేకాకుండా సంఘ‌ ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్‌లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు నాగపూర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతీ దోర్జే ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిషేధాన్ని మంగళవారం, మార్చి 31 వరకు పొడిగించినట్టు అధికారి తెలిపారు. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో సంఘ బిల్డింగ్ రోడ్‌లో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ భవన్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మూడు కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు నిషేధం ఉంటుంద‌ని, డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్డ్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్‌లు, పారా-గ్లైడర్‌లు, ఏరో మోడల్‌లు, పారాచూట్ సంబంధిత కార్యకలాపాలు అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాయుసేన నగర్, మహల్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్ రాతపూర్వక అనుమతితో డ్రోన్లను ఎగురవేయవచ్చు.

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని నాగపూర్ డీసీపీ హెచ్చరించారు. నాగపూర్‌లోని కొన్ని సున్నితమైన ప్రదేశాలపై పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (జెఈఎం) ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని సమాచారం అందడంతో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు, ఆ చుట్టుపక్కల నాగ్‌పూర్ పోలీసులు నెలరోజుల నుండి భద్రతను పెంచిన విష‌యం విదిత‌మే.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాల‌యానికి భ‌ద్ర‌త పొడిగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి రెక్కీ
రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించిన భ‌ద్ర‌తా ద‌ళాలు

నాగ్‌పూర్‌: నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ దాడుల కోసం రెక్కీ జరగడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జైషే మహ్మద్‌కు చెందిన ఓ ఉగ్రవాది రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. ఉగ్రవాది పట్టుబడ్డాడా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.

‘ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయంలో జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది రెక్కీ నిర్వహించినట్టు కొద్ది రోజుల క్రితం సమాచారం అందింది’ అని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. జైషే దాడికి అవకాశం ఉన్న దృష్ట్యా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రతను పెంచామన్నారు. నిఘా సంస్థ నుంచి అందిన సమాచారం మేరకు నాగ్‌పూర్‌లో అలర్ట్ ప్రకటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి రెక్కీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దుర్గాదేవికి భాగ‌వ‌త్ విశేష పూజ‌లు
నాగ‌పూర్‌: దుర్గాష్టమి సందర్భంగా ఉత్తర నాగపూర్(టేకా నాకా)లో ఉన్న మహాశక్తి దుర్గా మాత ఆలయంలోని అమ్మవారిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌.ఎస్.ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ బుధ‌వారం సంద‌ర్శించారు. అమ్మ‌వారికి విశేష పూజ‌లు చేసి, హార‌తి ఇచ్చారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దుర్గాదేవికి భాగ‌వ‌త్ విశేష పూజ‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస్తమించిన మేరునగ ధీరులు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్, ఒకప్పటి అఖిల భారతీయ సహ శారీరిక్ ప్రముఖ్ స్వయంసేవకులందరూ ప్రేమగా “బాబన్ రావుజీ” అని పిలుచుకునే శ్రీ రామచంద్ర సహస్రభోజని ఈరోజు నాగపూర్లో తుది శ్వాస విడిచారు. వీరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో  సుదీర్ఘకాలంపాటు వివిధ బాధ్యతలలో పని చేశారు. వయోభారం కారణంగా తమ చివరి రోజులను వీరు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం లోనే గడిపారు.

బాబన్ రావుజీ

అలాగే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడుకు చెందిన హిందూ ముణ్ణని  సంస్థాపకులు శ్రీ రామ్ గోపాలన్ జీ కూడా ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

రామ్ గోపాలన్ జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్  శ్రీ మోహన్ భాగవత్,  సర్  కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి లు వీరిరువురి నిర్యాణం అత్యంత బాధాకరమని,  వారు లేని లోటు పూడ్చలేనిదని,  వారిరువురి మరణంతో ఒక మహాధ్యాయం ముగిసిందని పేర్కొంటూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస్తమించిన మేరునగ ధీరులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.