సమాజానికి దీపపు వత్తిలా వెలుగునిస్తున్న భారతీయ స్త్రీ
నాగ్‌పూర్: సమాజానికి దీపపు వత్తిలా భారతీయ స్త్రీ వెలుగునిస్తోందని రాష్ట్ర సేవికా సమితి చీఫ్ శాంతక్కా జీ అన్నారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్ర సేవికా సమితి మూడో చీఫ్ ఉషా తై చాటి వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత మహిళా...





