Mysore – Vishwa Samvad Kendra Andhra Pradesh

మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి!
మైసూరు: మైసూరులో జరిగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దసరా కార్యక్రమంలో పాల్గొనే గోపాలస్వామి అనే ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగుల దాడితో అది ప్రాణాలు కోల్పోయింది. నాగరహోళే నేషనల్ పార్క్ సమీపంలోని కొలువిగె అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. ఈ ఏనుగును మంగళవారం నేరాలకుప్పె బి రివర్ క్యాంపు నుంచి ఆహారం కోసం అడవిలోకి విడుదల చేశారు అధికారులు. దీంతో అక్కడి అడవి ఏనుగులు దానిపై దాడి చేశాయి.

అడవి నుంచి ఏనుగు శబ్దం వినిపించగా.. స్థానికులు వెళ్ళి చూశారు. అప్పటికే ఏనుగు తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. దాన్ని గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి నలుగురు వైద్యుల బృందం అన్ని రకాల చికిత్సలు అందించారు. అయితే, చికిత్స ఫలించక బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మృతి చెందింది. డీసీఎఫ్ హర్షకుమార్ చిక్కనరగుండ, ఏసీఎఫ్ దయానంద్ సహా అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం సాయంత్రం కొలువిగె దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మైసూర్ మహారాజు
మైసూర్‌: శరన్నవరాత్రుల్లో భాగంగా కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ అందంగా ముస్తాబైంది. వేడుకల్లో యాదువ కుటుంబ వారసుడు, యదువీర్ కృష్ణదత్త వడయార్ చాముండేశ్వరీ దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ వంశస్థులు యదు వంశ సంప్రదాయం ప్రకారం అంబావిలాస ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో రత్నాల సింహాసనానికి పూజలు చేశారు. ఏనుగులను అధిక సంఖ్యలో కోట వద్దకు తీసుకువచ్చారు. పూజల అనంతరం గజరాజులను ఊరేగించారు. వేడుకల్లో భాగంగా ఫిరంగులను కోట వద్ద మోహరించారు. ‘అభిమన్యు’ అనే గజరాజు ఈ ఏడాది సైతం బంగారు పల్లకిని మోయ‌నుంది. పండగ దృష్ట్యా కోటలోకి సందర్శకులకు అనుమతి నిషేధించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మైసూర్ మహారాజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
మైసూర్​ : అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వ‌హించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని మైసూర్​ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేశారు. మానవత్వం కోసం యోగా(యోగా ఫర్​ హ్యుమానిటీ) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్​లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. మోదీతో పాటు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్​, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై ఈ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్ద‌రి అరెస్టు
మైసూర్‌: మైసూరు జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నంజన్‌గూడ్ తాలూకాలోని ఒక సమావేశంలో ‘ఛోటా పాకిస్తాన్’గా పేర్కొన్నట్టు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. మితవాద సమూహాలు దానిని విస్తృతంగా పంచుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రంగంలోకి దిగారు.

మైసూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చేతన్ ఆర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైజ్ , హన్నన్ అలీలను అరెస్టు చేశారు. కాగా వారు నేరం ఒప్పుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వైరల్ వీడియోలో పెద్ద సంఖ్యలో ముస్లిం పురుషులు ప్రార్థనలు చేసిన తర్వాత రోడ్డు పక్కన నిలబడి నినాదాలు చేస్తున్నారు. పోలీసులు జనాన్ని చెదరగొడుతుండగా, వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి, “మా ఊరిలో గుమికూడడాన్ని చూడండి” అని చెప్పడం వినబడుతుంది.

దీనికి, “యే భీ పాకిస్తాన్ హై, ఛోటా (ఇది కూడా పాకిస్తాన్, కానీ చిన్నది)” అని మరొక స్వరం చెప్పింది. అప్పుడు ఒక స్వరం, “కావలందే… బోలే తో… ఛోటా పాకిస్థాన్, ఠీక్ హై (కావలందే అంటే మినీ పాకిస్థాన్ అని అర్థం).” ఈ వీడియో తప్పుడు సందేశం పంపినట్టు గుర్తించామని, అసలేమీ జరిగిందో దర్యాప్తు జరుపుతున్నామని ఎస్పీ ఆర్ చేతన్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్ద‌రి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘మంచి దొంగ‌లు’
తప్పు తెలుసుకొని దోచుకెళ్ళిన నగలను మళ్ళీ ఆలయం వద్ద ఉంచిన వైనం

మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్ళిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగలు అక్కడ పెట్టి వెళ్ళిన వైనం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని ఉప్పినహళ్ళి గ్రామంలో చోటు చేసుకుంది. గతనెల 24న గ్రామంలోని దుర్గాంబ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్ళారు. అంతలోనే తప్పు తెలుసుకుని దొంగలు భక్తుల తరహాలో గుడికి వచ్చి దొంగిలించిన నగ, కొంత నగదు కానుకగా పెట్టి వెళ్ళిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘మంచి దొంగ‌లు’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మైసూరులో మహాదేవమ్మ కోవెల కూల్చివేత
అధికారుల తీరుపై రేగిన వివాదం

హిందూ సంస్థలు ఫైర్‌

మైసూరు: కర్ణాటకలోని మైసూరులో మహాదేవమ్మ ఆలయాల్ని అధికారులు కూల్చివేశారు. దీంతో వివాదం రేగింది. ఈ నెల ఎనిమిదోతేదీ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై ప్రతిపక్షం, అనేక హిందూ సంస్థలు, అధికార బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కర్ణాటక అంతటా ‘చట్టవిరుద్ధమైన’ మతపరమైన కట్టడాలను కూల్చివేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని తాము పాటించామని, ఈ దేవాలయం నిర్మించి, కేవలం 12 ఏళ్ళు మాత్రమే అవుతుందని, భారత పురావస్తు సర్వే(ఏఎస్‌ఐ) మ్యాప్‌లలో లేదని జిల్లా అధికారులు ఆందోళనకారులకు వివరించారు. అయినా, వారు శాంతించలేదు.

ఆలయాన్ని కూల్చే ముందు నోటీసు ఇవ్వలేదు సరికదా… కనీసం సమాచారం ముందుగా ఇవ్వలేదని ఆందోళనకారులు దుమ్మెత్తిపోశారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ మంగళవారం కూల్చివేతలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశం ‘సమగ్ర అధ్యయనం’ తర్వాత ‘నిర్దిష్ట ఆదేశాలు’ జారీ చేస్తామని చెప్పారు.

https://twitter.com/i/status/1436655209409695747

Source: Tv9(English)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మైసూరులో మహాదేవమ్మ కోవెల కూల్చివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.